. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, February 17, 2012

మౌనంగా మిగిలి పోయాను ..?


మౌనంగా మిగిలి పోయాను
ఎందుకో తెలుసా ప్రియతమా ?
మనసులో ఎంత ప్రేమ వుందో
మాటలలో తెలుప లేక ,
గుండెల నిండా గూడు కట్టిన అభిమానం
చేతలలో చూప లేక ,
హృదయ స్పందనలో తపన
బాహ్య రూపంలో వ్యక్తీకరించ లేక ,
మరల మరల మౌనంగా
మిగిలి పోతున్నాను ......
భాషకు అందని భావాలు ఎన్నో
ఎలా తెలుప గలను ?
మనసు తలుపు తెరచి చూడు
రెక్కలు వచ్చిన ఊహలు
చిగురిస్తున్న ఆశలు
బాసలు చేసే ఊసులు
నేరవేరాలన్న ఆకాంక్షలు
అన్నీ నీకే అర్ధము అవుతాయి!!