. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, September 30, 2011

గత కాలపు సుందర అనుభవాలు కూడ.......సంద్రపు అలలలో చేరి ఎందుకు కల్లోల పరుస్తాయో..


గడచిన మధుర చేదు క్షణాలన్ని........
సంధ్యా కాలపు సుర్యుడి వెలుగులో........
సంద్రపు ఒడిన సేదతీరుతున్న వేళ
ఎగిసి వస్తున్న కెరటాల సవ్వడి.......
కాలచక్రంలో కరిగిపోయిన వాస్తవాలని జ్ఞప్తికి తెస్తుంటే
ఆ మధుర స్మ్రుతుల తీయదనాని పెదవులు దరహాసం చెస్తున్నా.........
మది మాత్రం ఆ అనుభూతుల స్మరణలో........
భారంగా మారి ఎందుకు భాదిస్తుంది?
గత కాలపు సుందర అనుభవాలు కూడ.......
సంద్రపు అలలలో చేరి ఎందుకు కల్లోల పరుస్తాయో..
గడచిన మధుర చేదు క్షణాలన్ని........
భవిష్యత్తు లో భాదనే ఎందుకు మిగులుస్తాయో....?

నీవు నమ్మిన వాళ్ళు ఎందుకు నీగురించి దారుణంగా మాట్లాడుతున్నారు


నీవు నమ్మిన వాళ్ళు ఎందుకు నీగురించి దారుణంగా మాట్లాడుతున్నారు..
ఒకడేమో నిన్ను గురించి చండాలంగా మాట్లాడుతాడు .
ఒకడు అంటాడు నీవు వాడి డార్లిగ్ అంట..
వాడి గర్ల్ ప్రెండ్ కు చెప్పాడు నీగురించి వాడి నీవు సవతి వి అవుతావని అని కూడా చెప్పాడంట..
అంటే తనకు గర్ల్ ప్రెండ్ లేకపోతే నీవే తన డార్లింగ్ అంట మరి...?
నీ వెంత నమ్మితే నీగురించి ఎందుకిలా నీగురించి మాట్లాడుతున్నారో తెలీదు..
జాగ్రత్త ఇలాంటి వారిని నీ చుట్టూ పెట్టుకొని నమ్ముతున్నావు
ఇప్పుడు నీకెందుకు చెబుతున్నాను అంటే అసలు విషయం తరువాత తెలుస్తుది..
కొంచెం జాగ్రత్తగా ఉండు..అందర్నీ నమ్ముతున్నావు..
నాకు ఇప్పుడిప్పుడే చాలా విషయాలు తెలుస్తున్నాయి .. జాగ్రత్త..?
త్వరలో కొన్ని దారుణమైనా నిజాలు తెలుస్తాయి
అప్పటిదాకా కొంచెం జాగ్రత్తగా ఉందు నమ్మినట్టు నటించు నమ్మకు నమ్మితే దారుణంగా మోసపోతావు..
ఇప్పుడు ఎందుకు ఇలా చెబుతున్నానో త్వరలో అర్దం అవుతుంది Take Care Dear

ప్లీజ్ నాసంతోషాన్ని నాకు తిరిగి ఇవ్వు..నేనేం తప్పు చేశాను

Missing You So Much myspace comments

ప్లీజ్ నాసంతోషాన్ని నాకు తిరిగి ఇవ్వు..నేనేం తప్పు చేశాను..
ఎందుకిలా చేశావని అడుగను చేస్తున్నావు అని అడుగలేను..
ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ఇష్టపడటమే నేను చేసిన తప్పు..
ఎందుకో నీవేం చేస్తున్నా ఎన్ని మాటలంటున్నా ఏం అనలేక పోయాను..
నిన్నడం పెట్టుకొని ఒకడు జీవితంతో ఆడుకుంటున్నా ఎమనలేక పోయాను
వాడిని ఏమైనా చేయగలను నీమీద ఇష్టం ఎందుకో అలా చేసింది
ఇంకేముంది వాడు రెచ్చిపోయాడు..అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు
ఆచ్చర్యిం నీవు వాడికి సపోర్టు చేయడం నాకు ఇప్పటీకీ అర్దం కాదు..
అలాచేస్తున్న క్షనమే నేను మనిషిగా చచ్చి పోయాను
అప్పుడు నానుంచి ఆనందాన్ని దూరం చేశావు ఆ ఆనందం తిరిగి ఇవ్వగలవా
నాకు తెల్సి ఇష్ట పడ్డవారిని ఎవ్వ్రరూ ఇలా చేయారేమో ..కదా
ప్రతి క్షనం నేను పడుతున్నా భాద తెల్సి కుడా నీసంతోషం నీవు చూసుకున్నావు
ఇలా జరుతుందని నీకు ముందే తెల్సు కాని ఎందుకిలా చేశావని అడుగను..?
ఎందుకంటే ప్రాణంకటే ఎక్కువ ఇష్టపడ్డా కాబట్టి..నాకిలా జరగాల్సిందే కదా..
నా సంతోషాన్ని నాకు తిరిగి ఇవ్వగలవా..ప్లీజ్
ఓడిపోయిన మనిషిని సారి నీవు దగ్గరుండి ఓడించిన మనిషిని ఎప్పుడన్నా గుర్తుకొస్తానా.?

Thursday, September 29, 2011

కనుల ముందే చేజారే క్షణం...కనులు మూసే లేదని నిజం


కను దాటిన క్షణం ...
కనుల ముందే చేజారే క్షణం
కనులు మూసే లేదని నిజం
మనసు నిండా మరిగే జలం
కనులు దాటని ఓ వరం
ఏ దేవుని శాపం మూలమో
నా దేవుని మరిచిన పాపమో
గగనాన చంద్రుడు ఒంటరిలే
ఏ చుక్కల దరికి చేరడులే,
అర్థం తెలియని ప్రశ్నలు ఎన్నో
జీవం పోసి పెంచెను బ్రహ్మ
అంతం ఏదని అడిగిన కొంచెం
దూరమని కొనసాగించెను మర్మం
వెలుతురు కై వేచే చీకటి తను పోనిదే రానిదని
తెలిసిన గతి ఏమని ,ఎవరిని అడగనీ.

తెలంగానా సాదన కోసం ఎనిమిది గంటలు కోఠీ హోర్డీంగ్ ఎక్కిన శ్రీనివాస్ సేఫ్ గా ఎలా దిగాడు

తెలంగాణా ఉద్యమం ఊపందుకుంది... తెలంగానా పై స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు క్రిందకు దిగను అని ఆదిలా బాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన శ్రీనివాస్ కోఠీలో టవర్ ఎక్కాడు 8 గంటల టవర్ మీదే ఉన్నాడు చివరకు గద్దర్ హామీతో దిగిరావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు 8 గంటల్నుంచి అక్కడ జరుగుతున్న విషయాన్ని జీ 24 గంటలు ప్రభుత్వానికి తెలిపే ప్రయత్నం చేసింది...అప్పుడు లైవ్ లో నా రిపోర్టు వీడియో ఇది..తెలంగాణా సాదనలో ఆత్మహత్యిలు వద్దు అని శ్రీనివాస్ కు చెబుతూ అటు ప్రభుత్వాన్ని , తల్లిదండ్రులను కదిలించి శ్రీనివాస్ ను ఏకం చేసి కిందకు దించి ఓ నిండు ప్రానాన్ని నిలబెట్టాం అన్నది మాత్రం నిజం..ఘటనాస్థలం నుంచి లైవ్ లో ఎప్పటికప్పుడు జరుగుతున్న వాస్తవాన్ని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం..చూసేవారికి ఇలాంటి వారికి ఎంకరేజ్ చేస్తున్నారు అనుకుంటారు కాదు .... మీడియాగా స్పందించాల్సిన ఘటన... యాదయ్య మృతిని ప్రత్యెక్షంగా చూసిన నాకు తెలంగాణా కోసం ఎంత ఎమోషనల్ గా ఉంటారో ప్రత్యెక్షంగా చూసి ఎంతో భవిష్యత్ ఉన్న శ్రీనివాస్ కు ఎలాంటి ప్రమాదం జరుగకూడదు చనిపోయి సాదించలేం బ్రతికి ఉండి సాదించుకోవాలని నచ్చచెప్పడంలో జీ 24 గంటలు చేసిన ప్రయత్నం ఫలించింది..ఆ ఘటన తాలూక ప్రత్యెక్ష ప్రసారం తాలూక వీడియోనే ఇది

మొత్తానికి ఓ జీవితాన్ని నాశనం చేశావు ...అన్న భాదకూడా ఉందా అస్సలు నీకు..


మనిషి..మనసు ...దేవుడు ఎవరుగొప్ప..
మనిషి =నిజం. మనస్సు=వాస్తవం, దేవుడు=భాదల్లో గుర్తుకొస్తాడు..
నీవు మారావా...అలాగే ఉన్నావా..గుర్తుకు రానంత బిజీనా..
గుర్తుపెట్టుకునేంట గొప్పస్నేహంకాదుకదా ..అందుకే ఇలా చేస్తున్నావు
మనం అన్న పదంలోనుంచి బలవంతంగా బైటిటికి వెళ్ళావు..
రోజులు క్షనాల్ల గడిచిపోతున్నాయి..నీవు చాలా హాపీగా లైఫ్ ఎంజాయి చేస్తునావుకదా
ఇద్దరిలో ఒక్కరిని వదిలినప్పుడు ఇలా చేయాల్సి వస్తుందని ముందే తెల్సినప్పుడు
ఎందుకు మనస్సుతో ఆడుకున్నావు..ఆ మనస్సు చచ్చిపోతే ఆ పాపంమాత్రం నీదే..
ముందే నీకు అన్నీ తెల్సి నా మనస్సుతో ఎందుకు ఆడుకున్నావు..
మొత్తానికి ఓ జీవితాన్ని నాశనం చేశావు ...అన్న భాదకూడా ఉందా అస్సలు నీకు..
ఇప్పటికీ నీవు మాట్లాడితే చాలు అని ..మనస్సులో ప్రతిక్షనం అనుకుంటాను తెలుసా..
నేను అందరిలా మర్చిపోయే స్నేహం చేయను అది నావల్ల కాదు నీలా..
కనిపించిన ప్రతి దేవున్నీ మొక్కుతున్నా...అయినా నాగురించి ఆలోచించే తీరిక నీకుందా..
రంజాన్ వచ్చినప్పుడు అల్లాని కోరుకున్నా నిన్నూ నన్ను మళ్ళి కలపమని
వినాయక చవితి వచ్చినప్పుడు నినాయకున్ని కోరుకున్నా నిన్నూ నన్ను మళ్ళి కలపమని..
దేవినవరాత్రుల సందర్బంగా అమ్మోరిని మొక్కుకుంటూనా మనిద్దర్నీ మళ్ళీ కలప మని ..
ఇంతకు మించీ ఏమి చేయలేం ...ఏదేవుడి వల్లకాదు అని మాత్రం తేలింది ..నీవు దేవుళ్ళ మాట వినవుకదా..

నమ్మిమోసపోయిన మనసును అసహ్యించుకుంటు..మరణం వైపు మౌనంగా నే అడుగులేస్తుంటే


నమ్మిన ప్రేమ నాకు మిగిల్చిన చేదుజ్ఞాపకాలు
ప్రతి క్షణం గుర్తుకోస్తూ..
అనుక్షణం నా ప్రాణాలని నిలువునా చిల్చేస్తూంటే
చితిమంటల జాడని అన్వేషిస్తు
జీవితాన్ని ద్వేషించుకుంటూ..
నమ్మిమోసపోయిన మనసును అసహ్యించుకుంటు
మరణం వైపు మౌనంగా నే అడుగులేస్తుంటే

అనుకోకుండా అప్యాయంగా ఒక మనసు నన్ను పలకరించింది
మాటలతో చినుకల్లే నా మదిని తాకి
ఆవిరైపోతున్న నా ఆశలకి ఊపిరోసింది
మరణమే శరణ్యమనుకొంటు,
రాయిలా మారినా నా మనసుకి
కల్మషం ఎరుగని ఆ పరిచయం
ప్రాణంపోసి మరుజన్మనిచ్చింది
మనిషిగా మళ్లీ నన్ను నిలబెట్టింది


కన్నీటీలో కరిగిపోతున్న నా ఆశయాలని
గతి తప్పిన నా గమ్యాన్ని
అనుక్షణం నాకు గుర్తుచేసి
కొండంత ధైర్యం ఇస్తూ అండగా ఉండి
నన్ను ముందుకు నడిపిన నిన్నూ,నీ స్నేహాన్ని
మరువలేను మిత్రమా....
నే మరణించేదాకా....

