గాత్రం దేవుడిచ్చిన వరం..చిన్నప్పటినుంచే ఎన్నో పాటలు పాడి... సినిమాలో సింగర్ గా మంచిపేరు సంపాదించుకొని సెటిల్ అవ్వాలని ..సినీవినీలాకాశంలో వెలగాలని ఎన్నో కలలు కన్నది అనూషా..చిలిపిగా సినిమాలో చాన్స్ ఉందని తెల్సి వెళ్ళింది...ఎవరో పాటలు పాడటానికి ఓ సింగర్ వచ్చింది అని తెల్సుకున్న కామాందుడు తనను కలవమని చెప్పడంతో అమాయకంగా జగదీష సత్యి డైరెక్టర్ ఆఫీసుకు వెళ్ళింది మొదట బాగానే మాట్లాడిన ఆ డైరెక్టర్ ఆతరువాత తన ప్రతాపం చూపించడం మొదలు పెట్టాడు అంతే ఏం చేయాలో తెలీని అనూషా ఏడ్చింది అయినా వదల్లేదు..నీకు ఏడుస్తుంటే నాకు ఏడుపొస్తుంది అంటూనే దాడి చేయడం మొదలు పెట్టాడు మొత్తానికి ఎలాగోలా ఆ కామందుడి నుంచి తప్పించుకున్న ఆనుషాను వదల్లేదు.. తనతో రిలేషన్ పెట్టుకుంటే సింగర్ గా మంచి లైఫ్ ఇస్తాను అని చెప్పుకొచ్చాడు..అలా sms లు పంపిస్తూనే ఉన్నాడు..ఆ తరువాత ననను ఏంచేస్తాడో అని .. జీ 24 నిఘాటీం ను ఆశ్రయించింది...అంతే జీ 24రంగంలో కి దిగి ఆ కామాందుడి బ్రతుకు బైట పెట్టింది..మంచి మాటలు చెబుతూనే ఎక్కడెక్కటో తడుముతున్నాడు ..ఆలా మొత్తానికి ఆ కామాదుడి చెరనుంచి చిన్నగా జారుకుంది.. సింగర్ అనూష్ సదరు డైరెక్టర్ జగదీష్ సత్యిది అది మొదటి సినిమా ఇంకా రిలీజ్ కూడా కాలేదు ..అప్పటి వరకు అసిష్టెంట్ డైరెక్టర్ గా చేశాడు..మరి ఇప్పుడే ఇలా చేస్తే..ఆతరువాత అందర్నీ వదులుతాడా సినిమా ప్రపంచానికి ఇలాంటి చీడపురుగులు అవసరమా.. అని సినిమా పెద్దలు ఆలో చించాలి మరి నీచుడి రియల్ ష్టోరీ మీరూ చూడండి