. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, February 3, 2012

గుండెల్లో గుబులే పెంచామాకు ...చిరునవ్వుల చిచ్చు పెట్టమాకు

కాదన్న కల్లో నీ జాడల....
కన్నీరై నేను కరిగే ఉన్న
పన్నీరై వర్షిస్తావ్ ఎంటాలా....
వెళ్ళు వెళ్ళు వేళ్ళన్న
వెనుదిరిగి రాకన్న
నా వెంటే ఉంటావు
వేధిస్తూ ఉంటావు ఎందుకలా...
అలా...అలా...ఎందుకలా....."వద్దన్నా"
చురకత్తి చూపులతో గుచ్చమాకు
గుండెల్లో గుబులే పెంచామాకు
చిరునవ్వుల చిచ్చు పెట్టమాకు
మరుమల్లెల మంటలు రేపమాకు
అయినా....అయినా.....
బాధిస్తూ....ఉన్న బాగానే ఉంది
ఎదురుగా నువ్వుంటే ఇంకా బాగుంది
ఇది ఏమాయో అర్థం కాకున్నా....
నీ పిచ్చిలోనే నే పడిపోయా...
ఎందుకలా...అలా...అలా...ఎందుకలా... "వద్దన్నా"
చరణం: నాకంటూ...ఓ...లక్ష్యం ఉంది
చేరేందుకు గమ్యం ఉంది
నాదంటూ ఓ స్వప్నం ఉంది
సాధించే సత్తా ఉంది
అయినా.....అయినా....
అడుగడుగు నువ్వే ఎదురవుతూ......ఉంటె
క్షణక్షణము నువ్వే గుర్తొస్తూ....ఉంటె
నా స్వప్నం లక్ష్యం నువ్వై పోయిన...
నీ నుండి నేను వేరే కాలేను... "ఎందుకలా" "వద్దన్నా"