జ్ఞాపకాలు కన్నీరై కారుతూ గుండెల్నితాకుతుంటే...


నీ అల్లరి మాటలు...
అమాయకమైన నీ చూపులు...
నిత్యం నీ పెదాలపై చిందులేసే ఆ చిరునవ్వులు
నా గుండే చప్పుడై
ఎప్పటికప్పుడు గుర్తుచేస్తుంటే....
ఎలా మిత్రమా నిన్ను నే మరిచేది...
బ్రతికున్నా.. శవంలా బ్రతికేది...

నీతో అప్యాయంగా గడిపిన ఆ మధురక్షణాలు
నీతో అల్లరిగాపడ్డ ఆ గొడవలు..
ప్రతిసారీ నీ అలకలు...ఆ నీ ముతి ముడుపులు...
అనుక్షణం నా నీడల్లే వెంటాడుతుంటే
నిముషమైనా నిలువ లేక పోతున్నా ....
నిను తలువ కుండా...
కలలోను కలవరపెడుతుంటే...
కన్నీరై కారుతూ గుండెల్నితాకుతుంటే...
లోలోపలే సమాధి చేసుకున్న
నీ జ్ఞాపకాలను తడుముతూ
మరువాలని ప్రయత్నిస్తున్న నాకు...
మళ్ళి మళ్ళి గుర్తుచేస్తుంటే..
ఎలా మిత్రమా నిన్ను నే మరిచేది,
గుండెలోని నీ గురుతుల్ని శాశ్వతంగా చెరిపేసేది....
బ్రతికున్నా.. శవంలా బ్రతికేది...

ఒకప్పటి నీ రింగ్ టోన్ ఇప్పుడు నా మనసును కెలుకుతున్న సాంగ్

ప్రేమ స్నేహం నిజం అని నమ్ముతాం ఎందుకో ఒక్కోసారి స్వార్దం చూసుకొని మనసుల్ని మోసం చేస్తారు..ఎందుకు అలా చేస్తారో తెలీదు...ఎలా మోసం చేయాలని పిస్తుందో తెలీదు ..ఒకప్పుడూ ఇష్టపడ్డ మనిషి ఎంత భాదపడుతున్నా పట్టీంచుకోరు వారికి కావలసింది వారి సంతోషం అంతే ఎదుటివాడు ఏమైనా తనకి పట్టదు..గతంలో ఏం జరగనట్టు హేపీగా లైఫ్ ఎంజాయి చేస్తుంది ...ఇలా ఎందుకు చేస్తుందో నిలదీయలేక గతం లో ఎందుకు నన్ను ఇష్టపడి ఇప్పుడిలా ఎందుకు చేస్తున్నావు అని అడుగలేక ప్రతి క్షనం ప్రతినిమిషం గుర్తుకు వచ్చి వేదిన్న జ్ఞాపకాలకు మర్చిపోలేక మదన పడుతున్న మనసును ఎప్పుడు అర్దం చేసుకుంటుందో కదా..? ఇలా ఎలా ఉండ గలుకుతున్నావని తనకు తాను ఎప్పుడైనా ప్రశ్నించుకుందా ఉంటే ఇంత దారుణంగా ఎందుకు ప్రవర్తిస్తుంది... మనస్సు చచ్చిన మనిషిలా..ఈ పాటలో కొత్తగా ప్రేమించుకునే ప్రేమికులు ఎంత ఆనందంగా ఉంటారో అన్నట్టు ఉంటుంది ఇది శాశ్వితం అనుకుంటా కాదు కదా...చివరకు నా సెల్ నెంబర్ ను బ్లాక్ చేశావు నీకు మనస్సెలా ఒప్పింది... అంతగా ఎలా ఉండ గలుగుతున్నావు .. నీవు ..?

అలుపన్నది ఉందా ఎగిరే అలకు..యదలోని లయకుఈ పాట ఒకప్పుడు నీ సెల్ఫోన్ రింగ్ టోన్ గుర్తుందా ....అప్పుడు ఉన్న సెల్పోన్ రింగ్ టోన్ మార్చినట్టు , మనిషి మనసును మార్చారు జాలి అనేది లేకుండా మనసుల్ని మనుషుల్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం నికేంటి ..సెల్పోన్ రింగ్ టోన్ మార్చావు కదా...ఆ పాత పాట గుర్తుందా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటి ఆ రిగ్ టోన్ మార్చావు కదా...?...నీకు నేనే గుర్తులేనప్పుడు నీ సెల్ఫోన్ రింగ్ టోన్ గుర్తుంచుకునేంత గా ఉన్నావా చాలా మారిపోయావు ఇలా మారతావని కలలో కూడా ఊహించలేదు... అసలు ఇప్పుడు ఉన్నది నీవేనా ఎందుకిలా చేస్తున్నావు ..నీ ర్తుగా ఈ పాటను ఎప్పుడూ వింటున్నా..అంతకు మించి ఏంచేయలేను ... ఎందుకిలా నన్ను మోసం చేశావు .. చూస్తున్నా .. అన్నీ వింటున్నా నీవు హేపీగా ఉన్నావు.. అంతకు ముందుకంటే ఇంకా లైఫ్ ఎంజాయి చేస్తున్నావు నీవు నాకు ఏమీ తెలియవు అనుకుంటున్నావు అన్నీ తెల్సుకుంటున్నా కాని ఏం చేయగలను గుర్తుకొచ్చిన ప్రతిసారి గుండేలు పగిలేలా భాద పడటం తప్ప త్వరలో ఓ నిజం తెలుస్తుంది ఆ నిజం నిన్ను కాల్చి వేస్తుంది... జీవితంలో ఎందుకు ఈ తప్పు చేశానా అని ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నా నీవూ చూడు ...ఎవరు నిజమో ఎవరు అబద్దమో తేలుతుంది... నీవిప్పుడు నమ్మిన ఎంజాయ్ చేస్తున్న వాటితో నీవు ఎమౌతావో చూడు అది చూడలేను ...అప్పటిదాకా నేను ఉండాలిగా ..

ఒకప్పటి నీ రింగ్ టోన్ పాట లో మీనింగ్ చూడు కావాలంటే ఆ వీడియో చూడు .. మనసు చచ్చిన మనిషివి నీకివి ఎందుపడతాయిలే

అలుపన్నది ఉందా ఎగిరే అలకు..యదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు
మెలికలు తిరిగే మదినది తలపు..మరి మరి ఉరికే మది తలపులకు .లల లల
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు
నాకోసమే చినుకై కరిగి . ఆకాశమే దిగదా ఇలకు
నా సేవకే సిరులే చిలికి దాసోహమే అనదా వెలుగు
ఆరారు కాలాల అందాల ...బహుమతి కాదా నా ఊహలకు
కలలను తేవా నా కన్నులకు...లల లల లలలాల

అలుపన్నది ఉందా ఎగిరే అలకు..యదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు
నీచూపులే తడిమే వరకు ..ఏమైనదో నాలో వయసు
నీ ఊపిరే తగిలే వరకు ఎటు ఉన్నదో మెరిసే సొగసు
ఏడేడు లోకాలా ద్వారాల తలుపులు తెరిచి తరుణం వరకు..
ఎదురుగ నడచే తొలి ఆశలకు...లల లల లలలాల
అలుపన్నది ఉందా ఎగిరే అలకు..యదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు
మెలికలు తిరిగే మదినది తలపు..మరి మరి ఉరికే మది తలపులకు .లల లల


Wednesday, September 28, 2011

హైదరాబాద్ లో అమ్మాయిలను మాయం చేస్తున్నావారు ఎవరు..?

హైదరాబాద్ లో అధ్రుస్యిం అవుతున్న అమ్మాయిలు .... పార్కులకు వెళ్ళీన వారు అటునుంచి అటే పోతున్నారు.ఎక్కడికి పోతున్నారు ఎవరు వీరినీ తీసుకెలుతున్నారు ఏంచేస్తున్నారు వీరిని ఎవరు మాయం చేస్తున్నారు....పేద అమ్మాయిలను టార్గేట్ చేస్తున్న షాడో గ్యాంగ్ లు హైదరాబాద్ లో తిరుగుతున్నాయి..తల్లి దండ్రులను డబ్బాశాచూపించి అమ్మాయిలను పూణేకు తరలిస్తున్నారు...పేదవారిని టార్గెట్ చేసి అమ్మాయిలకు వల వేసే షాడో టీంలు ఏం చేస్తున్నారు...పార్కుల్లో వీరు చేస్తున్న దందా ఏంటి..ఈ అందమైన అమ్మాయిలను ఎక్కడీకి తరలిస్తున్నారు..ఎలా వీరిని మాయం చేస్తున్నారు..? తల్లిదండ్రులను ఈ షాడో గ్యాంగ్ లు ఏమని వప్పిస్తున్నారు...ఎలా వీరిని మాయం చేస్తున్నారు

కనుల ముందే చేజారే క్షణం....మనసు నిండా మరిగే జలం


కనుల ముందే చేజారే క్షణం
కనులు మూసే లేదని నిజం
మనసు నిండా మరిగే జలం
కనులు దాటని ఓ వరం
ఏ దేవుని శాపం మూలమో
నా దేవుని మరిచిన పాపమో
గగనాన చంద్రుడు ఒంటరిలే
ఏ చుక్కల దరికి చేరడులే,
అర్థం తెలియని ప్రశ్నలు ఎన్నో
జీవం పోసి పెంచెను బ్రహ్మ
అంతం ఏదని అడిగిన కొంచెం
దూరమని కొనసాగించెను మర్మం
వెలుతురు కై వేచే చీకటి తను పోనిదే రానిదని
తెలిసిన గతి ఏమని ,ఎవరిని అడగనీ..

మౌనం అనే ముగులో నీవెదుకున్నావో తెలియక...పిచ్చెక్కుతోందినాకు.


కళ్ళలో కాదు నా హ్రుదయంలో చోటిచ్చాను.....
సరిపోలేదని మౌనంగా కన్నీరై పోతున్నావు......

నవ్వుతో మనసులోని భావాల్ని నొక్కివేయకు నేస్తమా
దాన్ని అర్ధం చేసుకునే భాష నాకు రాదు......
మౌనంలో అర్ధాలు వెతకమనకు నేస్తమా
వేదాలు నాకు అర్ధం కావు.......
భావుకతతో వర్నించలేను...నాకు తెల్సింది నాకు నచ్చింది రాస్తున్నాఇలా..
నా నరనరాన జీర్నించుకుపోయిన నీమీద ఇష్టాన్ని చెబుతున్నా ఇలా..

నేను నీలో వున్నాను అని చెబుతుంది నా మనసు.....
అయితే ఏంటంటా అని అంటావు నీవు ....నాకు తెలుసు....
మౌనం అనే ముగులో నీవెదుకున్నావో తెలియక...పిచ్చెక్కుతోందినాకు.
ఈ మౌనం ముసుగులో ఉంది నేను మాత్రమేకాదు నీవుకూడా..ఎందుకని ప్రియా..
ఇద్దరి మద్యి మౌనం నరకం అని తెల్సి ఎందుకిలా ఎన్నాళ్ళిలా ప్రియా...?

Tuesday, September 27, 2011

మనసుని బ్లాంక్ గా మార్చావు చివరికి నా సెల్ నెంబర్ను బ్లాక్ చేశావా


మనసుని బ్లాంక్ గా మార్చావు చివరికి నా సెల్ నెంబర్ను బ్లాక్ చేశావా ..
వీవు మాట్లాడొద్దూ అన్నతరువాత భాద అనిపించినా మాట్లాడం మానేశా..
ఎందుకో గతం గుర్తుకు వచ్చి..నీతో మాట్లాడనిపించి కనీసం నీగొంతు వినాలనిపించింది..
నీకు ట్రై చేస్తే నాట్ రీచబుల్ ట్రై ఏగైన్ లేటర్ అంటే లైట్ గా తీసుకున్నా..
తరువాత ల్యాండ్ లైనుంచి నీ నెంబర్ కు ట్రై చేస్తే రింగ్ అవుతుంది నీవు లిఫ్ట్ కూడా చేశావు..
మళ్ళీ నా సెల్ నుంచి ట్రైచేస్తే సేం నాట్ రీచబుల్ అని మెస్సేజ్ అంతే మైండ్ బ్లాంక్..
అంటే నా నెంబర్ ను బ్లాక్ చేశావు..అవును నీవు ఏమైనా చేయగలవు..
నీకు ఏదైనా సాద్యిమే ..నామనసునే క్షనక్షనం బాదపడేలాచేస్తున్నావు ఇదో లెక్కా..
అప్ప టి నీవు ఎందుకిలా దారుణంగా మారుతున్నావు.. నిన్ను నీవెందుకు కోల్ఫోతున్నావు..
ఒక్కో సంఘటనా వింటుంటే నీవేనా ఇలా చేసేది అనిపిస్తుంది...ఏంటో కదా...
మనసులేని మనిషిలా ఎందుకిలా మారుతున్నావు ..నిన్ను నీవు ఎందుకిలా కోల్పోతున్నావు..
మొత్తానికి నాజీవితంతో నా మనస్సుతో ఇంతలా భాదపెడుతున్న నీవు సాదించిందేమిటి..

