. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, September 1, 2011

జాలువారే ఓ జలపాతం...అందులో నా ప్రేమ కమలం కాలి బూడిదయ్యింది


చెలీ...నీ చూపు ఓ చినుకై నన్ను తాకింది...
నీ వలపు ఓ వరమై నన్ను వరించింది..
నీ తలపు ఓ పిలుపై నన్ను మేల్కొలిపింది..
నీ పలుకు ఓ స్వరమై నన్ను మైమరపించింది...
నీ విరహం ఓ వేదనై నన్ను వధించింది...
ఇక ఆగలేని నా మనసు , నా హృదయాన్ని నీ ముందుంచింది,
కానీ...నీ మనసు ఒక అగ్ని గుండం,
ఎగసిపడే ఓ సముద్ర కెరటం,
జాలువారే ఓ జలపాతం,
అందులో నా ప్రేమ కమలం కాలి బూడిదయ్యింది,
తడిసి తీరం చేరింది,
ప్రవాహంలో కొట్టుకుపాయింది..