. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, September 2, 2011

నేనున్నానంటూ పలుకరించే ఆ పలుకరింపులో..ఏదో మాయ..


ఎప్పుడు ఎందుకు పరిచయం అవుతారో తెలీదు..ఆత్మీయంగా మారిపోతారు..
వసంతాలు...వడగాలులు వచ్చినా...ఏమీ అనిపించదు..
మలయ మారుతాలు దాటి నన్నెతుకుంటూ వచ్చిన నాస్నేహం గుర్తుకొస్తుంది..
మాట్లాడిన ప్రతిసారి చిరుజల్లుల పడ్డ ప్రశాంతమైన ఫీలింగ్...
భాదలు ,కష్టాలు ,అన్నిటిని మరిపిస్తుందా స్నేహం..
నేనున్నానంటూ పలుకరించే ఆ పలుకరింపులో..ఏదో మాయ..
మర్మంతెలీని ఆస్నహం గుండెళ్ళో చేస్తోంది అలజడి..
మాయో తెలీదు..మర్మమోతెలీదు..అమె అందం అలాంటిది..
మనిషి మనస్సులో దూచుకుపోయేలా చెప్పే అమెమాటలు వినాలనిపిస్తుంది..
నిమిషాలు క్షనాల్లా గడచిపోతాయి..గంటలు గాలికెగురుతాయి..
ఆక్షనాన గమ్యాన్ని మరచి తనచెప్పే మాటలే వినాలనిపిస్తుంది..
అందమైనా నీ చిరునవ్వు చూడలేకునా ఊహల్లోనే ఎంతో హాయిగా ఉంది..
ఎదురు పడి నవ్వితే గుండె తట్టుకోగలదా ఆగిపోతుందా అనిపిస్తుంది
గుండె ఆగినా పర్వాలేదు ఆక్షనంకోసం ఎదురు చుస్తున్నా..