. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, September 10, 2011

ప్రతిరాత్రి నిశిరాత్రే..నిద్రలేని రాత్రులెన్నో..ఇప్పటికీ

ప్రతిరాత్రి నిశిరాత్రే..నిద్రలేని రాత్రులెన్నో..ఇప్పటికీ గతించిన కాలం మిగిల్చిన గాయాలు...వదిల్చిన వేదన ..సంత్సరం క్రింతం మొదలైంది..నిద్రకరువై..నిండైనా జాబిలి చూస్తూ..అందుకోవలన్న విఫల ప్రయత్నంలో ఫైలై....గడుస్తుందికాలం ఇలా...పగలంతా కష్టపడి సహచరిణి కౌగిలికో సేదతీరే వారు కొందరు...సంపాదించిన డబ్బులు ఎలా కర్చుపెట్టాలో తెలియక పబ్బుల్లో తిరుగుతూ..వళ్ళు తెలియని స్థితిలో సృంగారంలో పాల్గొనే వాళ్ళు కొందరు..కోరివరించినవాడిని మోసం చేసి స్వార్దంతో మరొకరికౌగిలిలో చేసి ఆనందించే మగువలు మరికొందరు..గతిలేని స్థితిలో ఇష్టంలేకున్నా ఇష్టంలేని మగాడిచేతిలో నలిగిపోయే మహిళలు మరికొందరు..దిక్కు మొక్కులేక పగలంతా వీదుల్లో అడుక్కొని..నిద్రరాక..ఏదో మత్తు పదార్దంతీసుకొని ఆదమర్చి పడుకునే వారు మరికొందరు ఇంట్లోపోరు ఆఫీసుల్లో హోరు తట్టుకోలేక ఇంటికి వెలుతూ క్వార్టర్ మందులాగించి ఇంటికి పోయే వారు మరి కొందరు..ఇలా అనేకమందిని తన వడిపెట్టుకొని సేద తీరుతుంది చీకటి.అయితే కొందరు ఈ చీకటిని నమ్మరు..కొందరికి చీకటి పడుతుందంటే భయం..పాత జ్ఞాపకాలు తరుముకొస్తాయి నిదురను దూరం చేస్తాయి..వద్దనుకున్నా కాదనుకున్నా ఆవి వెంటాడుతూనే ఉంటాయి అందుకేనే మో కొందరికి చీకటంటే బయం ఆ చీకటి గురించి ఓ సినీ కవిరాసిన ఈ పాట చూడండీ...

వెచ్చనైన ఊసులన్నీ రెచ్చగొట్టు చీకటి..నిన్ను నన్ను రమ్మంది కన్ను గొట్టి చీకటి
ముద్దుగా ఇద్దరికే వద్దికైన ...చీకటి పొద్దు పొడుపేలేని చీకటే ఉండిపోనీ..
మనమద్యిరానీక లోకాన్ని నిద్దరోనీ.....రాయే రాయే సర్దుకుపోయే చీకటెనకాల..

నమ్మకు నమ్మకు ఈ రేయిని ..కమ్ముకు వచ్చిన ఈ మాయని
నమ్మకు నమ్మకు ఈ రేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయని
కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి..కలలే వలగా విసిరే చీకట్లలో
వెన్నెలలోని మసకలలోనే..మసలును లోకం అనుకోకు
రవికిరనం కనబడితే తెలియును తేడాలన్నీ...నమ్మకు నమ్మకు ఈ రేయిని
కమ్ముకు వచ్చిన ఈ మాయని
ఆకాశంతాకే ఏమేడకైనా...ఆధారం లేదా ఈ నేలలో
పుడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను నిరసన చూపకు నీవు ఏనాటీకీ..
పక్కవారి గుండెల నిండా చిక్కనైన వేదనలుండా ఏహారాదోయి మరువకు
మురిసే పువ్వులు లేక విరిసే నవ్వులు లేక ఎవ్వరికి చెందని గానం సాగించునా
పదుగురి సౌక్యింకంటే దినమే పండుగకాదా. ఆనాడు ఆసంత గీతాలుకాదా..

ఈ పాటతాలూక యూట్యూబ్ వీడియో చూడండి