కర్నాటక మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి , శ్రీనివాస రెడ్డి లను నాటకీయ పరినామాలా మద్యి కర్నాటక బల్లారిలో అరెష్టు చేసి హైదరాబాద్ లోని నాంపల్లి సిబి ఐ ప్రత్రేక కోర్టులో హాజరు పర్చారు..దాదాపు 7500 కోట్లరూపాయల మేర మైనింగ్ లో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరో పనల మీద వీరిని అరెష్టుచేసారు..గతంలో సుప్రింకోర్టు సాదికారిత కమిటీ కూడా ఈ విషయాన్ని నిర్ధ్తారన చేయడంతో..సి బి ఐ వీళ్లను అరెష్టుచేసి ఇన్వెష్టుగేషన్ మొదలు పెట్టింది అలాగే జగన్ కంపెనీల్లో పెట్టిన పెట్టు బడుల పై ఆరాతీస్తున్నారు నాంపల్లి కోర్టు వీరిని 14 రోజుల జ్యూడీషియల్ రిమాడ్ కు తరలించించమని ఆదేసించింది..