ఎక్కడ ఉన్నా పక్కన నీవే ఉన్నట్టు ఉంటుంది...ఏంటో పిచ్చిమనస్సు కాదని వదలి వెళ్ళిన వాళ్ళకోసం ఇంకా పరితపిస్తూనే ఉంది..గొంతులో ప్రాణం పోయేదాకా నాకీ భాద తప్పదేమో భాదపెట్టడం నీకలవాటైంది ..భాద పడటం నాకు అలవాటైయింది..ఎందుకిలా నాకే జరుగుతోందో తెలియడంలేదు..అందరూ బాగున్నావు నీవుకూడా నీలైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నా..ఒకడు పెట్టీన్ చిచ్చు లో ఇంకా కాలి పోతూనే ఉన్నా ..వాడు హేపీగానే ఉన్నాడు మరి నేను వాడు రగిల్చిన మంటల్లో కాలుతూనే ఉన్నా..నీవు కనీసం ఒక్కసారి అన్నా ఆలోచించావా వాడు పెట్టీన్ చిచ్చు నాజీవితంలో ఎలాంటి భాదను ప్రతిక్షనం నన్ను వెంటాడుతుందో వాడు అప్పుడు తన అవసరంకోసం నన్ను దోషిగా నిలబెట్టాలని..ఆడిన డ్రామాలో సమిదను అయ్యా..నా ఈ భాద నీకి చెప్పినా అర్దంకాదు..అర్దం చేసుకునే టైం కూడా నీకు లేదా...మనసులో అగ్నిగుండాలు రగిల్చావు..ఎవరికి చెప్పుకోను ఏమని చెప్పుకోను ..చెప్పినా వినేది ఎవరు ..నీవే ప్రాణం అని నమ్మిన నన్ను ..?వద్దులే ..నేను ఎప్పుడూ స్వార్దం ఆలోచించను నేను నాలా కాక నా మనస్సాకి ఎంతవద్దని చెబుతున్నా నీవు హేపీగా ఉండాలనే కోరుకుంటా..ఈ గొడవజరగక ముందుకూడా నన్ను అర్దం చేసుకుంటారండీ అన్నప్పుడు కుడా ...నా మనస్సాక్షి హెచ్చరిస్తూనె ఉంది ...ఇలా చేయకు తను నీకు దూరం అవుతుంది..ఆతరువాత తట్టుకోలేవని అయినా వినలా నేనూ నీవైపు ఆలోచించా నీవు సంతోషంగా ఉండాలనే నాన్ను నేను తగ్గి నీకు మంచి జరగాలని కోరుకున్నా ..ఇలా రివర్స్ అవుతుందని..పరిస్థితులు ఎదురుతిరుగుతాయని హెచ్చరిస్తూనే ఉంది నామనస్సు బట్ నిన్ను నమ్మా నీవలా చేయవని..ఒకప్పుడు నేనంటే నమ్మకం అదీ నామీద నాకు నమంకం అన్నావు ..అదే నమ్మా నీకూ నీ మనస్సాక్షి ఉందికదా అది ఏం చెప్పింది..అదే చేశావు అంతుకే ఇలా నేను అలా నీవు..ఒక్కసారి జరిగింది జరుగుతోంది ఆలోచించు నా వైపు ఆలోచించు నిజం తెల్సుస్తుంది ఇప్పటికీ ఎక్కడో ఆలోచనలు ..నన్ను షడన్ గా గుర్తుకొచ్చి నన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నాయి..జరుగుతున్న ఘటనలు నమ్మలేకున్నా అన్నీ నిజాలు కదా నమ్మక తప్పడం లేదు..
