Friday, September 30, 2011
నీవు నమ్మిన వాళ్ళు ఎందుకు నీగురించి దారుణంగా మాట్లాడుతున్నారు
నీవు నమ్మిన వాళ్ళు ఎందుకు నీగురించి దారుణంగా మాట్లాడుతున్నారు..
ఒకడేమో నిన్ను గురించి చండాలంగా మాట్లాడుతాడు .
ఒకడు అంటాడు నీవు వాడి డార్లిగ్ అంట..
వాడి గర్ల్ ప్రెండ్ కు చెప్పాడు నీగురించి వాడి నీవు సవతి వి అవుతావని అని కూడా చెప్పాడంట..
అంటే తనకు గర్ల్ ప్రెండ్ లేకపోతే నీవే తన డార్లింగ్ అంట మరి...?
నీ వెంత నమ్మితే నీగురించి ఎందుకిలా నీగురించి మాట్లాడుతున్నారో తెలీదు..
జాగ్రత్త ఇలాంటి వారిని నీ చుట్టూ పెట్టుకొని నమ్ముతున్నావు
ఇప్పుడు నీకెందుకు చెబుతున్నాను అంటే అసలు విషయం తరువాత తెలుస్తుది..
కొంచెం జాగ్రత్తగా ఉండు..అందర్నీ నమ్ముతున్నావు..
నాకు ఇప్పుడిప్పుడే చాలా విషయాలు తెలుస్తున్నాయి .. జాగ్రత్త..?
త్వరలో కొన్ని దారుణమైనా నిజాలు తెలుస్తాయి
అప్పటిదాకా కొంచెం జాగ్రత్తగా ఉందు నమ్మినట్టు నటించు నమ్మకు నమ్మితే దారుణంగా మోసపోతావు..
ఇప్పుడు ఎందుకు ఇలా చెబుతున్నానో త్వరలో అర్దం అవుతుంది Take Care Dear