. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, February 26, 2012

అందరూ ఏడుస్తారు..కాని ప్రతిక్షనం ఏడిపించే మనిషి ఉండాలిగా.


దుఖం అత్యంత భాదకరమైనదే
కొన్నేళ్లుగా గుండెను అంటిపెట్టుకునే ఉంటుంది ..
ప్రతి కన్నీటి చుక్కకు ఓ హృదయం ఉంటుంది
అది తన లోపటనే అన్నిటిని దాచుకుంటుంది
మనిషికి కన్నీళ్లు ఇచ్చినంత స్వాంతన..
ఇంకేది ఇవ్వదు ఈ లోకంలో
మనం ఎంత ఎత్తుకు ఎదిగినా
ఇంకెన్ని గెలుపులు నమోదు చేసుకున్నా
కావాలని ఓడించే మనిషుండాలిగా
గుండె నిండుగా ఏడవాలి ...
కన్నీళ్ళతో శరీరం తడిసి పోవాలి ...
అంతా ముద్దగా మారిపోవాలి
కానీ మనలోనే ఉన్న కన్నీళ్లను ...
మనలను నిత్యం అంటిపెట్టుకుని
అవసరమైనప్పుడు ...లోకం బహిష్కరించినప్పుడు
మనం అనుకున్న వాళ్ళంతా నిలదీసినప్పుడు
మన కోసం ...మన వెంటే ఉండే ఆ ఆకన్నీళ్ళు,
అందరూ ఏడుస్తారు..కాని ప్రతిక్షనం ఏడిపించే మనిషి ఉండాలిగా.
అలాంటి అదృష్టం అందరీకీ ఉండాలిగా..
నా కన్నీళ్ళే నన్ను దహీంచే యాసిడ్ గా మారుతున్నాయి
ఆ కన్నీళ్ళే నన్ను పూర్తిగా దహించెవేసేలా ఉన్నాయి
మనం ఇష్టపడ్డమనిషి మరొకరిని గెలిపిస్తూ మనల్ని నిలువునా ఓడిస్తుంటే
గుండెపగిలేలా ఏడ్వటం తప్ప ఏం చేయగలం కదా...?