Monday, September 26, 2011

రెప్పల వెనుక రంగుల్లో ఉండగా చటుక్కున వచ్చే నీ ఙ్ఞాపకం.

మది జారిన శూన్యంలో.. నువ్వూ కరిగిపోయావా?
నీకై తపన కరువని కాలంతో కదిలిపోయావా??

మదిలో మిణుగురు మెరుపుకే
అరగడియైనా ఆలస్యంలేని నీ ఆగమనం..
అందంగా అర్థవంతంగా ముస్తాబయ్యి
కలంలో సిరాలా జాలువారి
పొందిగ్గా ఒదిగిపోయే నీ రూపం.

రెప్పల వెనుక రంగుల్లో ఉండగా చటుక్కున వచ్చే నీ ఙ్ఞాపకం.
నన్నొదిలి వెళ్లేదానివా, తెల్ల కాగితాన్ని నలుపు చేసేంత వరకూ..
రవ్వంత బాధలో ఉంటే, ఒడిలో చేర్చుకుని అందించే ఓదార్పు నీదే కదా.
కొండంత సంతోషంలో ఉంటే నీ ఈ కూతురి నవ్వుని నలుగురికీ పంచేదీ నువ్వే.

ఇదంతా ఒకనాటి మాట

అలా కళ్లు మూసి తెరిచానో లేదో
కాసిన్ని నెలలు కరిగిపోయాయి గోడమీద.
ఇంతలో ఏమైందో ఏమో,
ఉలుకూ పలుకూ లేని నువ్వు.. నా ఎదురుగా..
ఒక తలంపుకే నన్ను వరిస్తావనుకున్నా.
కానీ ఎన్నెన్ని పిలుపులకి సైతం నీ కరుణ దొరకలేదే.

మనసుని ఎంతని మధించను నిన్ను రప్పించడానికి?
భావాల్ని ఎన్నని వరించను నువ్వు వర్ణించడానికి?
దేనికీ చలనం లేని నిన్ను చూసి
దుఃకిస్తున్న మది ఓదార్పుకైనా రావు కదా..

అయినా ఊహల గేలానికే అందని నువ్వు
కలమంచున కరగడానికెలా వస్తావు?
మనసు పేజీలో లేని నీ సంతకం
సిరాలో కలవడం ఎలా సాధ్యం?

ఆరోజు..అద్వితీయమైన అనుభూతికి మాత్రమే నీ ఆసరా కరువైన రోజు.
అది అనుభూతి గొప్పదనం.
ఈరోజు..కనీసం అనుభవానికైనా నీ ముసుగు వెయ్యలేని రోజు..
ఇది ఖచ్చితంగా నా పరాభవం.

నాకు తెలిసిన నీ గురించి చెప్పాలంటే..
నీ స్పర్శ చాలు, తెల్లని శూన్యం కాస్తా
అంబరాన్నంటే ఆనందంగా మారగలదు
అగాధాలను స్పృశిస్తూ లోతుల్ని కొలవగలదు
చరిత్ర పుటల్లోని చరణాలను వినిపించగలదు
నిజం..
నీ ఒక్క అడుగు చాలు, అంతులేని మది నింగిని తెరిచి చూపించగలదు.

మరి అలాంటి నువ్వు ఎందుకు నేస్తం నా చెంతకు చేరవు..
-- మనసు పలికే..

జరిగింది జరుగుతున్నది నిజంకాకుంటే ఎంత బాగుండో కదా..?

జరిగింది జరుగుతున్నది నిజంకాకుంటే ఎంత బాగుండో కదా..?..ఎందుకిలా జరుగుతుంది జరిగింది అని ఎన్నిసర్లురోజుకి అనుకుంటానో తెలీదు...తప్పెవరిది అని నన్ను నేను ఎన్ని సార్లు తిట్టుకున్నానో అలా ఎందుకు ఆలోచించాను కాంగా ఉంటే ఇలా ఉండే వాళ్ళం కాదుకదాని..
మన పరిచయమే...నాకు చాలా ఆచ్చర్యిం అనిపిస్తుది...నా ప్రపంచం వేరు..నా ఆలోచనలు వేరు..నా లైఫ్ ష్టైల్ వేరు...ఎలాంటి కష్టాన్నైనా ఈజీగా తీసుకొని ముందుకుపోవడం అలవాటు..అమ్మాయిల విషయంలో చాలా ఈజీగా ఉండేవాడిని వాళ్ళకు అంత ప్రిఫరెన్స్ ఇవ్వను వాళ్ళ వెనుక పడటం టైంవేష్టు అనుకునేవాడిని అలాగని వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటంకాదు ప్రేమ విషయంలో చెబుతున్నా...అందరితో స్నేహంగా ఉన్నట్టే వాళ్ళతో ఉంటా అంతేగాని వాళ్ళగురించే ఆలోచించేంత ఉండదు జెష్ట్ లైక్ దట్ అంతే...నీ పరిచయాన్ని కుడా మొదట పెద్దగా ఇంట్రెష్టు చూపించలా అందరి అమ్మాయిల్లాగే.. నీతో సరదాగా మాట్లాడటం మొదలు పెట్టాను..మనం మొదట మన ప్రొఫిషన్ గురించే మాట్లాడుకునేవాళ్ళం నీ మాటల్లో నిజాయితీ ..మంచితనం...ప్రేమగా మాట్లాడటం నన్ను నీగురించి ఆలోచింపజేసింది..అంతే అలా మొదలైన ఆలోచనలు మన పరిచయం చిన్న చిన్న గొడవలవరకు వెళ్ళాయి...ఒకరోజు మంచిగా మాట్లాడుకుంటే ..మళ్ళీ రెండురోజులు మాట్లాడుకునే వాళ్లం కాదు..ఎప్పుడూ నేను నీతో గొడవపడుతూనే ఉండే వాడిని.అలా గొడవపడినప్పుడు నీవు బ్రతిమిలాడాలాని చూసేవాడిని ఒక్కోసారి బ్రతిమిలాడి ఒక్కోసారి ఎమైదో చూద్దాం అని నీవు నాలాగా మొండిదానివి...నీవు మాట్లాడకుండా అంతే ఉండేదానివి ఇంకేముది నేనే ఫోన్ చేసేవాడిని తప్పదు నీతో మాట్లాడకుండా ఉండలేను మాట్లాడితేకదా మళ్ళీ నీతో గొడవపడేది....మళ్ళీ మాట్లాడటం మళ్ళీ గొడవపడటం ...అప్పును నీవు మెస్సేజ్ లలో ఏంటా ఇంత ప్రశాంతంగా మాట్లాడుకున్నాం ఇదిగో ఇలా గొడవపడ్డాం మళ్ళీ మాట్లాడుకుంటాం అని నమ్మకం ఉందిలే అన్ని మెస్సేజ్ చూసినప్పుడు ఎంత హేపీగా ఫీల్ అయ్యే వాడినో నీవు నీజీవితంలో జరిగిన ప్రతి ఇన్స్ డెంట్ ప్రాంగా చెప్పడం నాకు ఎంతో నచ్చింది..నీస్నేహితుల గిరించిం సైతం చెబుతుంటే చాలాగ్రేట్ గా ఫీల్ అయ్యేవాడీని ...

అప్పుడే ఒక్కసారిగా ఒక్క నిజం చెప్పావు..తట్టుకోలేక పోయాను నిజంకాకూదు అనుకున్నా కాని నీవు ఆ నిజం చెప్పినప్పటినుంచి ..నాలో ఏదో అలజడి..ఆందోళన నీవు దూరం అవుతావా ఇక నాతో మాట్లాడవా ..అని నిద్రలేని రాత్రుల్లు గడిపా..అప్పట్లో నీవు అన్నావు ఎందుకలా ఫీల్ అవుతావని ...అప్పుడే నీవుదూరం అయితే..నీవు నాతో మాట్లాడకుండా ఉంటే అని ఇలాంటి ఆలోచనలతో నీతో సరిగ్గా మాట్లాడలేదు..మాట్లాడ లేకపోయాను అది నిజం కాదు అనుకున్నా నిప్పులాంటి నిజం .. అప్పటినుంచే నా ఆలోచనలు మందగించాయి..మనస్సు భారంగా అనిపించింది...ఏదో జరుగుతుంది అన్న ఆలోచనలు నిద్రను దూరం చేశాయి...నీ మాటల్లో మర్చిపోయినా నీవు దూరం అవుతావన్న భయం మాత్రం ఎప్పుడూ ఉండేది...కలిసి మట్లాడుతున్నప్పుడు కూడా ఇంకెన్నాళ్లూలే తరువాత నేను నీకు గుర్తు ఉంటానా అని మనస్సులో ఎన్ని సార్లు అనుకున్నానో భయపడ్డానో అదే జరిగింది ...అంతకంటే ఎక్కువే జరిగింది...నీవు కొన్ని విషయాలు చెబుతున్నప్పుడు నేను కాంప్రమైజ్ అయ్యాను నీకోసం తప్పని పరిస్థితుల్లో నీవు హేపీగా ఉండాలి అని..నాకు కష్టం అనిపించినా నీకు ఇష్టమైనదే జరిగాలని ... అందుకే నచ్చుతారండీ అన్నీ అర్దం చేసుకుంటారని నీవన్నప్పుడు నిజంగా నేనూ ఎంత భాదపడుతూ కూడా..అన్నీ మనసులో అనిచిపెట్టుకొని..నీవనుకున్నదే జరగలని కోరుకున్నా అప్పుడు నామనస్సులో పడ్డ తపన నీకేంతెల్సు నీకు తెలువనీయలేదు.. అనుకున్న రోజు రానే వచ్చింది..ముందురోజు నీవు మాట్లాడినప్పుడు నీవు నాకు ఎట్టి పరిస్థితుల్లో దూరం కావు అని నమ్మాను ... ఒకే ఒక్కరోజులు నీవన్న మాటలు అన్నది నీవేనా అని ఆచ్చర్యీం వేసింది..అంత దారునంగా మాట్లాడావు..అదీ ...చెప్పుకోలేని విదంగా ..అప్పటినుంచి మొదలైంది ఆందోళన.. ఎలా అనగలిగావు అంటూ ప్రతిక్షనం నేను పడ్డ భాద నీకేం తెల్సు ఆక్షనంలో తెల్సుకునే స్థితిలో లేవు ఏదో చెప్పాలని అనిపించేది ...కాని నీవు అన్న మాటలు గుండేల్లో సూటిగా గుచ్చుకున్నాయి..అలా భాదపడుతున్న నాకు ఒక్కసారి నీవు ఫోన్ చేసి సారి అనగానే ఎంత హేపీగా ఫీల్ అయ్యానో ఏపరిస్థితుల్లో అలా అనాల్సి వచ్చిందిలే అని నాను నేను సర్థి చెప్పుకున్నా..అపుడే అన్నా అన్నది నీవేగా పర్లేదులేని నీకు గుర్తువుందో లేదో ఆ తరువాత మరోసంఘటన ఓ వక్తి అదీ నీకు ఇష్టం అయిన వ్యక్తి భాదను తగ్గిద్దా అని చేసిన ప్రయత్నంలో మాట్లాడీతే జరిగిందీ నీకుతెల్సు..నేనేంటో నీకు తెల్సు కాని నామీదకు దాడికివ్ వచ్చావు...అతను తన తప్పుకుకప్పిపుచ్చుకునేందుకు చేసిన ప్రయత్నంలో నిన్ను నన్ను దూరం చేయడానికి ప్లాన్ గా చేసిన ప్రయత్నం..ఎందుకో అన్నీ నీవు నమ్మావు..అసలు నిజం చెప్పాలనుకున్నా అతను నీకు దూరం కాకూడదు అని అన్నీ బరించా..అప్పుడు ఎంత భాదపడ్డానో నీకు తెలీదు ఇవన్నీ చాలవన్నట్టు జీవితంలో కోలుకోలేని దెబ్బతీశాడు... వాడిని నేనేం ద్రోహం చేశాను వాడు సంతోషంగా ఉండాలనే కదా కోరుకున్నా అయినా శాడిష్టులా చేశాడు ఎంతగా అంటే ఎంతో ఆలోచించి నన్ను మానసికంగా ఎక్కడ దెబ్బకొట్టాలో అక్కడ కొట్టాడు.. నిజంగా నీమీద ప్రేముంటే నా జీవితంతో అతనికి పనేంటి... నేను మీకు అడ్డం వస్తున్నానా లేదుకదా నీవు హేపీగా ఉండాలనేకదా నేను కోరుకుంది కాని వాడు శాడిష్టులా చేయడం నీవూ దానికి సపోర్టు చేయడం ఇలా ఎన్ని సంఘటనలు అని తట్టుకుంటుంది చేప్పు నాగుండే అప్పటే సగం చచ్చిపోయాను..వాడు నన్ను మానసికంగా ఒక్కోదెబ్బ కొడుతుంటే..ఎలాచెప్పను అన్నీ తెల్సు కాని నీవు వద్దులే నీస్వార్దం నీవు చూసుకున్నావు నీ హేపినెస్ నీవు చూసుకున్నావు నేనూ ఏమైతే నీకేంటి కదా..? ఆ తరువాత మనం వద్దనుకున్న పనే నీవు చేశావు చేస్తున్నావు అయినా అప్పటి నీవు కాదు నీవు పూర్తిగా మారిపొయావు ....ఎందుకు మారావని అడుగను అడిగే హక్కు నేను ఎప్పుడో కోల్పోయాకదా ఆ తరువాత నీ గురించి నీవెలా ఉన్నావో తెల్సుకునేందుకు కొన్ని పరిచయాలు చేసుకున్నా ఒకసారి మద్యిలో మాట్లాడీ మరొకరికోసం నీవు వద్దు నీసహాయం అస్సలే వద్దు .నాతో మాట్లాడ వద్దు నాకు ఫోన్ చేయొద్దు అని అన్న మాట నీనోట విన్నప్పుడు ఎంత భాదపడ్డానో తెలుసా..నాగురించి ఎవ్వరు ఏంచెప్పినా నమ్ముతావు నన్ను తప్ప ఎందుకని ... .అతను నిన్ను నాడార్లిగ్ అని నిన్ను అనడం తన గర్ల్ ప్రెండ్ తో నీవు తనకు సవతి ఉంది జాగ్రత్తా అని చెప్పడంట అని నాతో చెప్పడం కూడా తట్టుకోలేకపోయా ఏంటి స్నేహంగురించి తను నమ్మితే ఇలా మాట్లాడుతున్నాడని కాని తప్పని పరిస్థితుల్లో అతనితో స్నేహం చేశా కాని ఎదుకో నాకు వల్ల కాలేదు కావాల దూరం ని అయ్యా...ఇలా చాలా చాలా ఉన్నాయి నీకు చెప్పాలనుకున్నవి కాని ఇంకో స్నేహితురాలి వద్ద నీగురించి అడిగితే అమెని మర్చిపో ఇలాంటి అమ్మాయిలు చాలా మంది దొరుకుతారు అంది ఎందుకిలా అంటారు అనిపించిది..నిజం కచ్చితంగా తెల్సుకునే రోజొస్తుంది..కాలం మనకోసం ఆగదు కదా..నీవు కచ్చితంగా తెల్సుకుంటావు కాని అప్పటికే సమయం మించిపోతుంది..తిరిగిరాని వాస్తవం తెల్సుకుంటావు..తట్టుకోలేని నిజం.అయినా అప్పటికే జగగాల్సింది జరిగిపోతుంది తప్పదు అలా జరగాల్సిందే మరి

