నిజానికి అబద్దానికి ఉన్న దూరం ఎంత..?
మనిషిని మనసుకు ఉన్న దూరం అంత..?
కారణం కత్తుల్లా గుండెళ్ళొ దూచుకెలుతుంటే .ఎవరిని అడగాలి
మనసులో మార్పు..మనిషినే మారుస్తుందా
నమ్మకంలో నిజాన్ని ఎందుకు గుర్తించరో తెలీదు
నీచెవులారా వినని మాటల్ని ఎలా నమ్ముతావు..నిజమేంటో తెల్సుకొకుండా
ఒకమనిషి మరో మనిషి గురించి తాను గొప్పగా చెప్పుకునేందుకే చెబుతాడు
ఎదుటి మనిషిగురించి చెడుగా చెబుతున్నాడంటే తాను మంచోడిని అని చెప్పుకునే ప్రయత్నం
తన మీద తాను నమ్మనప్పుడు ఎదుటి మనిషి నమ్మకంపై ఆదారపడతాడు
ఒకప్పుడు నీవంటే నమ్మకం అంటే నన్ను నేను నమ్ముతానన్న మాట ఎమైందో
ఓ అబద్దం నిజాన్ని కాల్చి బూడిద చేస్తుంది అనడానికి ఇదే ఉదాహరణేమో
అందరి గురించి ఆలోచించా నా వైపు ఎవ్వరూ ఎందుకు ఆలోచించరు
వికూడదనుకున్నవి వినాల్సి రావడం..అదీ కోందరు కావాలని ఎదురుగా చేయడం
ఏదైతే నా మనస్సు తట్టుకోలేదో అవే జరగడం ఏంటొ జీవితం మీద విరక్తి పుడుతోంది
ఎవ్వరికి ఏమి చెప్పుకోలేక గుండెళ్ళి నిజాల్ని పదిల పచుకోలేక..
ఎవ్వరికి చెప్పుకున్నా అర్దం చేసుకుంటారాన్న నమ్మకం లేక..
నాఎదురుగా జరుగుతున్న నిజాన్ని తట్టుకోలేక ఏమౌతున్నానో అర్దం కాక..
ఎందుకో ఒంటరిగా ఉండలనిపిస్తోంద్..ప్రతివిషయం ఎదురు తిరుగుతుంటే...
ప్రతిక్షనం మనసు నలిగి పోతుంటే..కారనం చెప్పుకోలేక..అర్దం చేసుకునే వారు లేక..
అర్దం చేసుకున్న మనిషి అపార్దం చేసుకుని దూర అయిన క్షనాన..ఎమౌతుందో తెలీక