. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, February 26, 2012

నీకు" కాంతిని" అవ్వడం కోసం ఎదురు చూస్తూ కాలిపోయే క్రోవ్వత్తిని అవుదామనుకున్నాకానీ


నిన్ను నీ ఇష్ట ప్రకారంగానే
వదిలేయాలని నిర్ణయించుకున్నాను !!!!
అయినా ఇరుకుగా భావించే నా హృదయం లో
నిన్ను పెట్టడం ద్వార నిన్ను ఇబ్బంది
పెడుతున్నానేమో..
క్షమించు ...
రెక్కలు విరిచి నాతోనే నిన్ను
ఉంచుకోవాలని నా ఉద్దేశ్యం కాదు
నా ప్రేమను పంజరంలా భావించేవరకు
ఇబ్బంది పెడుతున్నానని
అనుకోలేదు ...
హృదయాన్ని కోవెల చేసానని అనుకున్నా
కాని ....
నువ్వు భయపడే రక్తపు లోగిలిలో ఉంచానని
అనుకునేంత భయపడుతున్నావని
అనుకోలేదు ....
క్షమించు .....
నీకు" కాంతిని" అవ్వడం కోసం ఎదురు చూస్తూ కాలిపోయే
క్రోవ్వత్తిని అవుదామనుకున్నాకానీ
నిప్పులాంటి నా ప్రేమన్ను
నిన్ను కాలుస్తున్న అగ్ని
అనుకుంటున్నా వను కోలేదు ...
క్షమించు ...
కన్నీటితో నీ దారిని శుభ్రం
చేశా నిర్భయంగా వెళ్ళు ...
వెనక్కి తిరిగి చూడకు ....
మళ్లీ నీకు దగ్గర అవ్వాలనిపిస్తుందేమో ....
నీ సంతోషం కోసం నా ప్రేమ
మోడు బారిన ... నీ ప్రేమ చిగురులు
చూసి సంతోషించే ..
నీ ప్రేమ పిపాసిని .....