Sunday, September 25, 2011

ఆత్మ తృప్తి కొఱకు , ఆనందం పంచటానికి కాదు ..మనసు చంపుకొని రాస్తున్నా..


అక్షరాలతో సహవాసం..ఎంత అదృష్టమో కదా !
నీవు దూరం అయితే నాకు మిగిలింది ఇదేకదా
మాటలతో చెలిమి..
దూరం అయినప్పుడు వచ్చిన ఆలోచనలే ఇవి
మనసును ఆవిష్కరించే కుంచె కదా !
కవిత కన్న బిడ్డ కదా !
అందుకే..గొప్ప కోసం వ్రాయడం లేదు
ఎవరి మెప్పు కోసమూ వ్రాయడం లేదు
ప్రాసల ప్రయాసల కొఱకు వ్రాయడం లేదు
ఆలోచన నన్ను నిలువనీయనపుడూ
సంతోషం నన్ను ఉక్కిరి బిక్కిరి చేసినపుడూ
సంవేదన నీ గుండెను మెలిపెట్టినపుడూ
నీజ్ఞాపకాలు గుండెల్ని కెలికినప్పుడూ
మనస్సులో మథనం జరిగితేనే కదా !
ఇలా రాస్తున్నది అనికూడా నీకు కూడా తెలుసు కాని...?

పదాల పొదుపూ ,పొందికా కుదురుతుంది .
ఆత్మ తృప్తి కొఱకు , ఆనందం పంచటానికి కాదు
ఆవేదన పంచుకోవటానికి
రాయడం లేదు...మనసు చంపుకొని రాస్తున్నా..
నీతో మాటలు పంచుకోలేనప్పుడు ..ఇలా చేస్తున్నా..ప్రియా..
నన్ను నేను గా కొల్పోయిన క్షనంలో ఏంచేయాలో తెలీక ఇలా చేస్తున్నా

నిజం నిప్పులా నను కాల్చుతు .. కన్నీటి కొలనులో జలకాలాడుతున్నా....


ప్రియా తలపులు నిన్నే తలచుతు వున్నా,
పలుకులు నిన్నే పిలుచుతు వున్నా,
పెదవుల మాటున మాటలు దాచి,
రెప్పల మాటున నీటిని దాచి,
నిను మరువక, నిదుర ఎరుకక,
నిర్వీర్యుడినై నిలచివున్నా!

పరువం ప్రాయం దాటుతు వున్నా!
కాలం కదులుతు కరుగుతు వున్నా!
నిజం నిప్పులా నను కాల్చుతు వున్నా!

కన్నీటి కొలనులో జలకాలాడుతున్నా!
హ్రుదయాగ్నితో నాట్యమాడుతున్నా!
మౌనరాగం ఆలపిస్తూ ఎదురుచూస్తున్నా...!


నీ మనసు పై మన జ్ఞాపకాలు,
ప్రేమ పుష్పాలను మరల పూయిస్తాయని ఆశిస్తూ...

నీ కోసం, నీ పిలుపు కోసం
ఎల్లపుడూ ఎదురు చూసే... నీ...!

Saturday, September 24, 2011

ఈ నాడే ఏదో అయింది ఏనాడూ నాలో జరగంది..

ప్రేమంటే మోసం .ప్రేమంటే ద్రోహం ..అంతా అన్నీ నిజమని నమ్మితీ మిగిలేదిబూడిదే ...ఇప్పడు అనిపించింది ఎప్పుడైనా మారొచ్చు..మనం అనుకున్నవారు ఎక్షనా అయినా మనస్సు మార్చుకోవచ్చు..మనిషిలోని మనసు మారితే మిగిలేది ..భాదే..కాని ప్రేమ మొదలైన కొత్తలో ఉన్న ఫీలింగ్ అలా గుండెల్లో మిగిలిపోతుంది అలా ప్రేమించుకునే కొత్తలో ఎలా ఉంటారు ప్రేమికులు అన్నదే ఈ పాట లో మీనింగ్ చాలా అద్బుతమైన పాట ఈ పాట వింటుంటే హాయిగా అనిపిస్తుంది...కాని ఇది నిజం అని మాత్రం నమ్మకండే ...తరువాత మారొచ్చుకదా మారిన సందర్బాలు కూడా లేక పోలేదు...ఆ పాట తాలూక వీడియోయో చూడండి...

ఈ నాడే ఏదో అయింది ఏనాడూ నాలో జరగంది..
ఈ అనుభవం మరలారానిదీ ..ఆనంద రాగంమోగింది అందాల లోకం రమ్మంది..
ఈ నాడే ఏదో అయింది ఏనాడూ నాలో జరగంది..
నింగీ నేల ఏకంకాగా ఈ క్షనం ఇలాగే ఆగింది..ఒకటే మాటన్నది ఒకటైపొమ్మన్నదీ
మనసేఇమ్మన్నదీ అది నాసొమ్మన్నదీ..పరువాలునీవి..సెలఏటితోటి..పాడాలీ నేడూ కావాలీ తోడు
సూర్యిని మాటే చంద్రుని మాట వెన్నేల రోజంతా సాగింది.. పగలూ రేయన్నది కలలే వన్నదీ..
కలలే వద్దన్నదీ నిజమే కమ్మన్నదీ..మదలోని ఆశ ఎదగాలి తరగాలీ నేను..


""నేను"" అన్న నాకు "నాకు" నేనే శత్రువుని


ఈప్రపంచంలో...నీకు ఏ తప్పు జరిగినా అది నావల్లె.........!
నీకు అన్యాయం ఏ పాపం జరిగినా అది నా వల్లె.......!
ఎందుకంటే అది నీకూ నాకు తెల్సిన నిజం నీవు నమ్మని వాస్తవం
""నేను"" అన్న నాకు "నాకు" నేనే శత్రువుని
నా చుట్టూ ఉన్న ప్రపంచం
నా కొసం అనుకొనే ""నేను"" అనే ........?
అందరికీ మంచి జరగాలనుకుని మోసపోతాను...
నీవు అస్సలు భాదపడకూడాదని నేను భాద పడతాను
నా చుట్టూ ఉన్నవారు అంతా మిత్రులె
ఓక్క "నేను" అన్న నేను తప్ప.......!
కనుకే ఏ పాపం జరిగినా....
దానికి ఈ ప్రపంచం ఎ శిక్ష విదించినా............
నేను అనే నీను ప్రతీ శిక్షకు శిక్షార్హుడనే.
ఎందుకంటె జీవితం అతి చిన్నది..............!
ఈ ప్రపంచం లో ""నేను"" అనే జివితం అతి సూక్ష్మమైనది......../
నీవు కోరుకునేంది నాకు శిక్షపడాలని ..నేను నాశనం అవ్వాలనేగా..
చాలు జీవితంలో నీవుకోట్టిన దెబ్బలకు కోలుకోలేను కోలుకోవాలనీ లేదులే

Thursday, September 22, 2011

అందరూ మంచి వాళ్లని నమ్మకు నిజం తెల్సుకునే ప్రయత్నం చేయి..?


మనం ప్రపంచం కోసం మనల్ని మనం మలుచుకుంటుంటాం. మనసొప్పని పనుల్ని సైతం ప్రపంచం, పక్క మనుషుల మెప్పు కోసం చాలాసార్లు చేస్తుంటాం. ఓ చిన్న ఉదాహరణ చెప్తాను. కోల్డ్ వార్ అనే పదం మనం తరచూ వింటూనే ఉంటాం. ఇద్దరు మనుషులు మిగతా ప్రపంచానికి చాలా ఆత్మీయులుగా కన్పిస్తుంటారు. కానీ ఎవరికీ తెలియని విధంగా వారిద్దరి మధ్య అగాధమంత శత్రుత్వం అలుముకుని ఉంటుంది. ఒకరికొకరు సాయం చేసుకుంటూనే ఉంటారు.. దాన్ని మనం చూస్తూనే ఉంటాం. "ఆహా.. ఎంత గొప్ప స్నేహం.." అని అబ్బురపడుతుంటాం.

ఇక్కడ నిజానికి వారిద్దరికీ ప్రతీ క్షణం "నేనెందుకు అవతలి వ్యక్తికి సాయం చేయాలి?" అనే ప్రశ్న తొలుస్తూనే ఉంటుంది, ఆ సంఘర్షణని కప్పిపుచ్చుకుని ఏడవలేక నవ్వుతూ ఒకరినొకరు భరిస్తూ ఉంటారు.

