. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, September 4, 2011

వీళ్ళా స్నేహితులు..స్నేహానికి అర్దంతెలుసా..?


వీళ్ళా స్నేహితులు..స్నేహానికి అర్దంతెలుసా..?.
స్నేహితుని కన్నీటికి కారణం కనుక్కోని వీళ్ళు స్నేహితులా..
స్నేహితుని భాదను పంచుకోకుండా భాద పడుతుంటే చూస్తూ ఎంజాయి చేస్తున్నారు వీళ్ళు స్నేహితులా..?
భాదను షేర్ చేసుకునే వాడు స్నేహితుడు ...భాధను పెంచే వాడు..? స్నేహితుడా..?
ఎదుటివాడు స్నేహితుడైనా తనస్వార్దం చూసుకొనే వాడు స్నేహితుడా..?
స్నేహం చేసి ఏమైనా అయినా చూస్తూ తన ఎంజాయ్ మెంట్సు చూసుకునే వారిని ఏమనాలి...?.
నిజమేంటో తెల్సినా ...మనసు చంపుకొని స్వార్దం చూసుకున్నా స్నేహాన్ని ఏమనాలి...?
ఎదుటీవారు స్న్రేహితున్ని ఇబ్బంది పెడుతున్నారు అని తెల్సినా ఏం తెలియనట్టున్న వారిని ఏం అనాలి..?
స్నేహితుడు బాదపడుతున్నాడు అని తెల్సినా...తనేంటో తెల్నినా దాడికి రావడం ఎవ్వరికి జరుగకూడదు..
అప్పటీదాకా ఎంతగానో నమ్మిన నీవు అంతో నమ్మకాన్ని ఎలా కోల్పోయావు
ఇప్పుడు నీకూ నాకు తెల్సిన స్నేహితులు కూడా ఇద్దరిని దూరం చేయడానికే ఎందుకుచూస్తున్నా వాళ్ళకు చేసిన ద్రోహం ఎంటో..?
వాళ్ళకీ చేతనైనంతలో సహాయ పడటానికే ప్రయత్నం చేస్తే వాళ్ళెందుకిలా వింతగా బిహేవ్ చేస్తున్నారు..?
మనిద్దర్ని విడతీస్తే వాళ్ళకు వచ్చే లాబం ఏంటో..కదా..?