. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, September 9, 2011

ప్రేమలో...ఓడిపోతేనే...గెలిచినట్లు!


ప్రేమలో...ఓడిపోతేనే...గెలిచినట్లు!
గెలిస్తే...ప్రేమ.... నిలిచిపోతుంది....
ఓడిపోతే.... అప్పుడూ ప్రేమ...నిలిచిపోతుంది...
కానీ, రెండు నిలిచిపోవడాల్లో...తేడా ఉంది.
ఒకటి...నిర్జీవ సమూహం...కలిశాక, కలవాలన్న తపన ఉండదు!
ఇంకొకటి...సజీవ ప్రవాహం...కలవాలన్న తపన...కలిపి ఉంచే తపస్సవుతుంది.

-Praveena Reddy