తెలంగాణా ఉద్యమం ఊపందుకుంది... తెలంగానా పై స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు క్రిందకు దిగను అని ఆదిలా బాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన శ్రీనివాస్ కోఠీలో టవర్ ఎక్కాడు 8 గంటల టవర్ మీదే ఉన్నాడు చివరకు గద్దర్ హామీతో దిగిరావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు 8 గంటల్నుంచి అక్కడ జరుగుతున్న విషయాన్ని జీ 24 గంటలు ప్రభుత్వానికి తెలిపే ప్రయత్నం చేసింది...అప్పుడు లైవ్ లో నా రిపోర్టు వీడియో ఇది..తెలంగాణా సాదనలో ఆత్మహత్యిలు వద్దు అని శ్రీనివాస్ కు చెబుతూ అటు ప్రభుత్వాన్ని , తల్లిదండ్రులను కదిలించి శ్రీనివాస్ ను ఏకం చేసి కిందకు దించి ఓ నిండు ప్రానాన్ని నిలబెట్టాం అన్నది మాత్రం నిజం..ఘటనాస్థలం నుంచి లైవ్ లో ఎప్పటికప్పుడు జరుగుతున్న వాస్తవాన్ని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం..చూసేవారికి ఇలాంటి వారికి ఎంకరేజ్ చేస్తున్నారు అనుకుంటారు కాదు .... మీడియాగా స్పందించాల్సిన ఘటన... యాదయ్య మృతిని ప్రత్యెక్షంగా చూసిన నాకు తెలంగాణా కోసం ఎంత ఎమోషనల్ గా ఉంటారో ప్రత్యెక్షంగా చూసి ఎంతో భవిష్యత్ ఉన్న శ్రీనివాస్ కు ఎలాంటి ప్రమాదం జరుగకూడదు చనిపోయి సాదించలేం బ్రతికి ఉండి సాదించుకోవాలని నచ్చచెప్పడంలో జీ 24 గంటలు చేసిన ప్రయత్నం ఫలించింది..ఆ ఘటన తాలూక ప్రత్యెక్ష ప్రసారం తాలూక వీడియోనే ఇది