Saturday, February 18, 2012
నీజీవితం అనే పేజీలో నేను ఒక్క లైన్ సోనన్ను ఎందుకు గుర్తుంచుకోవాలి
ఏదో చెప్పాలని ఉంది చెప్పలేను
గుండెళ్ళో దాగి ఉన్న నిజాలు ఎన్నో చెప్పాలని ఉంది చెప్పలేను
మనసు పొరల్లో దాగిన కన్నీటి కధ చెప్పాలనుంది చెప్పలేను
అసలు నిజాలని చెప్పలేక దూరంకాలేక ఏంటీ వేదన
నేను నాలో ఎప్పుడో చచ్చిపోయాను కాదు చంపేశావు..ఎందుకు..?
తనకిష్టమైన వాల్లు బాదపడితే తట్టుకోలేరు మరి నీవు..?
నీవు చస్తే నాకేంటి అంటావు ..నేనటే ఎంత ఇష్టమోకదా నీకు
నాకు తెల్సి నాకు జరిగినట్టు ఎవ్వరికి జరుగదు మరొకరికి చెప్పుకోలేని భాద
బహుశా నేను మరనించాను అని తెల్సినా నీవు మౌనగానే ఉంటావేమో..
నీజీవితం అనే పేజీలో నేను ఒక్క లైన్ సోనన్ను ఎందుకు గుర్తుంచుకోవాలి
ఆ లైన్ ఎప్పుడో చెరిగి పోయివుంటుంది..అన్ని పేజీల నీ జీవితంలో
కొత్త కొత్తగా జరుగుతున్న ఘటనలు నాకు తెల్సు అందుకే ఇలా..?
నేనిలాగా గాలిలో దీపంలా ఉన్న నేను ఎప్పుడో ఆరిపోయేదీపాన్నని ఇప్పుడిప్పుదే తెలుస్తుంది
నాకు ఇప్పుడిప్పుడే అర్దం అవుతుంది నేను కరిగిపోయిన వాస్తవాన్ని
నేనోడీపోయాను కాదు కాదు నీవు దగ్గరుండి ఓడించి అందర్నీ గెల్సిపిస్తున్నావు
నేను ఓడి పోవడం నీకు అంత ఇష్టమా..నేనిలా ప్రతిక్షనం బాదపడటం నీకిష్టంకదా..?
అందర్నీ దాదాపు గెలిపించాలనే చూస్తావు..ఎవ్వరూ భాదపడకూడదనుకుంటావు నేను తప్ప
నేను భాద పడినా నీకు భాద అనిపించదు..నేను ఎమైనా చూస్తూ మౌనంగా ఉంటావు కదా
నీజీవితం లో నాలా ఎవ్వరికి జరిగి ఉండదు ఇంత దారుణంగా బాద పెట్టి ఉండవు
అందుకే నాలో నేను ఎప్పుడో చచిపోయాని నెనిప్పుడు బ్రతికి ఉన్న శవాన్ని
నామీద నాకు నాజీవితం మీద నాకే చిరాకేస్తుంది..ప్రతిక్షనం
కాని ఓనిజం నిన్ను నిప్పులా జీవితంత కాల్చేస్తుంది ..అది మాత్రం నిజం
ఆ నిజం ఎప్పటికీ ప్రతిక్షనం నీవు వద్దు జరిగినప్పుడు నీకే తెలుస్తుంది లే
Labels:
కవితలు