. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, February 16, 2012

ఏ ఒక్క కన్నీటి బొట్టు నీ మనసును తాకలేదా,


అసలు నీకు కన్నీళ్ళకు అర్దం తెలుసా..?
నీ ఆలోచనలతో మనస్ బరువెక్కి..నప్పుడు కంటినుంచి జారేవే..?
నీవు నామనసుతో గేం ఆడి ఓడినప్పుడు వచ్చేవే ఆకన్నీరు
ఒకప్పుడు నేనూన్నా అని ఇప్పుడూ నీవెవరు అన్నప్పుడు వచ్చేవే కన్నీరు
ఒకప్పుడు ప్రతిక్షనం మైండ్ లో నేనున్నా అని చెప్పి ఇప్పుడు మరొకరి ఆలోచనలతో..అని తెల్సి నప్పుడు వచ్చేవే కన్నీరు..
ఎందుకలా బాదపడతావని అన్న నీవు తెల్సీ కూడా బాదపెడుతున్నావే అందుకొస్తున్నాయి కన్నీరు..
ఒకప్పుడు నీకు ఆకన్నీటి విలువ తెల్సు అనుకున్నా కాని అది పచ్చి అబద్దం..
మరొకరిని దోషిని చేసి ఏడ్చే ఏడ్పులనే నమ్ముతావు..నిజమైన కన్నీటి విలువ నీకు తెలీదు
ప్రపంచాన్నా నీలో చూసుకున్నా..నీతో కొత్త ప్రపంచాన్ని నిర్మిచాలనుకున్నా..దాన్ని కన్నీటి తో నింపావు
నీకు తెల్సా నాకు ఓడిపోవాలని లేదు...నీకు నన్ను గెలిపించాలని లేదు అందుకే తట్టుకోలేక వస్తున్నాయి కన్నీరు..
జరిగి పోయిజ జ్ఞాపకాలు మరువలేక జరుగుతున్న ప్రతి విషయం తెల్సి తట్టుకోలేక..
మోసపోయిన హృదయం ఇలాగే కన్నీరు కారుస్తుందని నీకు తెల్సా..ఏమో..?
మనిషిని మనసు ఉంటుందని ఆ మనసు నీదై ఉంటుందని బ్రమపడ్డా..కానీ
నీవిలా నేనీలా ..ఎందుకలా అంటూ కన్నీటితో అడుగుతున్నా కాని సమాదానం చెప్పే స్థితిలో లేవు..3

అసలేం జరుగుతోంది ... ఏం చేస్తున్నావో తెల్సానీకు


నా కళ్ళు నీటిలో నీకోసం వూగిసలాడుతోంది,
కంటినుండి జారే ఒక్కో చుక్క నీకోసం వెతుకుతూనే ఉంది,
మెల్లగా నా కనుపాప నుండి జారుతోంది చూడు,
అందులో ఏ ఒక్క కన్నీటి బొట్టు నీ మనసును తాకలేదా,
ఇలా నీవు మనసుతో ఆలో చిస్తావు అనుకోవడం నాబ్రమేమో
నిజమైన ప్రేమకు పోనీ ఇష్టానికి అర్థం ఇది కాదేమో ఒకసారి నీ మనసును అడుగు నాకోసం---------!