ఈ తరహా మనస్థత్వానికి మూల కారణం.. మన ఉనికి పక్క వ్యక్తీ, ప్రపంచం మన పట్ల కలిగి ఉన్న గుడ్ విల్ పై ఆధారపడి ఉంటుందన్న మన భ్రమ! ఇందులో మనం కూరుకుపోతే మన ఆలోచనలు ఇలా సాగుతుంటాయి.


"- నేను నీకు అనుకూలంగా ఉంటాను.
- నీ కోసం వీలైనంత వరకూ త్యాగాలు చేస్తాను.
- నీ పట్ల కేరింగ్ గా ప్రవర్తిస్తుంటాను.
- అవసరం అయితే ఆడదానిలా ఏడుస్తారుకూడా

నేను ఇన్ని చేస్తున్న దానికి ప్రతిఫలంగా నువ్వు నన్ను...మంచి వ్యక్తిగానూ, తెలివితేటలు కలిగిన వ్యక్తిగానూ, నిజాయితీ కలిగిన వాడిగానూ పరిగణిస్తుండాలి.నేను అనుకున్నట్టూ నీవు నడచుకోవాలీ నేను చెప్పినట్టు నీవు వినాలి...నీ స్వతంత్రంలేదు నీ ఆలోచన మెత్తం నేను చెప్పినట్టే నడచుకోవాలి..దీనికోసం ఎదుటివాని స్నేహంమీద ఎదుటివాని మీద ఏన్ని అబాండాలు వేసైనా. ఎదుటి వాడి జీవితం నాశనం అయినా తాననుకున్న దానికోసం ఎన్నీ దారుణాలకైనా సిద్ద పడతాడు ..మానసికంగా దెబ్బతీసేందుకే ప్రయత్నిస్తాడు..ఉక్కిరి బిక్కిరి చేసి నీ ఆలోచనలను మందగింఛేలా చేసి ... నీ మనసు విరిచేస్తాడు అన్నింటికన్నా ముఖ్యంగా నన్ను నువ్వు ఇష్టపడుతుండాలి. ఒకవేళ నీకు నాపై ఇష్టం లేకపోయినా ప్రపంచం కోసమైనా నన్ను గొప్పవాడిగా ఒప్పుకో, ప్రపంచం నాపై సదభిప్రాయం ఏర్పరుచుకోవడానికి నువ్వు పావుగా ఉంటానంటే నీ కోసం ఏమైనా చేయడానికి నేను సిద్ధం" అని మానసికంగా ఎదుటి వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకుని బ్రతుకుతుంటాం. మన ఆత్మగౌరవం ఇంత బలహీనమైన పునాదులపై నిర్మితమవుతోందని ఏ కోశానా మనకు సందేహం రాదు.వచ్చినా నీబలహీతన మీద ...దెబ్బతీసి పబ్బం గడుపు కొంటారు కొందరు...నీగురించి ఎదుటి వారిదగ్గర నీచంగా మాట్లాడూతూనే .. నీ దగ్గర నాదేవత వనే చెప్పుకొస్తాడు...అనుమానం వచ్చిందా ఎవరితో నీగురించి నీచంగా మాడ్లాడాడో అతన్ని నిన్ను కలవ నీయకుడా ప్లాన్ ప్రకారం దూరం చేస్తాడు .. ఎక్కడ మీరిద్దరు కలిస్తే వాడి బండా రం బయట పడిపోతుందోని భయం ...అది నీమీద ప్రేమకాదు కామ వాంచ... వాడు చెప్పినట్టు వాడీ మస్థత్వం తెల్సీ ఎవ్వరు మాట్లాడరు అందుకే ఎన్నో నాటకాలు నీవు గుర్తిం చినా .. నీదగ్గర నీవే ప్రాణం అంటూ చనిపోతానని బెదిరింపులు నిన్ను మరో వైపు ఆలోచించనీయడు మానసికంగా చంపేస్తాడు....నీవు నిజాలు ఎక్కడ తెల్సుకుంటావో అని ప్రతి క్షనం నిన్ను అనుమానిస్తూనే ఉంటాడు..ఎవ్వరితో మాట్లాడనీయడు..ఎప్పుడూ తనతోనే మాట్లాడాలనే ఆర్డర్ వేస్తాడు ..ఒక్కోసారి అతని ప్రవర్తన మీదనీకు అనుమానం వచ్చిందని తెల్సిస్తే మళ్ళీ మరో కొత్తనాటకం ప్రపంచంలో నీవు తప్ప తనకు ఎవ్వరూ లేరని.. కాని బయట నీగురించి ఎంత నీచంగా మాట్లాడుతాడో తెల్సుకోలేవు


"రాముడు మంచి బాలుడు" తరహా ముద్రని కలిగి ఉండడం మనల్ని మనం ఇరుకు ఛట్రాల మధ్య స్వయంగా ఒరిపిడికి గురిచేయించుకోవడమే. మనల్ని మనం ప్రేమించుకోవడం, మన ఆలోచనలకు, మన చేతలకు స్వేచ్ఛని కల్పించుకోవడం మానేసి మన ప్రతీ చర్యకీ పక్క వ్యక్తిదీ, ప్రపంచానిదీ ఒప్పుకోలుని ఆశించి మంచితనం మూటగట్టుకోవాలనుకోవడం శుద్ధ అమాయకత్వం. మనుషులు మనల్ని ఇష్టపడాలని కోరుకోవడం ఓ వ్యసనం. అది మనల్ని బంధీల్ని చేస్తుంది.

మన ప్రతీ పనికీ, ప్రతీ ఆలోచనకూ ఇతరుల స్పందన ఎలా ఉంటుందన్నది మన నియంత్రణలో లేని విషయం. రాముడు మంచి బాలుడు తరహా భ్రమ నుండి బయటపడడం ద్వారా over smartness ప్రదర్శించి ఇతరుల్ని ఆకట్టుకోవడం మానేస్తాం. దీంతో ఎంతో సమయం ఆదా అవుతుంది, ఇంకెంతగానో మనసు తేలికవుతుంది.

ప్రతీ మనిషినీ సంతోషపెట్టడం అనే భ్రమలో ఇరుక్కుపోవడం వల్ల సరైన సమయంలో సరైన నిర్ణయాలు, అవి ఇతరులను తాత్కాలికంగా నొప్పించేవైనా/ ఇతరులకు భిన్నాభిప్రాయం కలిగినవైనా మనకు మనం తీసుకోవడం కష్టం. మన నిర్ణయాలకు కూడా ఇతరుల మెప్పుదలని కోరుకుంటున్నామంటే ఎంత దిగజారిపోయామో అర్థం చేసుకోవాలి.

ఇక్కడ మరో కోణమూ ఉంది. మనం అందరిలో మంచి వారు అనే పేరు తెచ్చుకోవడం కోసం ఎన్నో నచ్చని పనుల్ని మనసు చంపుకుని చేస్తుంటాం, ఇబ్బందిని పంటిబిగువునా భరిస్తూ నవ్వుని మొహకవళికలపై పులుముకుని తిరుగుతుంటాం. లోపల్లోపల అగ్నిలా జ్వలించే ఆ సంఘర్షణ ఏ బలహీన క్షణమో ఆగ్రహంగా వెళ్లగక్కబడుతుంది. ఒకరి మూలంగా పేరుకుపోయిన ఆవేశం వేరొకరిపై అకారణంగానైనా వ్యక్తమయితేనే తప్ప మనసు కొంతైనా శాంతించదు. ఆ కొద్ది క్షణాల ఆవేశం చాలు.. మనం మూటగట్టుకున్న మంచి పేరుని తుడిచిపెట్టడానికి!

మంచితనం ముసుగుని తొలగించుకుని మనల్ని మనం స్వేచ్ఛగా, సంతోషంగా ఉంచుకోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. దీనికి కావలసిందల్లా మనుషుల్ని నిరుత్సాహపరచడం మొదలెట్టడమే. యెస్.. మీరు విన్నది సరైన పదమే. ప్రతీ ఒక్కరినీ ఎందుకు సంతృప్తిపరచాలి? దానికోసం మనమెందుకు నలిగిపోవాలి? ఏ క్షణమైతే ఎవరేమనుకుంటే నాకేంటి అని స్వేచ్ఛగా మనకు నచ్చిన పనులు, మనకు సంతోషం కలిగించే పనులు మనం చేయడం మొదలెడతామో ఆ క్షణం మన బాధలు తగ్గిపోతాయి. ఇంతకుముందులా మనం ఉండడం లేదని కొత్తగా కంప్లయింట్లూ వస్తుంటాయి. రానీయండి.. ఇంతకుముందులా ఉండడం కోసం ఎవరికోసమో, ఎందుకోసమో ఎందుకు మనల్ని మనం చంపేసుకోవాలి? మంచివాడు అనుకున్నా, చెడ్డవాడు అనుకున్నా అది ఓ వ్యక్తి యొక్క అసమగ్ర ఆలోచనా దృక్పధం నుండి మనపై ప్రసరించే అపరిపక్వ ముద్రే తప్ప ఆ ముద్రని మోసుకు తిరగవలసిన అవసరం లేదని గ్రహిస్తే మనం మంచితనం కోసం పాకులాడం, మనకు నచ్చిన పనులే చేస్తుంటాం, మనకు నచ్చినట్లే ప్రవర్తిస్తుంటాం. మన హద్దులు మనం మీరకుంటే చాలు, ఏది చేసినా కొన్నాళ్లకు అదే చెల్లుబాటవుతుంది.

Wednesday, September 21, 2011

కలే ఐతె ఆ నిజం… ఎలా తట్టుకోవాలీ…..అవునో కాదో అడగకంది నా మౌనం….

ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో…
ఎదను తడిమింది చూడు… చినుకంటి చిన్నదేమో…
మైమరచిపోయా మాయలో…
ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా…. || ఎదుట ||

కలే ఐతె ఆ నిజం… ఎలా తట్టుకోవాలీ…..
అవునో కాదో అడగకంది నా మౌనం….
చెలివో శిలవో తెలియకుంది నీ రూపం….
చెలిమి బంధం అల్లుకుందే… జన్మ ఖైదులా… || ఎదుట ||

నిన్నే చేరుకోలేకా… ఎటెళ్ళిందో నా లేఖ…
వినేవారు లేకా…. విసుక్కుంది నా కేకా…
నీదో… కాదో… వ్రాసున్న చిరునామా
ఉందో… లేదో… ఆచొట నా ప్రేమా
వరంలాంటి శాపమేదో సొంతమైందిలా… || ఎదుట ||

మనం కలిసిన క్షానాల జ్ఞాపకాల పేజీలు ఎప్పుడూ మనస్సులో తిరగేస్తూ నేను


మనసులో గందరగోళం..కంటినుంచి దూకుతానంటున్న కన్నీరు ఆగేదెలా..?
అనునిత్యం నా కన్నుల్లో నీ రూపం కదిలాడుతూ ఉంటుంది
క్షణం నీ తలపులతో నే ఆలోచనలు తిరిగాడుతున్నాయి..
మనం కలిసిన క్షానాల జ్ఞాపకాల పేజీలు ఎప్పుడూ మనస్సులో తిరగేస్తూ నేను..
ఒక్కోసారి అనిపిస్తుంది అస్సలు నీకు ఒక్కసారైనా గుర్తుకు వస్తానా అని..
ఇలా నా ఆలోచనల సాగుతూనే ఉంటాయి...ఎందుకో ఒక్కోసారి..
మనం కలిసిన క్షానాలనుంచి..విడిపోయిన పరిస్థితులు తలచుకోంటే..
కంట కన్నీరు ఎప్పుడు బయటికి దూకుదామా అని చూస్తాయి..
అపుకున్నా ఆగనంటున్నాయి..
మనం కలిసే అవకాశం లేదని కనీసం ఓ మంచి స్నేహితులు గా ఉండే అవకాశంకూడా లేదా..
ఒకప్పుడు నిన్ను తలచుకున్నప్పుడు..మనస్సు ఆనందంతో ఉరకలేసేది..
కాని ఇప్పుడు భాధతో మనసు అంతా గందరగోళం అవుతుంది.
ఇదిక సమాదానం లేని ప్రశ్నేనా..పరిష్కారంలేని ....?

నా కొత్త ల్యాప్ టాప్ ఎలావుంది...?





Tuesday, September 20, 2011

మరణిస్తున్నాను మన్నించు నేస్తం..


