. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, February 29, 2012

ఆ అందాల ఆరబోతలో చెలిని చీర కట్టుకోనే చూడాలి మరి

ఇప్పుడు కాదు ఎప్పుడు నీవు చీరకట్టినప్పుడు చూసినా సేం ఫీలింగ్...ఎందుకీలా పుట్టీంచాడురా బ్రహ్మ అని ఎన్ని సార్లు తిట్టుకున్నా పుట్టిస్తే పుట్టీంచావు నాకోసమే అన్నట్టు ఊరించి నాకు నా సఖిని ఎందుకు దూరం చేశావు నీకు నేనేం ద్రోహం చేశాను...నా సఖిని ఎప్పుడు ఇలా చీరెకట్టులో నాదగ్గరకు చేస్తావాని తప్పస్సు చేస్తున్నా.. బ్రమ్మా నీవు ప్రత్యెక్షం అవ్వొద్దు... నిన్ను నేనూ కోరుకొనే ది ఒక్కటే ... నా సఖిని చీరకట్టులో నా దగ్గరకు పంపు చాలు తనను అలా చూస్తూ నే ఉంటా బ్రతికినన్నాళ్ళూ..నా చెలిని ఎప్పుడూ అలా అందమైన చీరకట్టుకొని నాదగ్గర శాశ్వితంగా ఉండేలా చేయి స్వామి ..చచ్చి నీ కడుపున పుడతాను..?..చెంగావి చీరకట్టిన చెలి, చెంతచేరి మాటాడుతుంటే చెలికాని కనురెప్పలు కొట్టుకుంటాయా? కొంగుమాటున దోబూచులాడే శృంగారం, కనిపించనట్టే కనిపించే సింగారం.. గుబులు రేపకపోతే ఆ చీరకే సిగ్గుచేటు కాదా? ఆ కట్టు... ఆ బొట్టు.. చెంగుమని ఎగిసిపడే ఆ చెంగులు... అందానికి కొమ్ముకాసే కొంగు, సౌందర్యానికే సౌందర్యం కాదా..వన్నెల రాణికి సిరిజోతలను ఏరికూర్చి పెట్టే అందాల పూబోణి చీర.. చీరకట్టిన చిన్నారి వయ్యారంగా నడుస్తుంటే వినిపించే రసధ్వనికి రాయైనా చలించకుండా ఉండేదెలా? చీర కట్టు పవర్ అలాంటిది మరి..కనిపించి కనిపించని అందాలు చూపి చుపనట్టుగా ఊరిస్తుంటే అలాగే కన్నార్పకుండా చూడాలనిపిస్తుంది మరి అది ఆ చీరకట్టులో అందం..ఊరించే అందాలు ఊరకనే ఉంటాయా మరి మనసులు అల్లాడిస్తాయి మరి.ఇలా చీరలో నా ఇష్టసఖి ని చూస్తే మాత్ర్రం నా మనసు మాటవినదు మరి.. ఆ అందాల ఆరబోతలో చెలిని చీర కట్టుకోనే చూడాలి మరి..ఓ మాట అనకూడాదుకాని ఎదురొచ్చు యుద్దానికి సిద్దమా అన్నట్టు ఉండే ఎదపొంగును తన చాటున దాచే పైట గాలిలి అలా ఎగురుతుంటే ..ఇక చెప్పెదెముంది లేమరి కొందరికి సన్నని నడుము అందాలయితే మరికొందరిని నడుమున కనిపించీ కనిపించని మడతల వయ్యారాలు ఆ చీరకట్టులోనే ఉరిస్తూ కనిపించి కనిపించకా ఊపేస్తాయిమరి....మనసు సఖి ఇలాంటి చీరకట్టులో దగ్గరుకు వస్తే చేతులు ఊరకుంటాయా...ఆగండి ఊహల్లోకి వెళ్ళకండి ఆ చీరకట్టు గురించి ఆ అందాల గురించి డీటైల్ గా తెల్సుకోవాలని ఉందా అయితే ఈ ష్టోరి ఒసారి చుడాల్సిందే మరి