Saturday, September 17, 2011
కొంగు చాటు పొంగుల గర్వాన్ని అనచివేస్తా ( పెద్ద వాళ్ళకు మాత్రమే )
పదాలతో చేరి పెదాలు కలిపేస్తా ..
కొంగు చాటు పొంగుల గర్వాన్ని అనచివేస్తా
కౌగిలి జైలు లో కసిగా బంధిస్తా
యుగాలు మారిన కదలని కాలాన్ని చూపిస్తా
కొలిమిలో ఇనుములా తనువుకు తపనలు రేపి
కాంక్షల కోటను కాల్చేస్తా వాంచల బరువును తగ్గిస్తా
శృంగార రథం పై సవారి చేయిస్తా ..
మదన కాముడు..సిగ్గుపడేలా మన్మదాబానాలేస్తా..
నిలువెల్లా విరహంతో కాలిపోతున్న..వేడిని చల్లారనీయను..
విరహాగ్నిని ఆర్చేస్తూ రగిలిస్తూ..రణరంగం సృష్టిస్తా ప్రియా'
విరహపు లోయల్లో విహరిస్తూ..వేడి జ్వాలలు రగిలిస్తా
రగిలే ప్రతిజ్వాలలో ...కామంతో బూడిదై మళ్ళీ పుడుటూ ,జీవిస్తూ ,,
విరహజ్వాలకు సూర్యుడి ప్రతాపం చల్లారిపోవాలి..
వందేళ్ళ జీవితం ఒక్క క్షనంలో కరిగిపోతుంది ప్రియా
అలా విరహ జ్వాలలు కరిగిస్తూ నిన్ను మైమరపిస్తా..