ఎందుకిలా ఓడిపోయాను...ఎందుకిలా జరుగుతోందని ఎన్ని సార్లు అనుకున్నా
ఎదురుగా సూన్యం తప్పించి...ఎమీ అర్దం కావడం లేదు ఇప్పుడు
తట్టుకోలేని సంఘటనలు జరగటం..నమ్మిన వాళ్ళు నిలువునా మోసం చేయడం
నిన్నటికి రేపటికి పెరిగిన దూరం చేరుకోలేనంతా గా అయింది
అన్నీ నా మందిలో ప్ర్రశ్నలే సమాదానం లేనివి అలజడి రేపుతున్నాయి
ఇది దేవుడీ నిర్నయ్..నేనిలా తట్టుకోలేని భాద పడాలని కదా..