. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, September 19, 2011

ప్రేమ లో మొసందాగి ఉంది ఆనిజాన్ని మనం తెల్సుకోలేకపోతున్నాం..


జరిగేవన్నీ నిజాలు అనుకోవడం బ్రమ..
బ్రమలన్నీ వాస్తవాలవుతాయనుకోవడం పిచ్చి..
నిజాయితీగా ఉండి సాదించేది సూన్యిం..
నటించాలి ఎదిటివారిని ఏమార్చాలి అలాంటి వారిదే నిజమైనా ప్రేమ..
ప్రేమల్లొ కూడా ఈ తేడాలున్నాయి..అప్పుడలా ఇప్పుడిలా..
ప్రేమ లో మొసందాగి ఉంది ఆనిజాన్ని మనం తెల్సుకోలేకపోతున్నాం..
మనుషుల్ని మనుషులే మనసుతో ఆడుకుంటున్నారు..
నా అనుకున్న వాళ్ళే గుండెళ్ళో గుచ్చేలా మాట్లాడితే ఎమనాలి..
బాదపడటాడని తెల్సి జాలి లేకుండా ..స్వార్దం చూసుకొంటే జరిగేదేంటి..
ప్రానంకంటే ఎక్కువగా ఎవ్వరినీ ప్రేమించకండి..ప్రేమిస్తున్నా అని చెప్పినా నమ్మకండి..
ప్రేమ అని మీరు అనుకుంటే అది ఎప్పుడైనా ఏ క్షనం అయినా మారొచ్చు..
నీ అనుకున్న మనిషి మారి ఇంకొకరితో..? పోతే అప్పుడు నీకు మిగిలేది ..?
వద్దు ఎవ్వరిని నమ్మొద్దు ..అందరూ మోసం చేసేవాళ్ళే..
ప్రేమించిన వాడీ ప్రాణం పోతున్నా వారి సంతోషమే వారికి ముఖ్యిం..
ఎప్పుడు నిజాలు తెల్సుకునే ప్రయత్నం చేయరు ..నిజాన్ని నమ్మరు..
....? వేదాలు వల్లించినట్టు నీతులు చెబుతారెందుకో..నిజాన్ని ఒప్పుకోలేనప్పుడు
నిజాలు ఒప్పుకోలేక గతంనుంచి తప్పుకున్నావు మరి గతం అబద్దమా ..
అయినా గతం తో నీకు పనేంటి నీకు ప్రస్తుతం కావాలి..ఎవ్వరు ఏమైనా నీకేంటి..
నీమీద పెట్టుకున్న నమ్మకం అబద్దం అయింది ..ఎవ్వరినీ నమ్మాలి మరి..
నీ ప్రేమలో నిజాయితి ఉందనుకున్నా ...నీ స్నేహం వాస్తవం అని ఇప్పటికీ అనుకుంటున్నా
ఇలా నీపై ఇప్పటికీ పిచ్చి ప్రేమతో నే ఉన్నా ..జీవచ్చవంలా