Saturday, September 3, 2011
కిస్సుల్లో కసక్ పాయింట్లు..( పెద్దవాళ్ళకు మాత్రమే )
ప్రేయసీప్రియులు ఒకరికొకరు పెట్టుకునే ముద్దుల్లో అర్థాలు.. అంతరార్థాలున్నాయట. తెలియకుండానే మదిలో నుంచి ఫలానా చోట ముద్దివ్వాలని అనిపించి అలా ముద్దిచ్చినప్పుడు.. అది ఏ చోట ఇచ్చారో.. ఆ చోటులో పెట్టిన ముద్దును బట్టి ఆ మూడ్ ఉంటుందట.
ప్రేయసీప్రియులు సహజంగా పరస్పరం వారివారి తనువులపై ముద్దులిచ్చుకునే ప్రాంతాలు.. ఆ ముద్దుల వెనుక ఉన్న అర్థాలను ఒక్కసారి చూద్దాం.
చేతిపై ముద్దు పెడితే...
నేను నిన్ను ఆరాధిస్తున్నాను
గడ్డముపై కిస్ చేస్తే....
నేను నీతో స్నేహంగా ఉండాలనుకుంటున్నాను
మెడపై ముద్దిస్తే...
నువ్వు నాకు కావాలి.
పెదవులపై ముద్దు పెడితే...
నేను నిన్ను ప్రేమిస్తున్నాను
చెవులపై పెదవులతో స్పృశిస్తే...
ఇద్దరం కలిసి సరదా చేద్దాం.
ముక్కుపై ముద్దు పెడితే...
మనసులో ఏమీ పెట్టుకోకు
శరీరంలోని ఇతర భాగాలను ముద్దాడితే...
లోకంలో నిన్ను మించినవారు నాకెవరూ లేరు