. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, August 9, 2013

గమ్యిం తెలిని దారిలొ పరుగులు పెడుతున్నా

నిన్ను వదిలి వెళ్తునానే బాద, ఎందుకంటే.....
నన్ను నేను మర్చిపోయినప్పుడే నాలో నీవున్నావు...
నిన్ను విడిచి వెసే ప్రతి అడుగులొ ఎన్నొ ఆనందపు 

అనుభుతులు నా మనసును తడుముతున్నాయి,
నిన్ను విడిచె ప్రతి క్షణం నీ ఆలొచనలు 

నా గుండెల్లొ నాట్యమాడు తున్నాయి,
నీవు లేని ఈ సమయం నీ రూపం నా కన్నుల్లొ, 

నీ ధ్యాస మనసులొ నిండి ఉంది,
నీవు నా చెంత లేవనే చేదు 

నిజం నా కళ్లల్లొ కన్నీరై నిలిచింది
కాని ఆ కన్నీళ్లలొ నీ రూపం 

కరిగిపొతుందని భయంతొ,
కన్నిటిని తరిమాను,

ఏడబాటును దూరం అవుతున్నా,
నీ చెంత చివరి వరకు ఉండాలనే, 

ఈ ఏడబాటుఎంతవరకో తెలీదు .. 
గమ్యిం తెలిని దారిలొ 
పరుగులు పెడుతున్నా
అలుపెరగని పరుగులు 
పెడుతూనే ఉన్నా
నిన్నందుకోలేను అని 

తెల్సినా ఎందుకో తెలీని పరుగు
ఎప్పటిదాకోతెలీదు ఎందాకో తెలీదు.. 

పరుగెడుతూనే ఉన్నా
ఆ పరుగుకు నీపేరు పెట్టుకొని 

నీకోసం అని పరుగేడుతున్నా
కనికరం లేని కాలం మనిద్దర్ని 
అక్కడే ఆపేసింది
నిన్నక్కడే  అదే మన 

పరియం దగ్గరే ఆగిపోయాము
ముందుకెలదామంటే 

ఏన్నో అడ్డంకులు అవమానాలు
అన్నీ నాసొంతం చేసుకొన్నా 

నీకు భాదకలిగించకూడదని
నీకోసం నీసంతోషంకోసం 
కావల్నినన్ని దెబ్బలు నామనసుకు నేనే 
తగిలించుకున్నా నన్ను నేను 
హింశించుకున్నా కాని జాలి లేకుండా 
పోయిందెందుకో నీమనస్సుకు 
నాకు నేనై నీలో నేనై ఉండాలని పడ్డ 
తపనంతా విషాదంగా  మిగిలిపోయింది  
నీ ఆనందం కోసం నన్ను నేను 
ఎన్ని సార్లు తగల బెట్టూకున్నానో తెల్సు
అన్నీ చూస్తునే ఉన్నావు కాని 

ఇసుమంతకూడా కూడా స్పందించవు  
ఎందుకో కారనాలెతుక్కుంటే అంతా నిశ్శబ్దం ..
మౌనంలో ఏవేవో రణద్వనులు 

తప్ప ఏమీ వినిపించవు
అంతలా నన్ను ఏమార్చి నేనెవరో తెలీనట్టు
నన్ను చూసీ చూడనట్టూన్న నిన్ను చూస్తుంటే
నామీద నాకే జాలి నామీదనాకే కసి చిరాకు కోపం 

చూసావా ఎల ఉండే నన్ను ఎలా చేశావో
ఇంతలా ఏమార్చి నన్ను ఇలా మార్చి ఏం సాదించావు
నీవు హేపీగానే ఉన్నావు కాని ఇలా నాలో నేను
ప్రతిక్షనం ప్రతినిమిషం కొట్టుక చస్తున్నా