జననానికి మరణానికి నడుమ మిగిలేది
ఒకే ఒక కన్నీటి పంక్తి మాత్రమే..
నలుదిక్కులనుండి చేయి చాస్తున్నది
ఎపుడో ఒక నాటి నవ్వు మాత్రమే..
అందుకే.. దేన్నీ ఆహ్వానించలేక
అలాగని త్యజించలేక
నాలో ఉన్నా నీతో బతికే ధైర్యం లేక
నాకు నీవు ఎప్పటికీ దక్కవన్న నిజాన్ని తట్టుకోలేక
మరణిస్తున్నాను మన్నించు నేస్తం..

ఈ జ్ఞాపకాల ఊపిరి ఆగిపోకముందే ..నను చేరు నా ప్రాణమా...!


నాతోవున్నపుడు నీనీడను వదలలేదు,
నాతో లేనపుడు నీజ్ఞాపకలను వదలలేదు ఈ నామది
నీ ప్రతి జ్ఞాపకం...నా తోడో ..బాధో తెలియడం లేదు
నీ కాలి సిరిమువ్వలకు వేదికైన ఈ నా హృదయం
ఇపుడు .. నీజ్ఞాపకల క్రింద పాతాలమై పోతోంది
అలనాటి నీ చిరునవ్వులు గుర్తొచ్చి పెదవులు వికసించినా ..
ఈనాడు అదే చిరునవ్వు లేదని నా కన్నులు వర్షిస్తున్నాయి.
ఈ ప్రపంచానికి నీవోక్కదానివే.. కానీ ..
నాకు మాత్రం నువ్వే ప్రపంచమైపోయావు.
ఈ జన్మకు ఇది చాలనుకున్నా నీవోడిచేరి పసిపాపనైన ఆ క్షణం. కాని...
మరుజన్మకూ, జన్మ జన్మలకూ నీవే కావాలనుంది ప్రతి క్షణం
వలచి వరించిన నీ మనసు ఏమంటోంది ?
నన్ను వదిలేయమందా ?
కలిసుందాం కలకాలం అని కలిసి ఏడడుగులు వేసిన నీపాదం ఏమంటోంది ?
నాతో అడుగువేయనంటుందా ?
నేనే నీ ప్రాణం అన్న నీ ఊపిరి ఏమైంది ?
కొత్త ఊపిరి పోసుకుందా ?
నీతో వున్న ప్రతి క్షణం స్వర్గమైంది
నీవు లేని ప్రతి స్వర్గం నాకు నరకంగానే వుంది.
ఆ స్వర్గలోకపు జ్ఞాపకాల ఊపిరితో బ్రతుకుతున్నా ఈ నరకంలో ..,
ఈ జ్ఞాపకాల ఊపిరి ఆగిపోకముందే ..నను చేరు నా ప్రాణమా...!
ఆగిపోయిన ఊపిరి సైతం ఉప్పెనవుతుంది.. నీ నీడతాకితే..
ప్రతి క్షణం నిను తలిచే నా హృదయం ఆగితేనే నీ జ్ఞాపకం ఆగుతుంది ఆ క్షణం

ఈ వాస్తవాలను మనసున్న ప్రతివారు ఒప్పుకోవాల్సిందే కదా..?

ఈ వాస్తవాలను మనసున్న ప్రతివారు ఒప్పుకోవాల్సిందే కదా..?

ఈ మెలోడీ మ్యూజిక్ వింటూ అసలు నిజాలు తెల్సుకోండి

ఆ రోజులు గుర్తున్నాయా..? నేనింకా నీకు గుర్తున్నాన్నా..?


ఆ రోజులు గుర్తున్నాయా..? నేనింకా నీకు గుర్తున్నాన్నా..?
ఆమాట అనటానికి నేను చాలా ఇబ్బంది పడుతున్నా..
పోయిన సంత్స్రం ఇదేరోజులు 13,14,15,16,17,18,19..
నాకు ఇవన్నీ జీవితంలో మర్చిపోలేని రోజులు నిజంరా..?
13 తారీకునుంచి నామనస్సు మనస్సులో లేదు ఎందికిలా జరిగిందాని

నామీద నాకు చిరాకు నేను కూడా నటించి ఉంటే మనం ఎప్పటిలాగే ఉండేవాళ్ళం కదా..
ఒక్కోసారి అనిపిస్తుంది వాడు నాకెందుకు ఫోన్ చేయాలి..
నేను ఎందుకు రెస్పాడ్ అవ్వాలి తను బాగుండాలని నేనెందుకు కోరుకోవాలి..
తన ప్రేమ మీద నమ్మకం లేక నన్ను బలి చేస్తున్నాడని తెలిసీ నేనెందుకు కాంగా ఉండాలి ..

మనం జీవితం లో మంచి స్నేహితులుగా ఉండకుండా ఏంచేయాలో ప్లాన్ గా చేశాడు..
ఎక్కడ దెబ్బకొట్టాలో అక్కడ్డ కొట్టాడు తిప్పుకోలేని చెప్పుకోలేకుండా ..
జీవితంలో కోలుకోలేని దెబ్బ కొడుతున్నాడని తెల్సి నీవు కాంగా ఉన్నావు
వాడు కొట్టిన దెబ్బకు భాద పడతాను అని తెల్సి నీవు కాంగా ఉన్నావే అది ఇప్పటికీ భాద అని పిస్తుంది
నీవెక్కడ భాదపడతావో అని ఎన్నో సార్లు కాంప్రమైజ్ అయినట్టే వాడూ హేపీగా ఉడాలని చూశా..చివరికి
నీవే నామీద దాడికి వచ్చేలా చేశాడు...అయినా ఏం అనలేక పోయా ..
ఆరోజు మొదలైన భాద ఇప్పటికి గుడెళ్ళో దిగిన కత్తినా ప్రతిక్షనం బాదిస్తూనే ఉంది..
నాగురించి నీకు తెలీదా ...అంత తేల్సి వాడు చెప్పిదల్లా ఎలా నమ్మావన్నది నాకు ఇప్పటికీ అర్దంకాదు..
నాగురించి పూర్తి గా తెల్సు నేనేంటో తెల్సు But ఎందుకిలా జరిగింది నేనేం తప్పు చేశాను.
ఒకప్పుడు నామీద ఉన్న నమ్మకం ఎమైంది..ఇంతలో అంతలా ఎందుకు మారావు...
అందరి లాంటి అమ్మాయివి కాదు అని నా గట్టి నమ్మకాన్ని ఎందుకు ఒమ్ముచేశావు
ప్రాణం పోయే పరిస్థితుల్లొ కూడా నీవు నీవు లాగే ఉంటావు మారవు అని నమ్మేవాన్ని.
కానీ నీవు అందరి లాగానే బిహేవ్ చేశావు..ఎందుకని అడుగలేను..
నాకేం జరుగుతుందో అని కంగారు పడ్డ నీవు ..ఒక్కోసారి ఏం జరిగినా మౌనంగా ఉన్నావెందుకు..
ఆ మౌనం వెనుక ఉన్న అర్దం ఏంటి ఎదైనా జరిగితే బాగుడనే అనిపిస్తుంది నాకు
అప్పటి రోజులు నీకు గుర్తున్నాయా..నేను మర్చిపోలేకపోతున్నా నీవు మర్చిపోయావుకదా..
నాకేదో జరిగిపోతోంది ..కనీసం నీకు ఒక్కసారికూడా చూడాలనిపించలేదు కదూ ..
అవును చూడాల్సిన , గుర్తు పెట్టుకునేంత గొప్పస్నేహం కాదు కదా నాది..
ఇలా జరుగుతుందని వాడి మెటాలిటీ నీతెల్సి నన్ను ఎందుకిలా చేశావు.
నేను ఏపరిస్థితుల్లో నీకు పరిచయం అయ్యానో తెల్సు అంతకంటే ఎక్కువ చెప్పుకోలేని భాధ మిగిల్చావెందుకు
తప్పుచేసిన ఖైదీలకు నిజం చెప్పుకునే చాన్సు ఇస్తారు మరి కనీసం నా వర్షన్ ఎప్పుడూ వినటానికి ఎందుకు ట్రై చేయలేదు
నామీద ఎవ్వరు ఏం చెప్పినా వెంత చెప్పినా వెంటానే ఎలా నమ్ముతున్నావు నెనేంటి నీకు తెలీదా..
నే నీసమయం లో రాత్రుల్లు నిద్రలేకుండా నీకోసమే ఆలోచిస్తుంటాను అని తెల్సు కాని నీకస్సలు పట్టదు..
కాని ఒక్కటి మాత్రం నిజం నిజంతెల్సుకొంటావు ఏరోజుకైనా ...
ఆరోజు నాకోసం వెతుకుతావు కచ్చితంగా నీకు నేను కనిపించను..
ఆకాశంకేసి చుస్తే అక్కడ మెరుస్తున్న చుక్కలా నీకోసం ఎదురు చూస్తాను తెలుసా

నీవు చీరకడితే కన్నార్పకుండా చూడాలనిపిస్తుంది ప్రియా..



ఆడవారికి చీరకట్టు లో ఉన్న అందం దేనిలో ఉండదు .అదీ నీవు కడితే నా మనస్సు మనస్సులో ఉడదు అని నీకు తెల్సు కదా.. అవును ఇది నిజం..ఆ చీరకట్టులో కొందరిని ఎంత సేపుచూసినా అనివి తీరదు..ఆ చీరకట్టు అందం అలాంటిది..అప్పటిదాకా డ్రస్సుల్లో చూసి ఒక్కసారిగా చీరకట్టులో చూస్తే వర్నించడం కష్టం ....ఆ చీరకట్టులో చూస్తూ ఎక్కడ కనురెప్ప కొడితే ఆ అద్బుద ధ్రుస్యిం మిస్సవుతుందేమో అనిపిస్తుంది అదే చీరకట్టులో మహత్తు మరి కొందరు అంటారు వంపుసోంపులను చూపించి చూపించనట్టుండేది చీరకట్టు అని అది నిజంకావచ్చు అయినా చీరకట్టులో కొందరిని చూస్తుంటే దేవతా వస్రాల్లొ బువికి దిగి వచ్చిన దేవతలా అనిపిస్తుంది నా కళ్ళకు అది ఆ చీరకట్టు మహిమ..నాకు నచ్చిన వ్యక్తి ఎప్పుడన్నా చీరలో కనిపిస్తే చాలు నాకు.....నిలవవు అంత అందంగా ఉంటుంది ఆమె కాని ఆ మె ఎప్పుడూ డ్రస్ లలోనే కనిపిస్తుంది చీరలో అందాన్ని మన కవులు చాలా విదాలుగా పొగిడారు.చీరకట్టులో కనిపించీ కనిపీంచని నడుము సోయగాలు...ఎదపొంగుల మలయమారుతం ఇలా పొగుడుకుటూ పోతే ఎన్నీ భావాలు వ్యక్తంచేమొచ్చు మరి అది చీరకట్టు అందం మరి..ఈ సందర్బంగా ఓ సినిమా పాట గుర్తుకువస్తుంది చెంగావి రంగుచీర కట్టుకున్న చిన్నది దీని తస్సదియ్య అందమంతా చీరలోనె ఉన్నదిని..చిరునవ్వులు చిందిస్తూ చీరలో అమె నడచుకొంటూ వస్తుంటె మనస్సు గిలిగింతలు పెడతాయి..ఎందుకో అమెకు చీరకట్టులో అంత అందంగా కనిపిస్తుందినాకు...మరి ఈ సందర్బంగా మనం నాగేశ్వరావు పాట చెంగావిరంగుచీర పాట గుర్తుకు తెచ్చుకోవడం కాడు ఆ పాట మీరు చూడండి

Monday, September 19, 2011

నీ విరహం ఓ వేదనై నన్ను వధించింది...


చెలీ...నీ చూపు ఓ చినుకై నన్ను తాకింది...

నీ వలపు ఓ వరమై నన్ను వరించింది..

నీ తలపు ఓ పిలుపై నన్ను మేల్కొలిపింది..

నీ పలుకు ఓ స్వరమై నన్ను మైమరపించింది...

నీ విరహం ఓ వేదనై నన్ను వధించింది...

ఇక ఆగలేని నా మనసు , నా హృదయాన్ని నీ ముందుంచింది,

కానీ...నీ మనసు ఒక అగ్ని గుండం,

ఎగసిపడే ఓ సముద్ర కెరటం,జాలువారే ఓ జలపాతం,

అందులో నా ప్రేమ కమలం కాలి బూడిదయ్యింది,

తడిసి తీరం చేరింది,ప్రవాహంలో కొట్టుకుపాయింది..

