. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, February 23, 2012

ప్రేమ రాక్షసున్ని ఎందుకు చేస్తుందనే వాస్తవం వెనుక అసలు నిజాలు ఏంటి..

ప్రేమను ప్రేమగా ప్రేమించే రోజులు ఎప్పుడో పోయాయి...అసలు ప్రేమల్లో నిజాయితీలేదు...ప్రేమించాను అని చెప్పి కాదుకాదు ఇష్టం అంతే అంటూ తప్పించుకుంటున్నారు..నిజాయితీ ప్రేమల్లో..ఎంముటుంది అంటున్నారు..నియమైన ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది....ప్రేమకోసం ప్రాణాలు త్యాగం చేస్తున్నరోజులు పోయి ప్రానాలు తీసే రోజులొచ్చాయి..తప్పు అమ్మాయిదా..అబ్బాయిదా అని తప్పించుకునే కంటే..అసలు వాస్తం తెల్సుకునే ప్రయత్నం చేశారా...తాము తప్పు చేస్తున్నాం అని తెల్సుకున్నా మనస్సాక్షి ఒప్పుకోదుకదా..? తాము చేసిందే నిజం తాము అనుకున్నదే నిజం అని ఫీల్ అవుతారు కాని ఎదుటి మనుషులను అర్దం చేసుకునే రోజులు పోయాయి..స్వార్దం కూడిన ప్రేమలు కాబట్టే...ప్రేమ త్యాగాన్ని బదుకు రక్తం కళ్ళ చూస్తున్నాయి..తప్పు ఇద్దరిదీ అయినా ఒకరు బలి అవుతున్నారు ఎందుకు ఇలా జరుగుతోందో ఒక్కసారి ఆలోచించండి..ఇప్పుడున్న ప్రేమల్లో అసలు నిజాయితీ ఎంతో తెల్సుకునే ప్రయంత్నం చేస్తే అసలు వాస్తవం తెలుస్తుంది...ప్రేమ పేరుతో తప్పులు ఎందుకు చేస్తున్నారు... ప్రేమికులు క్రిమినల్స్ గా ఎందుకు మారుతున్నారు నిజాయితీ లేని ప్రేమను ఎలా తెల్సుకోవాలి ప్రేమ రాక్షసున్ని ఎందుకు చేస్తుందనే వాస్తవం వెనుక అసలు నిజాలు ఏంటి..