. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, February 14, 2012

మీకు ప్రేమికుల రోజు శుభాకాంక్షలు....?..ఇవే ప్రేమలో నిజాలు

...... ప్రేమించండి అదే నిజమని బ్రమ పడకండి..?
...... ఆ ప్రేమ ఎప్పుడైన ఎలాగైనా మారొచ్చు..?
కారణం చెప్పలేం మద్యి స్వార్దపరులు వచ్చి మార్చొచ్చు..?
ఒకప్పుడు ప్ర్ర్రేమంకు రీజన్స్ అడ్డు పడొచ్చు..?
ఆ ప్రేమే ఓన్లీ ఇష్టంగా మిగిలిపోవచ్చు..?
కారనం చెప్పలేం ఎప్పుడూ ఎదైనా జరగొచ్చు..
మనిషిని ఏమార్చి మార్చగలిగినవాడే ప్రేమలో విజేత..?
బయట ఒకలా నీ ఎదుట మరోలా మాటలు చెప్పేవాడీ విజేత..?
వాస్తవాలు కాని కాకమ్మ కబుర్లు నమ్ముతావు..?
నీవు జీవితాన్ని చదివావు అనుకున్నా కాని ఇలా మరొక మనసుని ..
చూశారుగా సిన్సియర్ గా ఇష్టపడితే లాబం లేదు..?
సిన్సియర్ గా ప్రేమిస్తే లాబంలేదు...?
గుండే నిండా నిజమైన పేమ పెట్టుకున్నా లాబం లేదు..?
మొదట్లో చెప్పిన వేష్టు క్వాలిఫికేషన్స్ ఉంటేనే ఆ ప్రేమ నిజం
నిజాయితీగా గుండెల నిండా ప్రేమ పెట్టుకోంటే నిన్ను ఎవ్వరూ నమ్మరు..?
నటించాల ...మాటల తో మాయచేయాల..ఎదుటివాన్ని దొంగలా చూపించాల
అప్పుడే నీది నిజమైన ప్రేమ అని నమ్మి నమ్మిన వాళ్ళను వదులుకొని నీతో..?


(ఇప్పుడు రోజు ఉదయం 10గంటలు.మద్యాన్నం4 గంటలు సాయంత్రం 10 గంటలకు..? మరొకరి తో నీ మాటల ప్రవాహం )