ఓటమి అంచున ..మనసున ..పలికిన...మాట


ఓటమి అంచున ..మనసున ..పలికిన...మాట
కాలం చెల్లిన నాణెం శిరము పై నిలిచిందా
మనసే విప్పని మౌనం నీతో నడిచిందా
తీరం చేరని, శాంతం ఎరుగని తరంగంలా
మనసే తడబడి అడుగిడేనా లోక సంద్రంలో
ఆ సుడిగుండాల గతిలో నేర్చావా ఎన్నో శ్రుతులు
ఏ పాటకు చేరని నిరాశ్రుతులు అంతా మాయ అనీ తెలుసు
ఆపై ఏమీ లేదనీ తెలుసు అని క్రొత్తగా అలసట
నేర్చి పలికేనా గెలుపే ఎరుగని ప్రాణం
భయాల భూకంపంలో ధైర్యపు పునాది లేని గుడిసె నైతిని
పునాది లేని పూరిల్లు ప్రమాధమేమని ప్రశ్నించకని

ప్రేమ లో మొసందాగి ఉంది ఆనిజాన్ని మనం తెల్సుకోలేకపోతున్నాం..


జరిగేవన్నీ నిజాలు అనుకోవడం బ్రమ..
బ్రమలన్నీ వాస్తవాలవుతాయనుకోవడం పిచ్చి..
నిజాయితీగా ఉండి సాదించేది సూన్యిం..
నటించాలి ఎదిటివారిని ఏమార్చాలి అలాంటి వారిదే నిజమైనా ప్రేమ..
ప్రేమల్లొ కూడా ఈ తేడాలున్నాయి..అప్పుడలా ఇప్పుడిలా..
ప్రేమ లో మొసందాగి ఉంది ఆనిజాన్ని మనం తెల్సుకోలేకపోతున్నాం..
మనుషుల్ని మనుషులే మనసుతో ఆడుకుంటున్నారు..
నా అనుకున్న వాళ్ళే గుండెళ్ళో గుచ్చేలా మాట్లాడితే ఎమనాలి..
బాదపడటాడని తెల్సి జాలి లేకుండా ..స్వార్దం చూసుకొంటే జరిగేదేంటి..
ప్రానంకంటే ఎక్కువగా ఎవ్వరినీ ప్రేమించకండి..ప్రేమిస్తున్నా అని చెప్పినా నమ్మకండి..
ప్రేమ అని మీరు అనుకుంటే అది ఎప్పుడైనా ఏ క్షనం అయినా మారొచ్చు..
నీ అనుకున్న మనిషి మారి ఇంకొకరితో..? పోతే అప్పుడు నీకు మిగిలేది ..?
వద్దు ఎవ్వరిని నమ్మొద్దు ..అందరూ మోసం చేసేవాళ్ళే..
ప్రేమించిన వాడీ ప్రాణం పోతున్నా వారి సంతోషమే వారికి ముఖ్యిం..
ఎప్పుడు నిజాలు తెల్సుకునే ప్రయత్నం చేయరు ..నిజాన్ని నమ్మరు..
....? వేదాలు వల్లించినట్టు నీతులు చెబుతారెందుకో..నిజాన్ని ఒప్పుకోలేనప్పుడు
నిజాలు ఒప్పుకోలేక గతంనుంచి తప్పుకున్నావు మరి గతం అబద్దమా ..
అయినా గతం తో నీకు పనేంటి నీకు ప్రస్తుతం కావాలి..ఎవ్వరు ఏమైనా నీకేంటి..
నీమీద పెట్టుకున్న నమ్మకం అబద్దం అయింది ..ఎవ్వరినీ నమ్మాలి మరి..
నీ ప్రేమలో నిజాయితి ఉందనుకున్నా ...నీ స్నేహం వాస్తవం అని ఇప్పటికీ అనుకుంటున్నా
ఇలా నీపై ఇప్పటికీ పిచ్చి ప్రేమతో నే ఉన్నా ..జీవచ్చవంలా

Sunday, September 18, 2011

ప్రేమ పోరాటంలో నేను ఓడిపోయాను...


ప్రేమ పోరాటంలో నేను ఓడిపోయాను...
దోషిగా నిన్ను నేన్నెన్నటికీ నిలబెట్టను...

ఊహల ఊయలలో నేనూగుతుంటాను...
ఆ తీయని భాధలో నేను బ్రతికేస్తుంటాను...

నీ ప్రేమను పొందలేక పోయాను...
అయినా నీకోసం ప్రాణమైనా ఇస్తాను...

మరు జన్మలోనైనా నీవు నాకు దక్కాలనుకుంటాను...
ఆ ఆశతోనే నేను అంతరించి పోతాను..

గతించిన కాలం గుండె నలిపేస్తున్నా..నిస్సహాయంగా ఎదురుచూస్తున్నా


కలల ఒడిలో సరికొత్తగా అనిపించావ్ ఈ రోజెందుకో!
వెచ్చనైన నెచ్చెలిగా,ఆత్మీయ
స్వచ్చమైన చిరునవ్వుతో,
మల్లెలాంటి మనసుతో,
గులాబితనపు సోయగాలతో......
కలలే కొత్తగా అనిపించాయ్ నీ రాకతో
కలలే కలకాలమైతే బాగుండనిపించేంతగా

ఉలిక్కిపడి అంతలోనే నిదురలేచా
హైదరాబాద్ లో నీవు తిరిగే ప్రతిచోటా వెతికా
కానరాలేదు నీవు
కనుమరుగైన కలలాగే..

గత స్మృతుల ఒడిలో కాసేపు సేద తీరా,
ఆస్వాదించా నీ ప్రేమ మాధుర్యాన్ని!
ఆమోదిస్తున్నా కలల సౌందర్యాన్ని,
కలలోని నిన్ను తరచిచూస్తూ !!

గతించిన కాలం గుండె నలిపేస్తున్నా,

నీవు లేని ప్రతిక్షణం ఓ పిడిబాకవుతున్నా,
లక్ష్య సాధన కోసం వడివడిగా అడుగులేస్తూ,
చిరునవ్వుతో శాశ్వత నిదురకోసం వేచి చూస్తున్నా!

కలతనొందిన కనులకు ఈ కలలే స్వాంతన !
మరణిస్తున్న నా మనసుకు నీ కలలే జీవితం !!

Saturday, September 17, 2011

కొంగు చాటు పొంగుల గర్వాన్ని అనచివేస్తా ( పెద్ద వాళ్ళకు మాత్రమే )


పదాలతో చేరి పెదాలు కలిపేస్తా ..
కొంగు చాటు పొంగుల గర్వాన్ని అనచివేస్తా
కౌగిలి జైలు లో కసిగా బంధిస్తా
యుగాలు మారిన కదలని కాలాన్ని చూపిస్తా
కొలిమిలో ఇనుములా తనువుకు తపనలు రేపి
కాంక్షల కోటను కాల్చేస్తా వాంచల బరువును తగ్గిస్తా
శృంగార రథం పై సవారి చేయిస్తా ..
మదన కాముడు..సిగ్గుపడేలా మన్మదాబానాలేస్తా..
నిలువెల్లా విరహంతో కాలిపోతున్న..వేడిని చల్లారనీయను..
విరహాగ్నిని ఆర్చేస్తూ రగిలిస్తూ..రణరంగం సృష్టిస్తా ప్రియా'
విరహపు లోయల్లో విహరిస్తూ..వేడి జ్వాలలు రగిలిస్తా
రగిలే ప్రతిజ్వాలలో ...కామంతో బూడిదై మళ్ళీ పుడుటూ ,జీవిస్తూ ,,
విరహజ్వాలకు సూర్యుడి ప్రతాపం చల్లారిపోవాలి..
వందేళ్ళ జీవితం ఒక్క క్షనంలో కరిగిపోతుంది ప్రియా
అలా విరహ జ్వాలలు కరిగిస్తూ నిన్ను మైమరపిస్తా..

Sometimes not knowing if you are real

I keep hearing your voice;
calling, seeing you, feeling you.
Sometimes not knowing if you are real
or just made up in my mind.
I reach out to touch you and you fade.

I try to focus on the image of you

that I keep seeing in the viewer of
my mind. The scenes that play run
at a fast pace, and my focus is off.
My thoughts won't let me take hold
of just one.

The stillness of the day is almost
gone, and the background is rising up
to keep me from reaching out to find
you again.
Will I see you again?
If you are real, how will I know
for sure? You sing to me in my dreams,
or were you really standing there
singing a melody that is now binded
forever to my soul.

Silence is Deafening


Sliced through my heart and its bleeding,
drained and cold.
I can't hear you anymore cause your
silence is deafening.

Beat me down for what?
Together in a fight holding hands ...
Working as one.
Now I weep cause you let me go.

The chain is broken in the link.

In the dark alone and I'm lost;
alone searching.

నా నమ్మకం నీ మెత్తని ప్రేమకు తల బాదుకుని ఇప్పటికి మరణించి వుంటుంది!


విశ్వం విస్తరిస్తున్నట్టు అంతులేని నా ప్రేమని
రాలిపడిన ఉల్కలాంటి చిటికెడు ప్రేమతో కొలిచావు
ఇంతకాలం అదే గొప్ప అజ్ఞానంతో కొండంత వ్యక్తీకరించాను
ప్రాణం వీచిననా ప్రేమ మహావృక్షం ముందు
బోన్సాయ్‌లా తలపొగరు ఎగరేసావు.
ఎవర్ని అయినా నమ్మేస్తావు నన్ను తప్ప ఎందుకో
నీవెంత అవమానించినా మన్నిస్తావనే నమ్మకమెలా వచ్చిందో నాకు!
బహుశా...
నా నమ్మకం నీ మెత్తని ప్రేమకు తల బాదుకుని ఇప్పటికి మరణించి వుంటుంది!
ఎంతసేపూ నా గురించే...
ఇంకా నువ్వు నాకేదో చెయ్యలేదనే...
తెలివిగా ఆ నిందలేమీ వెయ్యకుండానే వేదించావు
ఒకడి పనికిమాలిన వెదవ తెలివంతా నన్ను ఏడిపించడానికే ఉపయోదించాడు...
నీమీద నమ్మకం లేదు అది నిరూ పించుకోవడానికి నా ప్రేమను బలి చేశాడు వెదవ...
సిగ్గులేకుండా అనేకమాటలు నన్నూనిన్నూ అన్నాడు
నన్నేంత క్షోభపెట్టినా నీవు వినిఊరుకున్నావు..అప్పుడు నామీద ఉన్న ప్రేమ ఎమైంది
బహుశా...ప్రేమను గుర్తించలేక అప్పటికే నీమనసులో‘నేను’ మరణించి వుంటాను!
వాడి అసమర్థత... వాడి స్వార్థం...
వాడు నీకేమీ ఇవ్వలేనితనం... వాడి చేతకాని దోషం...
అన్నీ కప్పిపుచ్చుకోవటానకే నన్ను ఆడిపోసుకోవటాలు...
దూషించటాలు... ద్వేషించటాలు...
దోషం తెలిసేకొద్దీ
దోషిని నన్ను చేసి ఇంకా నామీద కర్కశమెందుకో వాడికి?
ప్రాణంగా ప్రేమించిన నన్ను నీవు ద్వేషించేలా చేశాడు
నాది ప్రేమకాదని...నిరూపించడానికి ఎన్నో డ్రామాలాడాడు
ఏది ప్రేమో నిరూపణయ్యాక మిగిలేది నీకు పశ్చాతాపమే..
అప్పుడు పుట్టింది చూడు ద్రవజ్వాల అన్న కల్మషాల్ని కర్కశాల్ని కాల్చేస్తూ...
అదే కన్నీటితో వేడుకుంటున్నాను నిజం తెల్సుకో..
ఇప్పట్లో నిజం తెల్సుకుంటావని ఆశ చచ్చిపోయింది..
అవకాశం చేజారి పోతుందని గుర్తుపెట్టుకో..
అన్నీ తెల్సుకొని చూసే సరికి ఆకాశంలో చుక్కల్లో కల్సిపోతాను..

భావుకతతో వర్నించలేను...నాకు తెల్సింది నాకు నచ్చింది రాస్తున్నాఇలా..


కళ్ళలో కాదు నా హ్రుదయంలో చోటిచ్చాను.....
కళ్ళలో కాదు నా హ్రుదయంలో చోటిచ్చాను.....
సరిపోలేదని మౌనంగా కన్నీరై పోతున్నావు......

