. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, February 20, 2012
ఎవరు నువ్వు?
ఎవరు నువ్వు?
అలసిన మనసుకి సాంత్వన లేని ఆలోచనలా ..
ఎందుకు నువ్వు ?
తీరం ఒడ్డున ముత్యం లేని ఆల్చిప్పలా ..
ఏమని నువ్వు?
అందని దూరాన అత్తరు చల్లిన కాగితం పువ్వులా..
పోలికలేమని చెప్పను..??
నువ్వు నాకేమి కానప్పుడు..
మనమధ్య నువ్వో- నేనో లేనప్పుడు..!!
Newer Post
Older Post
Home