. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, August 4, 2013

ఇప్పటికీ స్నేహితులు లేని మనిషిని నేనే..?స్నేహితులని నమ్మి మోసపోయా ...?

స్నేహం అంటే ఏన్నో ఉంటాయి.. ఒకే గుండె చప్పుడు .. రెండు శ్వాసలు.. ఒకేప్రాణం  ఇద్దరు మనుషులు అని నమ్ముతాను... ఎంటో ఈ రోజుకు నేను స్నేహితులు లేనివాడిగానే ఉన్నా వచ్చారు చాలా చాలా దగ్గరగా వచ్చారు.. దూరం అయ్యారు ఎ0దుకో తెలీదు  నేను అడక్కుండానే దగ్గరయ్యారు గుండెకు గాయం చేసి దూరం అయ్యారు వాళ్ళూ సాదించిందేమితో తెలీదు చాలా మంది ప్రాణం స్నేహితులను చూసాను నాకు దగ్గరైన స్నేహితులను చూసారు .. వీళ్ళేంటి ఇలా అయ్యారు అనిపించింది .. నాతరువాత పరిచయం అయినవాళ్ళదగ్గర అవమానించడం..వెటకారంగా మాట్లాడటం ఇదా స్నేహం ఇలా చేసి ఏం సాదిస్తారో తెలీదు మనిషి మనసు లేకుండా ప్రవర్తించడం నిజంగా అర్దంకావడంలేదు...పైకి ఏన్నో నీతులు చెబుతారు అద్బంగా రాస్తారు స్నేహం గురించి ఆ మనుషులే నన్ను ప్రతిక్షనం భాదపడేలా చేశారు .. మనిషిలో ఇన్ని షేడ్స్ నాకు అర్దం కాలేదు ఇలా ఎలా ఉంటారో తెలీదు ఇలా ఉండాటం ఎలా సాద్యిమో అర్దం కావడంలేదు... ఒకప్పుడు ఇష్టపడ్ద మనిషిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఎవరికోసమో అవమానించడం ఆలోచిస్తుంటే తల బద్దలు అవుతుంది నాకు మనిషి ఎదురుగా నమ్మేట్టుగా మాట్లాడటం రాదు నాకు నచ్చినట్టే ఉంటారు నటించడం మనిశి నమ్మేట్టుగా ఏడ్వటం  ఆ మనిశి లేనప్పుడూ ఇష్టం వచ్హినట్టు మాట్లాడటం అలాంటి వారినే నమ్ముతారు .. ఎదురుగా మనిషిని పొగడాలి  అలాంటివారే మంచివారు స్నేహితులు అనినమ్మితే నేనేం చేయాలి ...చివరకు నీవు చస్తే నాకేంటి బ్రతికితే నాకేంటి అన్నప్పుడు ... నేను భాదపడాలని మరో మనిషి ఎదురుగా క్లోజ్ గా ఉండి అన్న మాటలు అవమానించినతీరు అలా మర్చిపోను అందుకే అన్నిటికీ తలవంచా ఎవ్వరినీ నమ్మను .. అందరు ఇంతే   "నాకుకు దొరిగిన స్నేహితులు అలాంటి వారు కాని నిజమైన స్నేహితుకు ప్రాణానికి ప్రానంగా చూసుకునే వారిని చూశాను వాళ్ళకు నిజమైన స్నేహాలను చేసేవారికి స్నేహితులరోజు సుభాకాంక్షలు ..."
నన్ను కాదని వెళ్ళి మరొకరితో స్నేహం చేస్తున్న వాళ్ళకు సుభాకాంక్షలు... వాళ్ళకు నేను తప్ప ప్రపంచంలో అందరూ స్నేహితులు హితులే ... ఇప్పటికీ వాళ్ళూ ఎప్పుడూ నవ్వుతు సంతోషంగా ఉండాలనే ఈ స్నేహితులరోజు సందర్బంగా కోరుకుంటున్నా ..మీరు స్నేహం చేసేవాళ్ళతో కాస్త జాగ్రత్త అని మరోసారి చెబుతున్నా అది చెప్పే ర్హతలేదని ఎప్పుడో చెప్పినా స్నేహితుల దినోత్సవంరోజు చెప్పాలనిపించి చెబుతున్నా
                       ------------ నీకు ఎప్పటికీ స్నేహితుడు కాలేని నేను.........................ఎవ్వరో నీమనస్సునడుగు తెలుస్తుంది.. నీవు చేసిన అవమానాలకు గుండెపగిలి బ్రతికున్న శవంగా బ్రతుకుతున్నమనిషిని

"
ఆత్మీయత పంచే ఎందరితో కలిసి సాగుతున్నా
అనంతమయిన అపురూపం  స్నేహం .
నిరంతరం వెతుకులాటలో అలసిపొతున్నా
అలసటనేకాక నన్నే మరిపించే మంత్రం స్నేహం..
కష్టాల కడలితో ఆగక కదిలిపోతున్నా
తోడు నేనున్నా అని కదిలిన కావ్యం  స్నేహం..
విడువలేని స్నేహహస్తం ...
ఇటువంటి నేస్తాలు మన జీవితాలలో అరుదు గా ఉంటారు.
అటువంటి వారిని మనం విడువకూడదు ...
నాకు ఎటూ అలాంటీ స్నేహితులు లేరు అలాంటి స్నేహితులు ఉన్నావారు హేపీగా ఉండండి "WIsh U Happy Fried Ship Day All .. expect Me