కొన్ని నిజాలు మనసును కలవర పెడుతూనే ఉంటాయి..నేను ఇలా అవుతానని ఇలా ఉండాల్సి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు చేయని నేరానికి నేరస్తునిలా తల వంచుకోవాల్సిన క్షనాలు ఎప్పుడూ అదే మాట ... కాదు అని చెప్పినా నమ్మే పరిస్థిలు కావు... ఆ నమ్మకం లేదు నీకిప్పుడు... ఒక్కోమాట ఈటేల్లా గుచ్చుకుంటున్నా ఎప్పటిలా మౌనంగానే ఉన్నా ... ఏంటో నిన్న మాత్రం కొన్ని నిజాలు చెప్పుకునే అవకాశం కాని ఏంటో మనసంతా దడనానే ఉంది ఎన్ని చెప్పినా అట్నునుంచి వచ్చిన సమాదానం ..." నీవల్ల జరగాల్సిన నష్టం జరిగిందన్న మాట" ఎందుకో నిన్నటీనుంచి గుండెల్లో గుచ్చుతూనే ఉంది.."నన్ను భాదపెడితే ఏమొస్తుందో "అన్న మాటకూడా ఎందుకో ఇలా నాకే ఎప్పుడూ..ఎంచెప్పాలో ఏం చేయాలో తెలియడంలేదు అయినా ఇలా కొట్టుక చావండం నాకు కొత్త కాకపోయినా ఏందుకు అర్దం చేసుకోరో తెలీసు.. ఒక మనిషిమీద ఇష్టం మౌనంగా బరించేలా చేస్తుంది...అమ్మా నాన్న చనిపోడం ..నా అనుకున్న వాళ్ళు ఆస్తుల గొడవల్లో దూరంకావం ఓంటరితనం రోజు రోజుకి ఏదో రూపంలో దగ్గరౌతూనే ఉంది వద్దనుకున్నా...కొన్ని నిజాలు ఎందుకు కావలని దగ్గరయ్యారో ..అంతగా నమ్మి ఎందుకు దూరం అయ్యారో తెలీదు... అంతలా దగ్గరై బరించలేనంత దూరం అవడమేకాకుండా ఎవరికోసమో అవమానించిన క్షనాలను ఎన్నని తలచుకోను ఏన్నని తట్టుకోను ఒకప్పుడు నామీద నప్పకం ఇప్పుడు లేదు ఎదురు తిరిగిన సంఘటలన్నీ నాకే ఎందుకిలా జరుగుతున్నాయోతెలీదు..నేనేం నేరం చేశాను.. గుండెలనిండా ప్రేమను పెట్టుకొని నాసొంతం అని నేను ఫీల్ అవ్వడమే నేను చేసిన తప్పా .." నిజమే నాది తట్టూకోలేనంత ప్రేమ ఆ ప్రేమ నాకే సొంతం అన్న స్వార్దం" నాకే తిరిగి నన్ను మరొకరి దగ్గర దోషిని చేసిన క్షనాలు నా ఎదురుగా నేను నమ్మిన మనిషి నేను ప్రాణంగా ఇష్టమనిషి నన్ను దోషిని చేసిన క్షనాలను ఎలా మర్చిపోను.. అవమానించిన క్షనాలను ఎలా మరువను నీవు తన సొంతం అన్నవిషయాన్ని నాకు తెల్సేలా చేస్న వెటకారాలు నీకు తెల్సి మౌనంగా ఉండటమేకాక అటుపక్కన అవకాసాన్ని నన్ను మానసికంగా కృంగిపోయేలా చేస్తున్నారో తెల్సా... తెలుసు అనుకుంటున్నా అందుకే నీ మౌనాన్ని అలుసుగా తీసుకున్న క్షనాల్లోనాల్లో వాళ్ళు నీదగ్గర డీసెంట్ గా నన్ను మానసికంగా హింసించడం..నా అనుకున్న నీవు మరొకరువద్ద ఉన్నప్పుడు నేను ఒంటరిగా ఉన్న క్షనాలను కూడా నాకు లేకుండా ద్వంశం చేస్తున్న క్షనాలను ఎన్నని చెప్పుకోను రికి చెప్పుకోను అడ్డంగా నన్ను కాదని నీవు తన వద్ద అన్న ప్రతిమాత నాగుండేల్లో సూలాలే అని తెల్సు కాని అన్నీతెల్సు కాని తెల్సే చేస్తున్న నిన్ను కావాలని నన్ను మానసికంగా హింసిస్తున్న ఆ వేష్టుగాల్లను చూస్తూ ఎందుకిలా ఫిక్స్ అయ్యాను ఇలా నాలో నేను ఎన్ని సార్లు కొట్టుకు చస్తున్నానో తెలీదు.. ఎవరన్నా ఒదారుస్తారేమో అది నీవే కాకూడదు అని ఎదురు చూసినక్షనాలో నీవు మరెవరితోనీ ప్రేమగా మాట్లాడిన మాటలు కంట బడటం అది నేను చూడాల్సి రావడం .. నన్ను కాదని అటుపక్క మనిషిని నీవు ఇస్తున్న గౌరవం ప్రేమను చూస్తుంటే .. ఏమానాలో తెలిక భాదతో నన్ను నేను తగల బెట్టుకున్నక్షనాలు ఎన్నని చెప్పను...చెప్పినా అర్దం చేసుకునా పరిస్థితుల్లో నీవు లేవు.. ఇలా నాలో నేను కొట్టుకు చస్తున్న క్షనాలో వేష్టుగాళ్ళు నీతో స్నేహం నీవెంతక్లోజు.. నన్ను కాదని నీవు వాళ్ళతో మాట్లాడీన మాటలన్ని వెటకారంగా చెబుతూ నన్ను మానసికంగా హింసిస్తుంటే ఎవరికి చెప్పుకోను ఎలా చెప్పుకోను చెబితే వినే పరిస్థితులు చేతులు దాటిపోయాక నేను అనుభవించిన భాద నా మనస్సుకు మాత్రమే తెలుసు అర్దం చేసుకోవాల్సిన మనుషులు మరొకరికి ఇస్తున్న గౌరవం..నా పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు