. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, September 5, 2011

నీవు నాగుండెళ్ళో గుచ్చిన కత్తులెన్నో...


నీవు నాగుండెళ్ళో గుచ్చిన కత్తులెన్నో...
చిన్న చిన్న విషయాలకు భాదపడతానని తెలిసీ అన్నావే హేట్సాఫ్ Dear..
నీ స్నేహందొరికినప్పుడు..ప్రతిక్షనం అనుకునే వాన్ని నీవు దూరం అయితే ..?
ఎప్పుడు నీ విషయంలో ఎంత సెన్సిటీవ్ గా ఉన్నానో నీకు తెల్సు..
ఇలా అయితే ఎలా అని నీవన్న విషయం అని నీకు గుర్తులేదా
అందుకే అప్పుడు ప్రతిక్షనం నీ విషయంలో ఎందుకో తెలీనీ ఆందోళన నీకేదో జరిగిపోతుంది అనిపించేది.
అన్నీ నీకు తెల్సు..నేనేంటో నీకే బాగా తెల్సు అందుకే ఇలా చేశావేమో కదా..?
నీవన్న మాటలు ఇప్పటికీ గుడెళ్ళొ కత్తుల్లా కెలికి భాదపెడుతున్నాయి..

ఓ మనిషికోసం నాసొంత వాళ్ళనీ___అనటానికి వెనుకాడలేదు నీవు..
ఆమాటలు వింటున్నప్పుడూ ఒక్కసారిగా కమ్ముకున్న చీకట్లు...
అ తరువాత నీవు సారి అన్నా ఆభాద ఎలా మరిచేది ప్రియా
నేను నీకు ఏదో చెప్పుకోవలని ట్రైచేస్తె" non of ur bussiness " అన్నావు
ఒక్కసారికాదు ఎన్నోసార్లు అన్నావు ..భాదపడతానని తెల్సి కూడా..
నీవు వద్దు నీ సహాయం అసలే వద్దు ..అసలు నాతో మాట్లాడ వద్దు అన్నావు..

కనీసంకూడా ఆలోచించకుండా ఎలా అనగలిగావో తెలీదు you'r Great
నేనేంటో తెల్సికూడా నామీదకు ఎలా దాడికి రాగలిగావు..?.
నామీద ఎవరు ఏం చెప్పినా గుడ్డిగా నమ్ముతావు..ఎందుకు
కనీసం నేను చెప్పేది వినటానికి కూడా నీవు ప్రయత్నం చేయలేదు ఎందుకు..
అంటే నీకు నామీద నమ్మకంలేదు..నాస్నేహం మీద నమ్మకంలేదు..
నా నిజాయితీ మీద నీకు నమ్మకం లేదు నేను అంటే నీకెందుకు....?
ఓ మనిషిని నమ్మిన దాంట్లో నీవు నన్ను 1% కూడా నమ్మలేదు
అలా నమ్మకం లేకుండా ఎందుకు చేశావు స్నేహం..ఇలా భాద పెట్టడానికా..?
అవును నన్ను భాదపెట్టడాకే ఇలా చేశావు చేస్తున్నావు..
భాదపడతాను అని కూడా నీకు తెల్సు..అయినా ఎలా అన్నావు..My Mind Blak..? Thinking of you Dear