నవ్వుతో మనసులోని భావాల్ని నొక్కివేయకు నేస్తమా
దాన్ని అర్ధం చేసుకునే భాష నాకు రాదు......
మౌనంలో అర్ధాలు వెతకమనకు నేస్తమా
వేదాలు నాకు అర్ధం కావు.......
కళ్ళలో కాదు నా హ్రుదయంలో చోటిచ్చాను.....
కళ్ళలో కాదు నా హ్రుదయంలో చోటిచ్చాను.....
సరిపోలేదని మౌనంగా కన్నీరై పోతున్నావు......

నవ్వుతో మనసులోని భావాల్ని నొక్కివేయకు నేస్తమా

దాన్ని అర్ధం చేసుకునే భాష నాకు రాదు......
మౌనంలో అర్ధాలు వెతకమనకు నేస్తమా
వేదాలు నాకు అర్ధం కావు.......
భావుకతతో వర్నించలేను...నాకు తెల్సింది నాకు నచ్చింది రాస్తున్నాఇలా.. కళ్ళలో కాదు నా హ్రుదయంలో చోటిచ్చాను.....
కళ్ళలో కాదు నా హ్రుదయంలో చోటిచ్చాను.....
సరిపోలేదని మౌనంగా కన్నీరై పోతున్నావు......

నవ్వుతో మనసులోని భావాల్ని నొక్కివేయకు నేస్తమా
దాన్ని అర్ధం చేసుకునే భాష నాకు రాదు......
మౌనంలో అర్ధాలు వెతకమనకు నేస్తమా
వేదాలు నాకు అర్ధం కావు.......
భావుకతతో వర్నించలేను...నాకు తెల్సింది నాకు నచ్చింది రాస్తున్నాఇలా..
నా నరనరాన జీర్నించుకుపోయిన నీమీద ఇష్టాన్ని చెబుతున్నా ఇలా..

నేను నీలో వున్నాను అని చెబుతుంది నా మనసు.....
అయితే ఏంటంటా అని అంటావు నీవు ....నాకు తెలుసు....
మౌనం అనే ముగులో నీవెదుకున్నావో తెలియక...పిచ్చెక్కుతోందినాకు.
ఈ మౌనం ముసుగులో ఉంది నేను మాత్రమేకాదు నీవుకూడా..ఎందుకని ప్రియా..
ఇద్దరి మద్యి మౌనం నరకం అని తెల్సి ఎందుకిలా ఎన్నాళ్ళిలా ప్రియా...?
నా నరనరాన జీర్నించుకుపోయిన నీమీద ఇష్టాన్ని చెబుతున్నా ఇలా..

నేను నీలో వున్నాను అని చెబుతుంది నా మనసు.....
అయితే ఏంటంటా అని అంటావు నీవు ....నాకు తెలుసు....
మౌనం అనే ముగులో నీవెదుకున్నావో తెలియక...పిచ్చెక్కుతోందినాకు.
ఈ మౌనం ముసుగులో ఉంది నేను మాత్రమేకాదు నీవుకూడా..ఎందుకని ప్రియా..
ఇద్దరి మద్యి మౌనం నరకం అని తెల్సి ఎందుకిలా ఎన్నాళ్ళిలా ప్రియా...?నా నరనరాన జీర్నించుకుపోయిన నీమీద ఇష్టాన్ని చెబుతున్నా ఇలా..

నేను నీలో వున్నాను అని చెబుతుంది నా మనసు.....
అయితే ఏంటంటా అని అంటావు నీవు ....నాకు తెలుసు....
మౌనం అనే ముగులో నీవెదుకున్నావో తెలియక...పిచ్చెక్కుతోందినాకు.
ఈ మౌనం ముసుగులో ఉంది నేను మాత్రమేకాదు నీవుకూడా..ఎందుకని ప్రియా..
ఇద్దరి మద్యి మౌనం నరకం అని తెల్సి ఎందుకిలా ఎన్నాళ్ళిలా ప్రియా...?

Thursday, September 15, 2011

సివిల్ డ్రస్ ల్లో ఉన్న సిటీ ఐపియస్ ఆఫసర్లతో నేను

సివిల్ డ్రస్ లో ఉన్న ట్రాఫిక్ కింగ్... అడిషినల్ సిపి ట్రాఫిక్ సివి ఆనంద్ గారి తో నేను



సివిల్ డ్రస్ లో ఉన్న వెష్టు జోన్ డిసిపి ష్టీఫెన్ రవీద్ర గారు సెంట్రల్ జోన్ akun sabarwal తో డిసిపి నేను

సివిల్ డ్రస్ లో ఉన్న సెంట్రల్ జోన్ డిసిపి akun sabarwal తో..

అప్పుడు చెప్పిన మాటలన్నీ నిజాలు కావా...?


మనం కల్సి ఇప్పటికి సంత్స్రరం అయింది...జ్ఞాపకాలు నన్ను ఇంకా వెంటాడుతున్నాయి.. గత సంత్స్రం ఇదేరోజు నీవు ఏమన్నావో గుర్తు ఉందా...గుర్తు ఉందే అనుకుంటున్నా...గుర్తులు గుండెల్లో పదిలంగా పెట్టుకొని అప్పటి మాటలు గుర్తుకు చేసుకుంటున్నా ఇప్పటికీ..ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు జరిగింది నిజమా అని నమ్మలేకున్నా ఎందుకిలా జరుగుతుందో అర్దం కావడంలేదు..?

అప్పుడు ఇలా ఫీల్ అయ్యాను ..ఆఫీలింగ్ లో మర్పు లేదు
నను క్రొత్తగా చూపిన హృదయం
సుతి మెత్తగా తాకిన నయనం
అది నీకే నీకు సొంతమా చెప్పవే చెలి అందామా ..?
నీ తేనె పలుకుల జతకై రాలిన తీపి చినుకునే
ఆ లేత పెదవిపై నిలువక జారనే...
నీ నవ్వుతో విరిసిన పువ్వునే ,ఆ శిగలో నిలిచే ఆశనే

నీ చేత తాకి చూడు కురిపించు మధురవనం ఈ లేత కుసుమం
ఆ చెక్కిలి చాటున వుంచి చూడు విన్పించు ప్రేమస్వరం
యధ పొంగి హాయి రాగం .......

ఏమని చెప్పను తను శ్వాస వదిలి నా మనసుని తీసుకెళ్ళిపొయిందనా?


ఏమని సమాధానం చెప్పను,
సాగరతీరంలొ ఒంటరిగా నడుస్తున్న నన్ను చూసి ఆ కెరటాలు ప్రశ్నించాయి,
నీతో నడిచే నీ తొడు ఏమయిందని,
సాయంసంధ్యవేళ అస్తమించే సూర్యుడు అడిగాడు,
నీ వెన్నెల కనిపించటంలేదేంటని,
నిన్ను వెతికే నా కళ్ళు అడిగాయి,
నీ మనసు దోచిన అందమేదని,
నాతో నడిచే నా నీడ అడిగింది,
తనతో నడిచిన తొడు ఏమయిందని?
ఏలా సమాధానం చెప్పను వాటికి,
కన్నీళ్ళను కానుకగా వదిలి తను వెళ్ళిపొయిందనా?
గుండెలొ మంటరేపి వెళ్ళిపొయిందనా?
మనసును ఒంటరిని చేసి వెళ్ళిపొయిందనా?
నన్ను కాదని వదిలి వెళ్ళిపొయిందనా?
ఏమని చెప్పను తను ప్రేమను వదిలి నా మనసుని తీసుకెళ్ళిపొయిందనా?
మూగబొయిన మనసులో మాటలు మాయమయ్యాయి.
మౌనమే సమాధానం అయ్యింది.

అలసినప్పుడో, మనసు బాదలో ఉన్నప్పుడో..మౌనంగా నేనుంటే.....


అందమైన నీ అల్లరో తెలియదు...
అప్పుడప్పుడు ప్రదర్శించే పసిపాపలాంటి నీ అమాయకత్వమో తెలియదు...
అలుపన్నది ఎరుగని నీ మాటల మాటునదాగిన
అమృతాన్ని మించిన ఆ ప్రేమభావమే తెలియదు...
అలసినప్పుడో, మనసు బాదలో ఉన్నప్పుడో..మౌనంగా నేనుంటే.....
మాటలతో నను చేరి
నా హృదయాన్ని హత్తుకొని
పెదాలపై చిరునవ్వై చిగురించే
నీ స్నేహమో తెలియదు...
అన్నింటిని మించి

కష్టాలను,కన్నీళ్ళను చదివెదిగిన నీ ఆత్మస్థైర్యమే తెలియదు
అనుకున్నది సాధించాలనే నీ పట్టుదలో తెలియదు కాని
పరిచయమైనా కొద్ది రోజుల్లోనే
నన్ను నీకు చేరువచేసాయి..
తెలియకుండానే......నా గుండే లయవై
గుప్పేడు గుండేలో కొలువైన.....
నీతో కలసి జీవితాన్ని పంచుకోవాలనే బలమైన ఆశ నాలో కలిగించాయి..
నాకు ఎంతో నచ్చిన నీకు......
రెండు చేతులు చాచి నన్ను నేను అందిస్తున్న ఒక బహుమతిగా
మనస్పుర్తిగా స్వీకరిస్తావనే కొండంత ఆశతో.....
i love you .............

ఎలా ఉంది ఈ ఫోటో ..?





నా కళ్ళకి చీకటి అలుముకుంది,నా శరీరం చల్లబడింది,నా గొంతు మూగబొయింది


నీతొ నడిచిన క్షణాలన్ని నన్ను ఇప్పుడు ప్రశ్నించాయి,
ఎందుకు మళ్ళీ మాకు ఆ అవకాశం ఇవ్వలేదని,
నీతొ మాట్లాడిన నా హృదయం నాకు చెప్పింది,
తను కలిసే దాక మాట్లాడనని మనస్సు మొరాయిస్తుంది

నీతొ నడిచే నా పాదలు చెప్తున్నాయి,
తమతొ పాటు నడిచే నీ పాదలు లేనిదే అవి కదలమని,
కాని వాటికేం తెలుసు నువ్వింక తిరిగి రావని,

నా మనస్సుకు దూరం అయి మరో....?
నన్ను ద్రోహిని చేసి పోయావని ఎన్నిసార్లు చెప్పినా
మనస్సు మారాం చేస్తుంది...ఎలా చెప్పను ఏమని చెప్పను

నువ్వు లేకుండా నేను మాత్రం ఎలా బ్రతికుంటాననుకున్నావు.
నీ జీవితానికి అడ్డురాను నీవు సంతోషంగా ఉండాలి
నీవు మోసమోతున్నావు ...అని తెల్సుకునే సరిని నేనుండానేమో..

ఏవి జరుగ కూడదని అనుకుంటున్నానో అవే జరుగుతున్నాయి..
నాకిక తట్టుకునే శక్తి లేదు..మనస్సు నీరస పడుతోంది నిజం
భావోద్వేగాల్లో బందీనై విలపిస్తున్నా ఎంజరుగుతోందని..

కనికరం జాలి లేని మనుష్యుల మద్యి బ్రతకలేం అని మనస్సు తేల్సింది..
ఈ మనుష్యులు ఇంతే వద్దు ఎవ్వరూ వద్దంటూ కన్నీరు పెడుతోంది మనస్సు.
నేనేమయింది ఆనవళ్ళూకూడా నీకు తెలియకూడదని పిస్తొంది..
తెల్సినా నీవేంచేస్తావు...హేపీగా ఫీల్ అవుతావుకదూ...?



నా కళ్ళకి చీకటి అలుముకుంది,
నా శరీరం చల్లబడింది,నా గొంతు మూగబొయింది,
నా గుండె ఆగిపొయింది,
శరీరాన్ని రాబందులు పీక్కు తింటున్నాయి..
శరీరం నుంచి విడిపోయిన నేనే నీవేంచేస్తున్నావని నీకోసం వచ్చా..
మరొకరి కౌగిలికో హేపీగా ఆనందంగా ఉన్నావు..తట్టుకోలేక పోయాను

ఇలాంటి ఘటనలు చూడలేకే..ఇలా అయ్యాను..
నా నిర్నయం తప్పుకాదనిపించింది..
ఇవన్నిటిని చూడలేక పొతున్నా పారిపోతున్నా...
ఎక్కడికి పోతున్నానో ఎందాకా పోతున్నానో తెలీదు..
ఎంత పరుగులు తీస్తున్నా అలుపు రావడం లేదు..
గుండె నిండా దుక్కం నాకు అలుపు అనిపించడంలేదు..
నాకిప్పుడు శరీరం లేదు ఆత్మగానే పరిగెడుతున్నా..