అమ్మ అని పిలవలేని ఆచిన్నారులను సొంత అమ్మే అమ్మకానికి పెడితే...తనను అమ్మేది డబ్బులకోసం అని పెరిగి పెద్దైనాక తెలిస్తే...ఊహకే బయంకరంగావున్న ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి తెలుసా? అందరికీ తెల్సిన నిజాలే ..తొమ్మిది నెలలు మోసిన తల్లే కడుపున పుట్టిన బిడ్ద ఆడపిల్ల అని తెలియగానే దారుణంగా కడుపులోనే చంపేస్తున్న ఘటనలు తాను తల్లి అయి ఉండికూడా ఇలా ఎందుకు దారుణంగా ప్రవర్తున్నారో ఆర్దీకంగా భారంగా మారుతున్నారని తమ పిల్లలను అమ్ముతున్నారు..మరి తొమ్మిది నెలలు మోసిన నాడు ఆర్దిక భారం గుర్తుకు రాలేదా..శరీరసుఖం కోసం పరితపించినప్పుడు ఆర్దిక భారం గుర్తుకు రాలేదా...తొమ్మిది నెలకు మొసి తనను కనిపెంచిన తల్లే కర్కసంగా మారి..బొడ్డూడని ఒ చిన్నారిని అమ్మకాని పెట్టిన సంఘటనను జీ24గంటలు వెలుగులోకి తీసుకవచ్చింది..నాన్నా , అమ్మా నన్ను అమ్మొద్దంటూ ఆ పసికూన నోరు తెరిచి అడిగితే..