Friday, September 9, 2011
ఈ రోజు ఆత్మహత్యల నివారన దినోత్సవం
ఈ రోజు ఆత్మహత్యల నివారన దినోత్సవం..ఆ ప్రయత్నం చేసే ముందు వాళ్ళు ఎంతో మానసిక వత్తిడికు గురౌతారు...అలాంటి వారిని మనం గుర్తించి మంచిగా మాట్లాడిగే ఓ ప్రానాన్ని నిలబెట్టిన వాల్లం అవుతాము...మనిషిలోని స్వార్దం అలాంటి మంచి పనులు చేయనీయదు...ఎదుటి వాళ్ళు మనవాళ్ళు అయినా నాకెందుకులే అనే స్వార్దపు ఆలోచనుండి బయటకు రావాలి...కుంఛిత స్వభావాన్ని వీడి ఎదుటి మనిషి కు చేతనైనంత సహాయం చేయగలిగితే ఎంత సంపాదించాం ఎంత వెనకేశాం అని కాదు...ఇప్పుడు మీరు చూసుకొనే అందం ..ఏదీ శాశ్వితంగాదు ..ఏదీ మనతో రాదు..మనం పోయేలోపు ఎంతమందికి సహాయపడ్డామా అని ఆలోచన చేయగలిగితే ..కొన్ని ప్రానాలు నిలబడతాయి..ఆత్మహత్యిలు ఆగుతాయి కాస్తా స్వార్దాన్ని పక్కన బెట్టీ మనిషిగా ఆలోచిస్తే అంతా మంచే జరుగుతుంది..కొందరు శరీర సుఖాల కోసం...ఏన్నో డ్రామాలు..మనిషికి మనిషికి ఉందాల్సింది ప్రేమ...అది లోపించడం వల్లే ఇన్ని అరాచకాలు జరుతున్నాయి ప్లీజ్ మంచోళ్ళలా నటించొద్దు...ఎదుటి మనిషికి వీలైతే సహాయం చేయండి కుదరక పోతే.ఒకడు మేధావిలా నటిస్తూ ఎదుటి జీవితంతో ఆడుకుంటున్నావు నీవు ఇప్పుడు నీవు హేపీగా ఉండొచ్చు నీకూ ఓ రోజు వస్తుంది కుక్కచావు చస్తావు ..నీస్వార్దం కోసం ఎడుటి వాని జీవితాలతో ఆడుకోకు ప్లీజ్ వదిలేయండీ కాని..ఎదుటి వాని జీవితాలతో ఆడుకొని వారి ప్రానాలతో చెలగాటం ఆడవద్దు ఆపరిస్థితి ఎప్పుడొ ఒకప్పుడూ నీకు వస్తంది..