Sunday, February 12, 2012
నాకే ఎందుకిలా జరుగుతుంది నేనేం తప్పుచేశాను
నాకే ఎందుకిలా జరుగుతుంది నేనేం తప్పుచేశాను..నాకు ఇలా ఎందుకు జరుగుతొంది..అందరూ మంచి వాళ్ళు నీదృష్టీలో నన్నే ఎందుకిలా దోషిని చేశావు..నేనెప్పుడూ స్వార్దంగా ఆలోచిస్తా..అందుకు విరుద్దంగా జరుగింది జరుగుతోంది..ఏంటో అందర్నీ నమ్ముతావు నన్ను తప్ప..ఎదైనా బాద అనిపించినప్పుడు ఇష్టమైన వాళ్ళు ఓదారిస్తే బాగుండు అనుకుంటారు అందరూ ఆ ఇష్టమైన వాళ్ళ్ర్ భాద పెడితే భాద చాలా కష్టంగా ఉంటుంది..మరీ వ్యక్తి వద్ద ..నన్ను వద్దులే చెప్పుకోలేని భాద ...ఎవ్వరూవినకూడదు ..ఒక్క క్షనం నాగురించి ఎందుకు ఆలోచించవు.. నేనెంత భాదపడుతున్నానో నీకు అర్దంకాదు అర్దం చేసుకోవడాని ట్రై చేయవు నీకు ఆ అవసరం లేదు నేను నీ చేతిలో ఓడిపోయిన మనసుని కాదు కాదు మనిషిని ..నీవు దగ్గరుండి మరో వ్యక్తి సమక్షంలో ఓడించావు..ఇలాంట సంఘటన ఏవ్వరి లైఫ్ లో రాద్ అలా ఎవ్వరూ చేయరు...ఒకవేళ నీవు నిజంగా నేనంటే ఇష్ఠం ఎవ్వరికి ఇలా జరగదు ..ఇష్టపడ్డవ్యక్తిని ఇంతగా ఎవ్వరూ బాదపెట్టరేమో కదా మరొ వ్యక్తిముందు ఓడించడం ఎంత దారూనం ఆ భాద అనుభవించిన వాడికే తెలుస్తుంది..అవతలి వాళ్ళు నీవిషయంలో విజయ గర్వంతో నా వైపు చూసిన చూపులు చూశావా నిన్ను ఎలా ఓడించానో అన్న మాటలు గుండెళ్ళొ ఎంత భాదను మిగిల్చాయోకదా...కొందరు కావాలని నా ఎదురుగా నీతో మాట్లాడుతూ నన్ను హేళన చేస్తుంటే ఎలా తట్టుకోగలను చెప్పు..ఒక్కటి కాదు రెండుకాదు ఎన్నో దెబ్బలు మనసుకు తగులుతూనే ఉన్నాయి ఎన్నని తట్టుకోగలదు చెప్పు నేను మనిషినే..అందరిముందు నన్ను కాలావని ఓడిస్తున్నావు ..ప్రతిక్షనం..అలా ప్రతిక్షనం నన్ను ఓడిస్తూన్నప్పుడు ఒక్కసారి నన్ను గెలిపించాలని నీకపించలేదు అది నేను ఏజన్మలో చేసుకున్న పాంపమోకదా..అప్పటినుంచి ఏరొజైనా నన్న్ ఎన్ని మాటలు అన్నావు..అంటున్నావు కనీసం భాదపడతాను అని తెల్సీ అంటున్నావు..వేరే వాళ్ళు నాఎదురుగా నన్ను హేళన చేస్తున్నారు ...నిన్ను ప్రాణంగా ఇష్ట పడ్డానుకాబట్టి...నన్ను గెలిపించవు ఎప్పటికీ అందరూ ఎదురుగా నన్ను ఓడిస్తూనే ఉంటావు ..ఎందుకో నామీద నీకు ఇంత కోపం.. నన్ను ప్రతిక్షనం ఓడిస్తూనే ఉన్నావు...ఒకప్పుడు నాతో ఎంత కేరింగా ఉన్నావో మరి ఇప్పుడు బద్ద శత్రువులు కూడా ఉండరేమో మనలా..ఏవ్వరిని నీ జీవితంలో నన్ను బాదపెట్టినంతగా భాద పెట్టి ఉండవేమో..నీవిషయంలో నేనూ ప్రతిక్షనం బాదపడుతూనే ఉన్నా....