నేనుగా నన్ను నేను
ఎందుకు కోల్పోయానో తెలీదు..
ఇప్పుడు నేను కోల్పోయిన సూర్యున్ని ..
అస్తమిస్తున్న సూర్యుడిలా మారిపోయా
జరుగుతున్న నిజాన్ని నమ్మలేకున్నా
అన్ని నిజాలను ప్రత్యెక్షంగా చూస్తూ
వాడు చెబుతున్న నిజాలను చూసికూడా
ఇంకా ఎక్కడో గుడ్డి నమ్మకం
నానువ్వు నీవేనా అని
ఇంకా నన్ను నేను
ఎన్ని సార్లు మోసం చేసుకోను
నీవన్న నిజాన్ని
అబద్దం చేసి
నా మనసును మాయజేసి
ఇప్పుడేం తెలియనట్టూ
నికేం కానట్టు శత్రువుని చేశావెందుకో
అంతా నాదే అనికొని
బ్రమలో ఉన్నానేమోకదా.
ఎందుకో నీవు జ్ఞాపకం
వచ్చినప్పుడు బరించలేని భాద..
తట్టుకోలేని ఆవేదన అనిపిస్తుంది..
కాని ఏం చేయలేని పరిస్థితి..
భాదపడటం నీవు
నాకిచ్చిన గిఫ్టేమోకదా....?
నన్ను ఎంత ఏమార్చవు నీవు చెప్పినవన్నీ
నిజం అని నమ్మా
నీమాట నీ పలుకు ప్రతి మాట
నిజం అని నమ్మా
నాకన్నా నీమీదే నమ్మకం నాకు మరిప్పుడు
ఇలా చేశావేంటి నేనేం చేశాను...
నిన్ను ప్రాణంకంటే
ఇష్టపడటమే నేను చేసిన తప్పా
జరిగిపోయిన నిజాన్ని ..
జరుగుతున్న వాస్తవంలో ఏది నిజం
నీకు నేను గుర్తున్నానా...
అప్పుడలా ఇప్పుడిలా
ఏలా ఉండగలుతున్నావు
నిజమే బ్రమలో ఉన్న నేను
ఏదినిజమో ఏది అబద్దమో
తెల్సి ఏం తెలియనట్టూ
బలే నటిస్తున్నావు
ఇన్ని విద్యలు ఎప్పుడు నేర్చావు.
నన్నెందుకిలా ఏమార్చావు
నాది అనుకున్నది
నా ఎదురుగా దూరం అయినప్పడే ..
నిజం బ్రమలా మారింది..
ఏది జరుగకూడదని
భయపడతామో అదే
నాకళ్ళేదురుగుగా జరిగితే..
ప్రతిక్షనం అదే గుర్తుకువచ్చి..
మనస్సు గందరగోళంలో నిదుర కరువౌతుంది
నీవు నన్ను మర్చిపోయినా నీవు
సంతోషంగా ఉండాలన్నదే నా చివరికోరిక
ఎందుకు కోల్పోయానో తెలీదు..
ఇప్పుడు నేను కోల్పోయిన సూర్యున్ని ..
అస్తమిస్తున్న సూర్యుడిలా మారిపోయా
జరుగుతున్న నిజాన్ని నమ్మలేకున్నా
అన్ని నిజాలను ప్రత్యెక్షంగా చూస్తూ
వాడు చెబుతున్న నిజాలను చూసికూడా
ఇంకా ఎక్కడో గుడ్డి నమ్మకం
నానువ్వు నీవేనా అని
ఇంకా నన్ను నేను
ఎన్ని సార్లు మోసం చేసుకోను
నీవన్న నిజాన్ని
అబద్దం చేసి
నా మనసును మాయజేసి
ఇప్పుడేం తెలియనట్టూ
నికేం కానట్టు శత్రువుని చేశావెందుకో
అంతా నాదే అనికొని
బ్రమలో ఉన్నానేమోకదా.
ఎందుకో నీవు జ్ఞాపకం
వచ్చినప్పుడు బరించలేని భాద..
తట్టుకోలేని ఆవేదన అనిపిస్తుంది..
కాని ఏం చేయలేని పరిస్థితి..
భాదపడటం నీవు
నాకిచ్చిన గిఫ్టేమోకదా....?
నన్ను ఎంత ఏమార్చవు నీవు చెప్పినవన్నీ
నిజం అని నమ్మా
నీమాట నీ పలుకు ప్రతి మాట
నిజం అని నమ్మా
నాకన్నా నీమీదే నమ్మకం నాకు మరిప్పుడు
ఇలా చేశావేంటి నేనేం చేశాను...
నిన్ను ప్రాణంకంటే
ఇష్టపడటమే నేను చేసిన తప్పా
జరిగిపోయిన నిజాన్ని ..
జరుగుతున్న వాస్తవంలో ఏది నిజం
నీకు నేను గుర్తున్నానా...
అప్పుడలా ఇప్పుడిలా
ఏలా ఉండగలుతున్నావు
నిజమే బ్రమలో ఉన్న నేను
ఏదినిజమో ఏది అబద్దమో
తెల్సి ఏం తెలియనట్టూ
బలే నటిస్తున్నావు
ఇన్ని విద్యలు ఎప్పుడు నేర్చావు.
నన్నెందుకిలా ఏమార్చావు
నాది అనుకున్నది
నా ఎదురుగా దూరం అయినప్పడే ..
నిజం బ్రమలా మారింది..
ఏది జరుగకూడదని
భయపడతామో అదే
నాకళ్ళేదురుగుగా జరిగితే..
ప్రతిక్షనం అదే గుర్తుకువచ్చి..
మనస్సు గందరగోళంలో నిదుర కరువౌతుంది
నీవు నన్ను మర్చిపోయినా నీవు
సంతోషంగా ఉండాలన్నదే నా చివరికోరిక