నేను నీ విషయంలో ఓడిపోయాను కదా ఇంక ఎప్పటికీ గెలవలేనేమో..?
జీవితంలో ఏది జరుగ కూడదనుకుంటున్నానో అదే జగుతుతొంది..ఎందుకని..
నేనేం తప్పుచేశాను ..నాకే ఎందుకిలా జరుగుతోంది..నీవెందుకిలా చేస్తున్నావో
కారణం వెతకడంకంటే ఏదో రోజు నీవు ఎంత వెతికినా కనిపించకుడా పోవాలని నిర్నయించుకున్నా
కొంత మందిని చూస్తుంటే ఆచ్చర్యిం వేస్తుంది..అంత నమ్మకంగా హేపీగా ఎలా ఉంటారా అని
ఆ కొందరిలో మనం ఎందుకిలా ఉన్నామో కదా..బట్ నీవు హేపీగానే ఉన్నావనుకో
నేనే నీ ఆలోచనలతో ఇలా ఎందుకు మిగిలిపోయానో కదా పిచ్చాడిలా
విధి ఆడిన నాటకంలో నేనీలా నీ విషయంలో బలి అవుతాను అని ఊహించలే
విషయంలో ఇంత దారుణంగా మోసపోతాను అని ఊహించలేదు తెలుసా
అవును నేను ఓడిపోయానా నీవు దగ్గరుండి నన్ను ఓడించావా చెప్పవా
అవును కదూ మరొకరు గెలవాలంటే నేను ఓడిపోవాల కదా...?
ఇద్దరూ గెలవడం సాద్యిం కాదు కాబట్టి నన్ను దగ్గరుండి ఓడించావు..?
నేను తట్టుకోలేంఫు అని కూడా తెల్సు అయినా ఎవరో చెప్పింది నమ్మి నన్నిలా చేశావు
అప్పుడలా ఎందుకంతా ప్రేమ చూపించావు ...ఇప్పుడు ఎందుకలా నన్నో శత్రువులా చూస్తున్నావో
అప్పుడు నీవన్నప్రతి మాట ప్రేంగా మాట్లాడిన ప్రతి అక్షరం ఇంకా నా చెవుళ్ళొ మ్రోగుతూనే ఉంది
ఇప్పుడిలా వేష్టుగాడిలా చేసి నీవు హేపీగా మరొకరి తో నేనిలా నీ ఆలోచనలతో
కాని ఒక్కటి మాత్రం నిజం...నాకోసం నీవు వెతికే రోజొస్తుంది అప్పుడు మాత్రం నేను కనిపించను
వెతికినా దొరకని దగ్గరకు వెలుతున్నా..ఎప్పుడో చెప్పలేను ఎప్పుడైనా జరగొచ్చు
కళ్ళముందు జరుగుతున్న వాస్తవాలని చూసి తట్టుకోవండం నావళ్ళకాదు
ఆ శక్తి రోజు రోజుకి ఆలోచనా శక్తి హీనిస్తుది ...ఏన్ని రాత్రుల్లు ఏడ్చినా నీవు తిరిగిరావుగా
ఇలా భాదపడతాను అని తెల్సు రాత్రుల్లు నీ ఆలోచనలతో నిద్రపోనని తెల్సు అయినా నీవు..
ఇలా ఎందుకు నీవిషయంలో మిగిలిపోయానా నీకు శత్రువులా అని ప్రతి క్షనం భాద పడుతున్నా తెలుసా
బాద పెడుతున్న మనిషికి బాద పడుతున్నా అని తెలీదా నీకు అన్నీ తెల్సు
నాగురించి ఆలోచించే సమయం ఆలోచించాల్సిన అవసరం లేదేమో..?
ఓటమి ఇంతదారుణంగా ఉంటుందని ఇంత భాద పడాల్సి వస్తుందని తెలీదు
అందుకే ఎన్నిసార్లు ఆలోచించినా నా నిర్నయం మే కరెక్టు..?
జరుగుతున్న ప్రతి ...వద్దులే అడగటానికి who am I నేను ఎవర్ని..?
నేనిలా సమాదానం దొరకని ప్రశ్నలా మిగిలిపోతాని ఎప్పుడూ ఊహించలే
నేనంటే రెస్పెక్టు అన్న నీవు కనీసం కూడా రెస్పెక్టు లేకుండా ...
జోకర్ లా నన్ను ఇప్పుడు వద్దులే అయినా..?
అప్పుడు నీవన్న ప్రతిదీ నమ్మా ఏందీనిజంకాదా మరి అప్పుడలా ఇప్పుడిలా ..?
ఇప్పుడు ప్రతిక్షనం మరొకరి..తో ..ఫోన్......? who am I