ఈ రోజు నిన్ను చూసిన క్షనం గుండె ఆగినంత పనైంది..ఎందుకో మనం ఆకరిక్షనాల్లొ విడిపోయిన గుడి దగ్గరకు వెలదాం అనిపించి ఆఫీసు నుంచి బయలు దేరాను కార్లో..ఏమో తెలియదుకాని ఆగుడి దగ్గరకు వచ్చేప్పుడే ఆలోచిస్తున్న నాకు ఏదొ అలజడి.. అలా వస్తున్నా నా పక్కన స్నేహితుడు ఏదో చెబుతున్నా అదేమి నా మనసుకు ఎక్కడం లేదు... దగ్గరకు వస్తున్నా కారు టర్నింగ్ ఇస్తుండగా అటువైపుగా చూశాను నీవు కనిపించావు ఒక్క క్షనం గుండె ఆగినంత పనైంది..నల్లటి డ్రస్ లో నీవు.. నీవు చూశావు కాని చూడ నట్టే అనిపించింది గుర్తుపట్టలేదేమో అనిపించింది నేనటు కారు టర్నింగ్ చేస్తున్న నీవు రోడ్డు క్రాస్ చేయాలని చూస్తూ కార్ వస్తుందని అగావు ఆకారు నాదే.. ఏన్ని రోజులైందో నిన్ను చూసి.. ఒక్కసారి ప్రాణం ఆగిపోయిందా అనిపించింది.. నీవు క్రాస్ చేసుకొని వెలుతూనే ఉన్నావు ఎందుకో నేను ట్రఫిక్ అనికూడా పట్టీంచుకోకుందా కారు అపి మరీ చూసాను నీవు వెలుతూనే ఉన్నావు నన్ను ఏమాత్రం గమనింఛనట్టు ఆబండి కలర్ ఎల్లో అదేంటి అనుకున్నా .. కాని నీవే కచ్చితంగా.. సంత్సరాల తర్వాత నిన్ను చూడటం అదీ క్షనకాలమే .. అలా ఆలోచిస్తూ వెల్తునే ఉన్నా ఆలోచనలన్ని పగిలి నెర్రెలిచ్చినట్టు అయింది మూడ్ పూర్తిగా మారిపోయింది... కాల్ చేసినా రిప్లై ఇవ్వని నీ ఫోన్..సాక్షిగా .. అయినా నాతా మాట్లాడాల్సిన అవసరం నీకేంటి కదా. .. అప్పుడూ అన్నావు కదా .. నీతో నాకు పనిలేదు అని ఆమాటలు గుర్తొచ్చాయి..అయినా ఏం చేయగలం ..నీవు పూర్తిగా మర్చిపోయినట్టున్నావు.. ఆగుడి దగ్గర ఆగాలనిపించలే అలా వెళ్ళీపోయాను.. అదేంటి నేను గుడి దగ్గరాకు వెల్లాలని బయలు దేరటం.. అదీ పాతజ్ఞాపకాలతో నేణు నేను మనిద్దరి ఆకరి పలుకరించుకుంది ఎదురెదురుగా చూస్తూ మాట్లాడిన చివరి క్షనాలు ఆగుడిలోనే కదా .. ఎదురెదురుగా మాట్లాడుకోవడం..అదీ నాతో మాట్లాడొద్దు .. ఫోన్ చేయోద్దు sms లు చేయొద్దుఅని ఓ వేష్టుగాడీని వెనకేసుకొచ్చి నన్ను అమవానించిన క్షనాలవి.. అప్పుడన్నమాట ...........
" ఇలాంటి మంచి మనిషిని జన్మలో చూడలేదని "
................ఆమాట అలాగే గుండేల్లో నీలచిపోయింది అంత మందిలో నిర్బయంగా నీమనసులో మాట చెప్పావని ఆనందించనా.. అందరి ఎదురుగా అవమానిస్తూ ఎప్పుడూ నాతో మాట్లాడొద్దు అని అన్నందు కు భాద పడనా .. తెలియక నీవైపు చూడలేక ఆకాశం వైపు చూశా ఏం చేయాలో తెలియని క్షనంలో ఆతరువాత నిన్ను పొదివి పట్టుకొని తీసుకెళ్ళిన క్షనాన్ని మర్చిపోలేను .. అది ఓ వేష్టుగాడు.. డ్రామాలాడి ఆడంగివాడిలా ఏడ్చేవాడు.. అవసరానికి మాటలు మారుస్తూ ఏమార్చే వేష్టుగాడు.. అయినా అది నీ నిర్నయం అందుకే మౌనంగా ఉన్నా ఎందుకో అలా మౌనంగా ఉండిపోయా ఆక్షనాలు గుర్తుకొచ్చి వెలుతుంటే అక్కడ దగ్గర్లో నీవు కనిపిచడం నన్ను నేను నమ్మలేకున్నా ఏంటొ కదా.. మర్చిపోయావేమో నన్ను .. నిన్ను నేను మర్చిపోలే .. అందరిలాంటి వాడిని కాదు మర్చిపోవడం నీ మనసుకేమో కాని నా మనసుకు కాదు...అప్పటినుంచి ఇప్పటిదాకా నా మనసు మనసులో లేదు.. మనసంతా దిగులుగా ఖాలీకా ఉన్నట్టూంది. కదా కొన్ని నిజాలు నమ్మాలి అంతేనేమో జీవితం అంతే.. నీవు హేపీగా కనిపీంచావు ఆలానే హేపీగా ఉండు నాలాంటి వాళ్ళు జీవితంలో వస్తుంటారు పోతుంటారు.. కదా ఆలోచీంచకు బీ హేపీ.. నీవు ఎప్పుడూ హేపీగా ఉండాలని కోరుకునే వాడీలో నేను మొదటి వాడినని గుర్తుపెట్టూకో Take Care