. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, February 18, 2012

కమ్మని కలవై నను చేరిన నేస్తమా ..ఇక నీకు కలగానే మిగిలి పోతాలే..?


కమ్మని కలవై నను చేరిన నేస్తమా
పొమ్మని అనకు నన్ను ఈసారికి క్షమించుమా
నన్ను దాచుకున్న నీ మనసుని నొప్పించాను
నిన్ను దాచుకున్న నా మనసుని ద్వేశించాను
నీ ప్రతి కల నా కోసమని
నీ ప్రతి అడుగు నాతొ అని గుర్తించలేని గుడ్డివాడినయ్యాను
నీ కున్న ఆశ నేనేనని
నా ప్రతి శ్వాస నువ్వేనని తెలిసి తెన్చుకోవాలనుకున్నాను
కాని నేడు తెలిసింది నువ్వు లేని లోటు ,,,
కమ్మని కలవై నిదురించిన నీవు చెంత లేక
నిదురన్నదే కల అయినది ,
ప్రతి కలలో నను లాలించే నీవు
నేడు నా చెంత లేవు అనేది ఒక కల ఐతే మంచిది ,
అడుగున అడుగై నను నడిపించిన నీవు లేక
ప్రతి అడుగు తడబడుతుంది
ఇక నీవు లేక నేను జీవించలేను
ఈసారికి క్షమించుమా
నీవు చూడాలనుకున్నా రావాలనుకున్నా రాలేని ప్లేస్ కు వెలుతున్నా
ఈ వేదన బరించలేను ..ఒకటా రెండా అన్నీ చూసి ఎలా తట్టుకోగలను చెప్పు
నేను అందర్లా ఆలోచించను అందర్లా లైట్ తీసుకోలేను అందుకే ఈ నిర్నయం
అందరూ మంచివాళ్ళే నేను తప్ప నేనొక్కడినే నీకు శత్రువుని ఎందుకని అడుగలేను
నేనింటే అందుకే వెలుతున్నా దూరంగా చాలా చాలా చాలా దూరంగా
ఒకవేల నిజంగా నిజం తెల్సుకున్న రోజు కచ్చితంగా నన్ను చూడలేవు ఇది మాత్రం నిజం
అయినా నాపిచ్చిగాని నీవు నన్ను చూడలను కోవడమేంటి నాతో మాట్లాడాలను కోవడం ఎంటి నా పిచ్చిగాని కదా..?