ప్రేయసి ప్రియులు దగ్గరగా ఉండి కూడా చూసుకోలేక పోవడం...ఎదురెదురుగా ఉండి ..ఒకరికొకరు మాట్లాడుకోలేక పోవడం నిజంగా చెప్పలేని భాద మిగులుస్తుంది... ఈ పాటవింటే ఆ ప్రేమికుల భాద అర్దం అవుతుంది తనెదురుగా ప్రేయసి మరొకరితో ఉన్నప్పుడు ..మరొకరితో పెళ్ళి అవుతున్నప్పుడు ప్రియుడు పడే భాదను ఈ పాటలో వ్యక్తంచేశాడు ..పాటగురించి చాలా చెప్పాలని ఉంది ...?
అల్లంతదూరానా ఆతారక కల్లెదుట నిలచింద ఈ తీరుగా
అరుదైన చిన్నారిగా కోవెల్లో లేదేఇక..గుండెల్లో కొలువుండగా..
భూమికనలేదు ఇన్నాళ్ళుగా..ఈమెలా ఉన్న ఏభూమిక..
అరుదైన చిన్నారిగా కోవెల్లే లేదేఇక గుండెల్లో కొలు ఉండగా ..
కన్యాదనంగా ఈ సంబరం చేపట్టిన వరుడు శ్రీపతికాదా..
పొందాలనుకున్నా పొందే వీలుందా..అందరికి అందనిది సుందరి నీడా..
ఇందరి చేతులు పంచిన మమత..పచ్చగ పెంచిన పూలతా నిత్యం విరిసే నందనమవదా...
అందానికే అందమనిపించగా..దిగివచ్చెనే ఏమో దివి కానుకా
అరుదైన చిన్నారిగా కోవెల్లో లేదేఇక గుండెల్లో కొలువుండగా..
తన వయ్యారంతో ఈ చిన్నది లాగిందో ఎందరిని నిలబడనీకా
ఎన్నో వంపుల్తో పొంగే చిన్నది ఏమదిని ముంచిందో ఎవరికి ఎరుకా
తొలి పరిచయం ఒక తీయని కలగా..నిలిపిన హృదయమే సాక్షిగా
ప్రతిజ్ఞాపకం దీవించగా..చెలిజీవితం వెలిగించగా....?
అల్లంతదూరానా ఆతారక కల్లెదుట నిలచింద ఈ తీరుగా