. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, September 2, 2011

మనసులోంచి వచ్చినమాటలు అంత తొందరగా మారుతాయా..?


మనసులోంచి వచ్చినమాటలు అంత తొందరగా మారుతాయా..?
.....ఒకప్పుడు నివన్నవన్నీ నిజాలు కావా..?
అప్పుడలా ఇప్పుడిలా ఎలా ఉండగలుగుతున్నావు..?
అప్పుడు ప్రతిక్షనం గుర్తొచ్చేనేను ఇప్పుడు ఎందుకు రావడంలేదు..
ఎక్కడ ఉన్నా ఏంచేస్తున్నానో ఎక్కడ ఉన్నానో అంటూ నీ గురించే ఆలోచిస్తున్నాను అన్నావు..
అవన్నీ నిజాలు కాదా ..ఎందుకు అవి అబద్దాలు అయ్యాయి
పని వత్తిడిలో మాట్లాడక పోతే I Miss U అంటూ ఎంత భాదపడేదానివి
I Always like u, I Love U, Belive me ,I Respect,I adore అన్నావు ఇవన్నీ నిజాలు కాదా..?
ప్రతిక్షనం నామాట వినాలని నాఫోన్ కోసం SMS ఎదురు చూశాను అన్నావు నిజంకాదా..
నేను మాట్లాడకపోతే మౌనవ్రతం చేస్తాను అని కూడా అన్నావు నిజంకాదా..
ఇంతలో అంతమార్పా..ఎమైనా జరగొచ్చు కాని మనస్సు మారుతుందా..
నేను ఇప్పటికీ మారలేదు అప్పుడెంత ఇష్టం ఉందో ఇప్పుడూ అంతే ఉంది..
దేనికైనా సిద్దపడ్డప్పుడే నిజాలు చెప్పాల ఎవరికో భయపడి మరికరిని భాద పెట్టడం నీకు న్యాయమా..
ఒకప్పుడు నీవు ప్రాణంగా ఇష్ట వ్యక్తి ఏమైనా పర్వాలేదనుకొని నీకు నీవు హేపీగా ఉన్నవు కదా...?