. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, August 15, 2013

రెండు క్షణాల మధ్య మిగిలిన నిశ్శబ్దంలో

రెండు క్షణాల 
మధ్య మిగిలిన నిశ్శబ్దంలో
రెండు హృదయాల 
మధ్య ఒదిగిన 
మహాశూన్యంలో
 ఒక క్షణం 
త్వరగా కరిగిపోతుంది
ఒక క్షణం శాశ్వతంగా 
వుండిపోతుంది 
కొన్ని క్షణాలు త్వరగా 
కరిగిపోతే బావుండు 
అనిపిస్తుంది ప్రియా 
కొన్ని క్షణాలు 
ఎప్పటికీ అలాగే 
వుండిపోతే బావుండు 
అనిపిస్తుంది 
బావుండటానికీ 
బాగోలేకపోవడానికీ 
మధ్య ఉన్నదేదో తెలియక 
హృదయం కలవరపడుతుంది ప్రియా