. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, August 31, 2013

ఆమె కాళ్ళక్రిందకు నా స్వప్నాలు చేరుకుంటున్నాయి..

కాలం కరిగిపోయింది ..
అందుకే కరిపోయినకాలాన్ని కావ్యంగా మల్చాలనుకున్నా
నిబ్బరంగా గుండెనిండుగా నీవున్నరోజులు
తియ్యని మాటలు ..స్వచ్చమైన నీపిలుపు
మనసులో తలచిన వెంటనే..మనస్సు ఉల్లాసంగా అనిపిస్తుంది
అనుకున్నదే జరిగింది చెప్పిదే అయింది
కాలం తేలేని కావ్యానికందని
గుండెకోతల మద్య మనమధ్య తెలీని
అఘాదం ఎందుకో తెలీదు మనసా
నిజాలని స్వప్నాలుగా మల్చుకున్నా

ఇద్దరం తెల్సి చేస్తున్నామో తెలియక చేస్తున్నామో తెలేదు
ఒకరికి ఒకరం దూరాన్ని కావాలనే పెంచుకున్నాం
తలచుకున్న జ్ఞాపకాలను గతంగా పెట్టుకొని
ప్రస్తుతం ఏంచేస్తున్నామో తెలీని తపనలో
నీవు గుర్తొస్తున్న ప్రతిసారి
తన్నుకొస్తున్న దుక్కాన్ని
గుండెళ్ళో దాచుకోవాలంటే
కాస్త కస్టంగానే ఉంది ప్రియా

ఇద్దరం నిజాన్ని దూరం చేసుకున్నాం
స్వప్నాల్లో ప్రతిరాత్రి కల్సుకుంటున్నాం
నిజాన్ని మర్చాం కదా ఇద్దరం
నా స్వప్నాలు తనకోసం తపిస్తున్నాయి

" ఆమె కాళ్ళక్రిందకు నా స్వప్నాలు చేరుకుంటున్నాయి..
మెల్లగా తొక్కిపట్టమని ప్రాధేయపడుతున్నాయి....."

అయినా తను పట్టీంచుకోవడం లేదు
ఎవరికొసమో నాస్వప్నాలను తొక్కుతూనే ఉంది

గుండేల్లో రక్త నాళాలు చిట్లొపోతున్నా పట్టించు కోవడంలేదు
రక్తంఓడుతున్నా ఆ వెచ్చటి నారక్తంలో కాళ్ళూ కడుక్కొని మరీ
ఆనందంగా చిందేస్తుంది నా సఖి

నేను ఒకన్ని ఉన్నానని భాదపడతానని తనకు
అప్పుడు నేణు గుర్తులేనేమో
గుందెళ్ళో గురిచూసి కొట్టిన జ్ఞాపకాలు

ఎవరో సంతోషపడాలని నన్ను హేలన చేసిన క్షనాలు
వాళ్ళకోసం నాకు కనిపించకుండా ...తనకంటూ కొత్త ప్రపంచం
అక్కడ నేను తప్ప అందరూ ఉన్నారు నేను తప్ప
అందుకే నా జ్ఞాపకాలను మంటల్లో కలిపేసింది
నా స్వప్నాలను పిచ్చిగా తొక్కేస్తుంది
ఒకప్పుడూ ఎంతో జాగ్రత్తగా చూసింది

ఎక్కడ భాదపడతానోఅని కంగారు పడింది
ఇప్పుడు నేనేమైతే నాకేంటి అంటుంది
ఏమైనా పర్లేదని .. ఏమైనా జరగాలని చూస్తుంది మరి
ఇప్పుడు నేను లేను తన మనసులో
అందుకేనేమో
నా స్వప్నాలు వేడుకొంటున్నా
పట్టంచుకునే పరిస్తితుల్లో లేదు

అందుకే నేనో నిర్నయం తీసుకున్నా

శాశ్విత మౌనాన్ని ఆశ్రయించలని

ఒకవేల నేను గుర్తొచ్చి నాకోసం తడుముకున్నా
ఎంతవెతికినా కనిపించకూడదని నిర్నయించుకున్నా
అయినా ఇప్పటిలో నేను గుర్తొచ్చే క్షనాలు వస్తాయని
అనుకోవడం లేదు ఆరోజులు ఇక తిరిగి రావని మాత్రం తెలుస్తుంది