. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, August 5, 2013

ఆక్షనం నుంచే తిరిగి వెళతావనే దిగులే నన్ను ఒంటరిని చేసింది

చెయ్యెత్తి పిలుస్తోంది  చీకటి నన్ను ఆత్రం గా
నిన్ను చేరుకునే వేలయ్యిందని
నా మది సంద్రంలో
ఆవేదనల మట్టం పెరిగింది
కట్టలు తెంచుకుని
నీ ప్రేమలోకంలోకి
మౌనంగా ప్రవేశిస్తున్నాను
గాలి తరగనై నిన్ను తాకేందుకు


వస్తున్నానా!
రప్పిస్తున్నావా!

రమ్మని శాసిస్తున్నావా!
నిన్ను చూసే క్షణం కోసం
నా గమ్యాన్ని నిర్దేశించుకుంటూ
నిద్ర నుండి లేచి
మెలకువలో మెరుపునై
నీ వేపు పరిగెత్తుకు వస్తున్నా
వెనక్కు తీరక్కుండానే నన్ను చూస్తూ
క్షణంలోనే కనుమరుగవుతున్నావు.ఉదయ కాంతిలా వచ్చి
నా కన్నుల్లో కాంతులు నింపి
అసమాన రూపంతో మురిపించి
మధురానుభూతుని మిగిల్చి
కనుమరుగవుతున్నావా!

నీకిది న్యాయమా!
సుదీర్ఘ నిరీక్షణానంతరం
నిన్ను చూస్తాననే ఆనదం కంటే
తిరిగి వెళతావనే దిగులే
నన్ను ఒంటరిని చేస్తుంది

వెదికి వెదికి తిరుగుతూ
ఎండను దాటి…
నిన్ను చేరుకుంటున్నపుడు
నీ కళ్ళలోని సందిగ్ధం
నన్ను కట్టి పడేస్తోంది
పగటి ఆకాశంలోని..
చుక్కల్ని చూడగల నీ కళ్ళకు
నా కళ్ళకు కలుపుకుని చదవగలను
అందుకే…


నీ కళ్ళల్లోంచి
నీ హృదయంలోకి చేరుకుని
నిన్ను తొణికించాలనుంది.

ఆ క్షణాన…
ఈ సెగల పొగల్లో
ఆకశంలోకి ఆవిరినై ఎగిరి
నేలమీది నిన్ను తడుపుకుని
చూడాలని ఉంది!
నిశితమైన నీ చూపుల్లో చిక్కుకుని
నిన్ను తొణికించాలనుంది