ఈ మద్యి కొందర్ని చూశా ఒకరికొకరుగా ఎంత ఇష్టంగా ఉన్నారో తెలుసా...ఎవ్వ్రు వచ్చి చెప్పినా ఒకరిమీద ఒకరు నమ్మకంగా ఒకవేల చెప్పాలని చూస్తే వాడలాంటి వాడు కాదు వాడేంటో నాకు తెల్సు..నమ్మకంగా కళ్ళలో నిజాయితీగా చెబుతుంటే ఎందుకో ...ఎవ్వరో వచ్చి ఒక్కసారిగా గుండెళ్ళో గట్టిగా తన్నినంత భాద వేసింది..ఇంత ఇష్టంగా ఎలా ఉంటారా అని..అలాంటీ ప్రేమను చూసినప్పుడు అలాంటి నిజాయితీ ఇష్టాన్ని చూసినప్పుడు మనస్సు కలుక్కుమంటుంది..నాకు తెల్సి నాకు జరిగినట్టు ఎవ్వరికి జరుగదు..ఆ లైఫ్ అలా .. నిన్ను ప్రాణంగా నమ్మినందుకు ఇలా.చాలు ఇక తట్టుకోవడం నా వళ్ల కాదు..ఎందుకంటే జరిగినవి విని జరుతుగున్నవి విని నా గుండె నీరశించి పోయింది..ఇక తట్టుకోవడం నావళ్ళకాదు అందుకే నాకు మౌనంగా ఉండాలని పిస్తుంది..ఒంటరిగా ఉండాలని ఉంటుంది..నేకిక లేను అన్న మాట నాకు నాకే సంతోషంగా అని పిస్తుంది.. ఆరోజెప్పుడా అని ఎదురు చూస్తున్నా..జరిగేది అదేగా..జరిగినా ..ఎవ్వరికి ఎం అవుతుంది..పిచ్చి పిచ్చి ఆలోచనలు ఇంకా నన్ను మతిపోగొడుతున్నాయి....నన్ను నేనె అసహ్యించుకునేలా చేస్తున్నాయి..అందరూ బాగున్నారు ఎవ్వరికి చెప్పుకోలేక చెప్పినా వినే వారు లేక ఇలా ప్రతిక్షనం నేను పడుతున్న భాద నీకేం తెల్సు నీకేం నీవు చాలా హేపేగా నీ కొత్త ప్రెండ్స్ తో హేపీగా మాట్లాడుతూ..నేనెవరో లేనట్టు అసలు ఆ జ్ఞాపకాలు నీకు గుర్తు ఉన్నాయా నీ స్నేతుల కంటే నేను హేపీగా ఉండు అదే నేను కోరుకునేది ఓకటి మాత్రం నిజం నీవు నన్ను చూడలేవు ..అయినా నా పిచ్చిగాని నీవు నన్ను చూడలనుకోవడం ఏంటీ ..కొత్త్ స్నేహితులు నా కంటే మంచి స్నేతులతో హేపీ గా ఉన్న నీకు నేను ఎప్పుడైనా గుర్తుకు వస్తానా అయినా గుర్తుపెట్టుకునేంత గొప్పవాడిని కాదులే..ఎంటో ప్రతిక్షనం ఇలా ఏం ఆలోచిస్తున్నా..నాలా ఎవ్వరికి జరుగదు అందరు బాగున్నారు బాగుంటారు..ఎందుకంటే అందరూ మంచి వాల్లు కదా..?నేనెందుకిలా అయ్యాను ..నాకెందుకిలా జరుగుతోంది..నేనేం అవుతున్నాను..ఎటు వెలుతున్నాను ఏం ఆలో చిస్తున్నావు..ఏం జరుగుతోంది..ఎందుకు నాకే ఇలా జరుగుతోంది నేనే ఇలా ఎందుకవుతున్నావు..నాకిలా జరగాల్సిందే కదా..నేనిలా అవ్వల్సిందే కదా..కాలిన బూడిదలా మర్చిపోయినా జ్ఞాపకాన్ని ఇంక ఎప్పటికీ చూడలేవు..చూడాలని లేనప్పుడు చూడలేవు ఏంటీ నేనేమన్నా.....కదా..? అంత మంది నీ మంచి ప్రెండ్స్ మద్యి నేను గుర్తు ఉండాల్సిన అవసం లేదుకదా..?గుర్తుపెట్టుకునేంత నాలో ఏముంది..అందరూ ఇప్పుడు నీకు కొత్తగా పరిచయం అయినవాళ్ళు నాకంటే ముందు పరిచయం అయిన వాల్లే బెష్టు నాలాంటి వాడీ గురించి ఎందూ ఆలోచిస్తావు పాత కొత్త పరిచయాల మాటల ప్రవాహాళ్ళో నేను ఎలా గుర్తు ఉంటాను ..అంత గా గుర్తుపెట్టుకునేంత గొప్పోడీనా ...( ఏంటో ఇలాంటీ పిచ్చి పిచ్చి ఆలోచనలు నన్ను ప్రతిక్షనం కాల్చేస్తున్నాయి