ఎందుకు నీ ఆలొచన
నన్ను ఇలా తరుముతోంది
నిన్ను చూసింది కలా?
లేక ఈరొజు నాకు అందిన
పాజిటివ్ సిగ్నల్స్
ప్రభావమా చెప్పవూ
నాలో ఏమిటీ మార్పు
నీవేఅంతా అనే ఆలోచన
మనసులో మాటలో
పదములో పెదవులో
అడుగడులో మరీ మరీ
నీ ఆలొచన ఎమీ
రేపు నీ సుందర రూపం
ఎలా చూడను?
మురిపించి మైమరపించి ..
కనుమరుగైయ్యావెందుకని
నేను చేసిన ద్రోహం ఏంటీ
వాళ్ళు చేసుకున్న అదృష్టం ఏంటీ
ఆనందాన్ని వాళ్ళకిచ్చి
చచ్చిపోయేంత దిగులు
నాకు మిగిల్చావెందుకో
అని అడుగలేను నీవిచ్చిన
వేదనకాబట్టి జీవితాంత0
భాదపడుతూనే ఉంటా
నా నిద్రను కాజేయమని
నా కలను జయించమని
మనసులో మధురంగా
ఉన్న నీరూపం నాతోనే
అనుకుంటూ నిద్రను కోరనా,
కలను రమ్మననా
ఎంటో ఎప్పుడూ
నా పిచ్చి మనస్సుకు
ఏదేదే చెప్పేస్తుంటా
అందుకే నేమో నీలా
నా మనస్సుకూడా
నన్ను అసహ్యిచుకొంటోంది
నన్ను ఇలా తరుముతోంది
నిన్ను చూసింది కలా?
లేక ఈరొజు నాకు అందిన
పాజిటివ్ సిగ్నల్స్
ప్రభావమా చెప్పవూ
నాలో ఏమిటీ మార్పు
నీవేఅంతా అనే ఆలోచన
మనసులో మాటలో
పదములో పెదవులో
అడుగడులో మరీ మరీ
నీ ఆలొచన ఎమీ
రేపు నీ సుందర రూపం
ఎలా చూడను?
మురిపించి మైమరపించి ..
కనుమరుగైయ్యావెందుకని
నేను చేసిన ద్రోహం ఏంటీ
వాళ్ళు చేసుకున్న అదృష్టం ఏంటీ
ఆనందాన్ని వాళ్ళకిచ్చి
చచ్చిపోయేంత దిగులు
నాకు మిగిల్చావెందుకో
అని అడుగలేను నీవిచ్చిన
వేదనకాబట్టి జీవితాంత0
భాదపడుతూనే ఉంటా
నా నిద్రను కాజేయమని
నా కలను జయించమని
మనసులో మధురంగా
ఉన్న నీరూపం నాతోనే
అనుకుంటూ నిద్రను కోరనా,
కలను రమ్మననా
ఎంటో ఎప్పుడూ
నా పిచ్చి మనస్సుకు
ఏదేదే చెప్పేస్తుంటా
అందుకే నేమో నీలా
నా మనస్సుకూడా
నన్ను అసహ్యిచుకొంటోంది