. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, February 19, 2012

ఏదో చెయ్యాలని ఉన్నా...ఏం చెయ్యాలో తెలియక


ఏదో చెయ్యాలని ఉన్నా
….ఏం చెయ్యాలో తెలియక
సమస్యేంటో తెలిసినా
….పరిష్కారం పాలుపోక
ప్రపంచంలో ఇంతమందున్నా
….భుజం తట్టే వారు లేక
నీలోనే ఒక నేస్తమున్నా
….తనతో మాట్లాడ లేక.
ఓదార్చే చేతుల కోసం
….సేదదీర్చే నీ కోసం
బేలగా ఎదురు నీ కోసం చూస్తూ
….బాధగా బ్రతుకీడుస్తూ
నిమిషం అనేది నిరాశ రూపం గా కనిపిస్తే
….అది ఆనందానికి అంటరానితనం
దాని పేరే ఒంటరితనం
నా ఎదురు చూపులో అర్దం లేదు
ఎదురు చూసినా వీవురావని తెల్సు
అయినా చావని ఆశ..మిగిలేది నిరాసే….