ఎందుకో నీకు తెల్సు కాని నీకేం తెలీయనట్టు ఉంటావు..ఎవ్వరో చెప్పిన వన్నీ నమ్మావు అవే నిజం అనుకుంటున్నావు ..నిన్ను మళ్ళి అది నిజంకాదు అని ఒప్పించాలని అనిపించలేదు ..ఎందుకంటే నా గురించి తెల్సి వాళ్ళు చెప్పించే నమ్ము తున్నప్పుడు నేంఫు ఎందుకు నిన్ను నమ్మించే ప్రయత్నం చేయాలి నేను ప్రాణంకటే ఎక్కువగా ఇష్ట పడ్డ వ్యక్తి చేతిలో ఓడిపోయిన మనిషిని ఇప్పుడు కూడా ఎవ్వరెవ్వరో నా ఎదురుగా నన్ను ఓడీస్తున్నారు నీవు వాళ్ళనే నమ్ముతున్నావు నేనూ ఏం చేయగలను చెప్పు..కాని ఎప్పుడో చెప్పను నీవు నిజం తెల్సుకుంటావు ..అప్పటికి నేనుండను నీవు ఎంతవెతికినా ఎంత పిలచినా పలుకను ..అప్పుడు తెలుస్తుంది నేనేంటో..ప్లీజ్ ఇప్పటికీ నన్ను గెలిపించవా అని దీనంగా అడగాలని ఉంది కాని నీవు గెలిపించవు..అందరి మాటలు నమ్మావు నమ్ముతున్నావు నేనేంటో తెల్సి...నీవు సంతోషం గా ఉండటం కోసం ఎన్ని సార్లు నన్ను నేను తగ్గించుకొని బాదను దిగమింగుకొని నీవన్నదే జరగానలి చూశాను..అందుకే నచ్చుతారండీ బాగా అర్దం చేసుకుంటారండీ అన్న మాట వెనుక ..అన్న నీమాటల వెనుక నేనూ ఎంత భాద పడ్డానో తెలీదు..నీవు నవ్వుతూ ఉండాలి అన్నదే కోరుకున్నా గాని నిన్ను ఇబ్బంది పెట్టాలని ఛూడలేదు...అయిన నన్ను ఎంత దారుణంగా ఓడిస్తూ వస్తున్నావు ఓడించావు నేను హాస్పిటల్ పాలైనా నీకు జాలి లేదు..నాకు జరిగినట్టూ ఎవ్వరికీ జరుగదు నీ జీవితంలో నన్న భాద పెట్టినట్టూ ఎవ్వరిని భాద పెట్టి వుండవు..ప్లీజ్ నాకిక ఓడీపోవాలని లేదు..నీకు నన్ను గెలిపీంచాలని లేదులే కదా..నేనూ మానసికంగా చాలా చచ్చిపోయాను ..మరోకరి సమక్షంలో ఇష్టమైన వ్యక్తి వద్దులే ..ఎమైతే నీ నోట నేను వినకూడదనుకున్నానో అన్నీ విన్నా..అది నన్ను అన్నవే..ఆ రోజులు ఇంక తిరిగి రావని తేలింది..ఎందుకంటే .. నీ మనస్సుకు తెల్సు నాకు కొన్ని నిజాలు తెల్సాయి ఏమీ చేయలేను ...నీవు మాత్రం ఓరోజు ఘోరంగా ఓడిపోయి న రోజు నేను తప్పకుండా గుర్తుకు వస్తా ఆ నిజం నిన్ను పూర్తిగా కాల్చివేస్తుంది..నిన్ను రక్షించాలని ఎంతగానో ట్రై చేశా కాని నీవు నమ్మే స్థితిలో లేవు..నేనేమైనా నీవు హేపీగా ఉండాలి అంతే ఆ నిజాన్ని ఎప్పుడు నమ్ముతావో తెలీదు కాని నేను బ్రతికి ఉండగా నన్ను నమ్మవు అని మాత్రం తేలింది...అవును ఎవ్వరైనా ఇష్ట పడ్డ వ్యక్తి బాద పడితే తట్టుకోలేరంట నిజమేనా అలా ఎలా ఉంటారో కదా అంత ఇష్టంగా ఉండి ఒక్కసారిగా అంతలా మారిపోతారా..ఎలా సాద్యమోకదా
Labels:
జరిగిన కధలు