అన్నీ నిజాలనుకున్నా..అవన్నీనీడలని తెలుసుకోలేక పోయా..
కారనాలేమైనా కత్తుల్లా గుండెళ్ళో దూసుకెలుతున్న నిజాలు.
ఆ నిజాలు ఇంటున్న క్షనాన లోయళ్ళోకీ జారిపోతున్న భాద
ఇప్పటికే ..జ్ఞాపకాలనే లోయల్లో జారిపోయా..నా అరుపులు వినంత లోతుళ్ళోకి
ఇప్పుడు కానరాని కనిపీంచలేని లోయలో పడిపోతున్నా తిరిగి రానేమో ఎప్పటికీ
నా మెరుపు మిరుగుడు పురుగని నేనూహించలే..ఇలా అనుకోలేదు
దీపం నాదని విర్రవీగుతూ ఎరిగా..ఆదీపం వేడీకే కాలిపోతా అని తెల్సుకోలేదు
వెలుతురు ఎదురుగా నిలనడి నా నీడను చూసి నిజం అని మురిసిపోయా
నా నీడ ఎంత పెద్దగా ఉందో అని వెనుక్కు తిరిగు చూసుకొని మైమరచిపోయా
ఆ నీడ ఎంత పెద్దగా ఉందో అదే శాశ్వితం అని తలచా పిచ్చాడీలా
వెలుతురు ఆగిన ఆక్షనాన చికట్లో నన్ను నేను చూసుకుంటే అసలు నిజం తెల్సింది..
నీడలో బ్రమగా మిగిలిపోయిన చీకటిని ..ఇదే నాకు శాశ్వితం అని
మరపు రాని జ్ఞాపకాలు ..గుడెళ్ళోగుచ్చుకొనే శాశ్విత బాణాలని తెల్సుకోలేకపోయా..
వేకువనించి వెలుతురు నాదని..అప్పుడు చీకటిని చూసి చిరాకు పడ్డా
ఆ చీకటే నాకు శాశ్వితం అని గుర్తించలేకే ఇలా మిగిలిపోయా
ఎవ్వరూ ఏవ్వరిని మోసం చేయలేదు ..అందరూ మంచివాళ్ళే నేను తప్ప
అందరూ నిజాలే..నేను అబద్దం నా ప్రేమ అబద్దం .నా అనుకున్న నిజాలన్నీ ..?
నేను బ్రమను... నేను అబద్దాన్ని ..నేను....ఏమో ఇంకేం చెప్పాలో తేలియడంలేదు..?
అందరూ మంచివాళ్ళే అందరూ నిజాలే అందరూ..అందరే నేను తప్ప..?
ఇలా మాసిపోయిన మసిగుడ్డలా కాలి బూడిదగా మిగిలి పోతాని అనుకోలేదు
కాలి బూడిదైన మసిగుడ్డ ఇంక ఎప్పటికీ తన పూర్వరూపం తెచ్చుకోలేదు .ఇప్పటి నాలా
జరిగింది జరుగుతుంది తల్చకుంటే కనీసం పక్కోడికి చెప్పుకోలేని తీరని భాద
ఇలా ఎన్నాళ్ళో ఏన్నేళ్ళో తెలీదు ..ఎమౌతుందో ఏమౌతానో తెలీదు
ఒక్కొక్క మాట గుండెళ్ళొ గురిచూసి నీవు చెబుతుంటే..నోట మాటరావటంలేదు..
అమాట అలాగే ఆగిపోయింది...ఇంక అలా శాశ్వితంగా ఎప్పుడు ఆగుతుందో..
ఒకటి , రెండు , మూడు ఇలా ఎన్నని తట్టుకోగలను ..అన్నీ నాకే ఇలా
నేనోడిపోయాని ఎప్పుడో తేలింది కాని ఇంతలా అని మాత్రం ఇప్పుడే తెల్సింది..