. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, August 2, 2013

నాకు నరకమే కదా నీకు దూరంగా వుండాలి అంటే

ఇప్పటిదాకా నీతోనే మట్లాడుతున్నా,
నా చెవులకు నిశబ్ధమే కదా వాటికి 

నీ స్వరం వినిపించదు అంటే
ఇప్పటిదాకా నిన్నే చూస్తున్నా,
నా కంట కన్నీరు రాదా నువ్వు 

వాటికి కనిపించని క్షణం వస్తుంది అంటే
ఇప్పటిదాకా నీ చెంతనే వున్నా,
నా మనస్సున కలవరమే కదా 

దానిని నువ్వు వీడి వెల్తాను అంటే
ఇప్పటిదాకా సంతొషంగా వున్నా,
నాకు నరకమే కదా నీకు దూరంగా వుండాలి అంటే
నా కోసం, చిరకాలం నాతోనే నిలిచిపోవా నేస్తం...
గుండెలో పలుకుని గొంతులోనే ఆపేసాను
నీపై ప్రేమను కన్నీటి వెనుక దాచేసాను
ఓపలేని బాధను చిరునవ్వుతో ముసేసాను
మన మధ్య వున్న దూరాన్ని

మరపుతో మాపదలిచాను
నీడలాంటి ఙ్నాపకాలని నీ ధ్యాసతో గానీ శాంతింపచేయలేకున్నాను
ఇంత చేసినా నీకు చేరువ కాలేకున్నాను...ఎందుకో