Thursday, September 29, 2011
మొత్తానికి ఓ జీవితాన్ని నాశనం చేశావు ...అన్న భాదకూడా ఉందా అస్సలు నీకు..
మనిషి..మనసు ...దేవుడు ఎవరుగొప్ప..
మనిషి =నిజం. మనస్సు=వాస్తవం, దేవుడు=భాదల్లో గుర్తుకొస్తాడు..
నీవు మారావా...అలాగే ఉన్నావా..గుర్తుకు రానంత బిజీనా..
గుర్తుపెట్టుకునేంట గొప్పస్నేహంకాదుకదా ..అందుకే ఇలా చేస్తున్నావు
మనం అన్న పదంలోనుంచి బలవంతంగా బైటిటికి వెళ్ళావు..
రోజులు క్షనాల్ల గడిచిపోతున్నాయి..నీవు చాలా హాపీగా లైఫ్ ఎంజాయి చేస్తునావుకదా
ఇద్దరిలో ఒక్కరిని వదిలినప్పుడు ఇలా చేయాల్సి వస్తుందని ముందే తెల్సినప్పుడు
ఎందుకు మనస్సుతో ఆడుకున్నావు..ఆ మనస్సు చచ్చిపోతే ఆ పాపంమాత్రం నీదే..
ముందే నీకు అన్నీ తెల్సి నా మనస్సుతో ఎందుకు ఆడుకున్నావు..
మొత్తానికి ఓ జీవితాన్ని నాశనం చేశావు ...అన్న భాదకూడా ఉందా అస్సలు నీకు..
ఇప్పటికీ నీవు మాట్లాడితే చాలు అని ..మనస్సులో ప్రతిక్షనం అనుకుంటాను తెలుసా..
నేను అందరిలా మర్చిపోయే స్నేహం చేయను అది నావల్ల కాదు నీలా..
కనిపించిన ప్రతి దేవున్నీ మొక్కుతున్నా...అయినా నాగురించి ఆలోచించే తీరిక నీకుందా..
రంజాన్ వచ్చినప్పుడు అల్లాని కోరుకున్నా నిన్నూ నన్ను మళ్ళి కలపమని
వినాయక చవితి వచ్చినప్పుడు నినాయకున్ని కోరుకున్నా నిన్నూ నన్ను మళ్ళి కలపమని..
దేవినవరాత్రుల సందర్బంగా అమ్మోరిని మొక్కుకుంటూనా మనిద్దర్నీ మళ్ళీ కలప మని ..
ఇంతకు మించీ ఏమి చేయలేం ...ఏదేవుడి వల్లకాదు అని మాత్రం తేలింది ..నీవు దేవుళ్ళ మాట వినవుకదా..
Labels:
కవితలు