. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, August 18, 2013

స్నేహనికున్న విలువను పాడు చేయకండీ ....ప్లీజ్

స్నేహం గొప్పది..
స్నేహం దేవుడిచ్చిన గొప్ప వరాలలో ఒకటి...
ఎందుకంటే మన అమ్మ నాన్నలను ఆ దేవుడే నిర్ణహిస్తాడు
 కాని మనకు మాత్రం మన  స్నేహితులను ఎంచుకునే అవకాశం కల్పిస్తాడు...
మనం ఎవరితోనైనా  

స్నేహం చేసేటప్పుడు మనమేమి ఆశించం...
నిజమైన స్నేహం పోందిన 
వారు అదృష్టవంతులు
నిజమైన స్నేహం బ్రతికేఉంది...

అలాంటివారున్నారు
నాకు దొరికిన 

స్నేహితులు స్నేహం నిజమైనది కాదు అందుకే నేనిలా
నమ్మించి మోసంచేసే

స్నేహాలు చేయకండి ఆవిలువ తెల్సుకోండి 
స్నేహమనే పేరుతో నమ్మించి 
మోసం చేసి ఏంసాదిస్తారు
మీ మనస్సాక్షికి సమాదానం 

ఏమని చెబుతారు..
అయినా మనస్సక్షి అనేది ఉంటే 
ఇలా ఎందుకు చేస్తారు ప్లీజ్ స్నేహం పేరుతో నటించకండీ..
చీ దీనమ్మ జీవితం వీడు వీడు కాకపోతే మరోడు
ఇదా స్నేహం ఇదేనా స్నేహానికి ఇచ్చే విలువ
అలాగని భవిష్యత్తుని అంచనా 

వేసి కూడా స్నేహం చేయకండి
అప్పుడు ఆ సమయాన మన 

మనసులో కలిగే స్పందనల ద్వారా
మనకు  తెలియకుండానే వారి

 మీద మనకు ఒక రకమైన ఇష్టం ఏర్పడుతుంది
అక్కడి నుండి మొదలైన ఆ మజిలి
మనల్ని ప్రపంచం వెలివేసినా  మన నేస్తం మనతో 

పాటే ఉండే అంత బలంగా పాతుకుపోతుంది.......
ఎల్లప్పుడూ మన మంచిని కోరుకుంటుంది
కష్టాలోచ్చిన కడదాక తోడుండేది...
తన కడుపు మాడ్చిన మన కడుపు నింపేది...
మనం గెలిస్తే ఎక్కువగా సంతోషించేది..
అన్నింటికీ నేనున్నానంటూ  ఎదురు నిలుస్తుంది...
అవసరమైతే ప్రాణ త్యాగాలకు కూడా 

వెనకడుగు వేయని నైజం  స్నేహానిది...
అలాంటి గొప్పదనం గల ఈ బంధం...
నీతో స్నేహం నాకేం లాభం అనే విధంగా
మారుతున్న ఈ సమాజంలో
కులమత భేదాలకతీతంగా  

పేద ధనిక అనే దాపరికాలు లేకుండా
స్నేహం అనే పేరుతో  నమ్మకాన్ని నయవంచన చేయకు
స్నేహనికున్న విలువను  పాడు చేయకండీ ....ప్లీజ్