. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, February 19, 2012

కాలం ఏదో గాయం చేసింది..నిన్నే మాయం చేశానంటుంది



నిజంగా పాటలు పాటలోని పల్లవులు అంత అద్బుతంగా ఎలా రాస్తారా అనిపిస్తుంది....నాకిష్టమయినా పాటల్ల్లొ గులాబి సినిమాలోని పాట...మనం కొన్ని పదాలు ఫీల్ అయి మనస్సులో అనుకుంటాం కానిజంగా అదే ఫీల్ లో పాటలు రాయడం దేవుడు వాళ్ళకిచ్చిన వరం కాదా..అలా నాకు నచ్చిన పాటల్లొ మరో పాట " ఏరోజైతే చుశానో నిన్ను ఆరోజే అయిపొయా నేను..కాలంకాదన్నా ఏదూరం వద్దన్నా నీరూపం అయి జీవిస్తున్నాను అంటూ సాగే అద్బుతమైన పాట..నీ స్పర్సై వీచేగాలుల్లో నీరూపాన్నె తలస్తూ జీవిస్తున్నా..అంటూ ఇద్దరి ప్రేమికుల మద్యి సంబందాన్ని అద్బుతంగా మెలోడి మ్యూజిక్ లో చెప్పిన విదానం నిజంగా మనిషి అయితే ఎవ్వరిని అయినా నిజంగా ప్రేమించి ఉంటే అ భాద అర్దం అవుతుంది ఆ పాతలో నీకష్టంలో నేనై ఉన్నాను అని ఉండి స్నేహితునికి కాని ప్రేమించిన వాడికి గాని కష్టం వచ్చింది అంటే పడే బాదని కుడా ఇందులో చెప్పారు...ఇలా ఉంటారా స్నేహితుడు నిజంగా భాదపడుతున్నాడు అని తెల్సి..మనం భాద పెడ్తున్నాం అని తెల్సి కుడా భాధ పెట్టే స్నేహితులు ఉంటారు అంటే నమ్ముతారా...నిజం ఉన్నారు పరిస్థితుల ప్రభావం అయినా తనకు ఇష్టమైన వాళ్ళు భాదపదకుడదు భాద పెట్టకూడదనే అనుకుంటారు కాని..ఎందుకులే ..నిజమైన స్నేహితులు భాద పడుతున్నారనుకున్నప్పుడు ఎకాంతంలో గుర్తుకు వచ్చి భాద పెడతారు...ఎందుకు ఇలాంటి బందాలు ఏర్పడతాయో తెలియదు కారణాలు చెప్పలేం....కోందరు చాలా సింపుల్ గా తిసుకుంటారు ..కాని నిజంగా అలా ఎలా సింపుల్ గా తీసుకుంటారో మరి కదా..?నిజంగా అలా మర్చిపొయే వారు బందాలు ఎందుకు ఎర్పరచుకోని అటుపక్క మనసులతో ఆడుకోని వారికి ప్రతిక్షనం నరకం చూపించే భాదను అర్దంచేసుకునే మసస్సులు ఎలా కోల్పోతారొ...అందుకే కొందరు భాద పడటానికే పుడతారు ...ఇలా భాదపడుతున్న సమయాల్లొ ఇలాంటిపాటలు కొంచెం ఓదార్పులా అనిపించినా గుండేల్లో భాదను ఇంకా పెంచుతాయి అని తెల్సినా వినకుండా ఉండాలేం పాటలోని దమ్ము అలాంటిది
ఆ పాటతాలూకా పదాలు గుండెల్లో దూచుకపోయేలా ఉన్నాయో మీరూ చదవండి
ఏరోజైతే చూశానో నిన్ను..ఆరోజే నీవైపోయానేను..
కాలం ఏదో గాయం చేసింది..నిన్నే మాయం చేశానంటుంది
లోకం నమ్మి అయ్యె అంటుంది..శోకం కమ్మి జోకొడతావుంది
గాతం కోస్తున్నా నేజీంవిచే ఉన్నా...ఆ జీవం నీవని శాక్ష్యం ఇస్తున్నా
నీతో గడిపిన ఆనిమిషాలన్నీ..నాలో పొంగే గుండేల సవ్వడులే
అవి చెరిగాయంటే నేనమ్మేదెట్టాగా...నీవు లేకుంటే నేనంటూ ఉండనుగా
నీకష్టంలో నేనూ ఉన్నానూ..కరిగే నీకన్నీరవుతాను
చెంపల్లోజారి నీగుండేల్లో చేరి..నీ ఏకాంతంలో ఓదార్పవుతాను


ఆ పాట తాలూకా విడియో మీరు చూడండి