నాకు జరిగిన నష్టానికి నాకెవరతోడు
అంటోంది మనస్సు
జగమెరిగిన సత్యానికి .. అందరూ తోబుట్టువులైతే
నా మనస్సులో జరిగే అగ్నిపర్వతాలార్పేదెవ్వరు
నాకంటూ మిగిలిన కన్నీళ్ళూ .. నన్నే ప్రశ్నిస్తే
అలుపెరగని జీవన పోరాటంలో
ఒంటరైన నాకు
చివరిగా నేను న్నా అంటూ
పలుకరించింది ఈ వురితాడు
చివరి జీవితంలో నీకై నేనంటూ నన్ను పిలుస్తుంది
అంత ఆత్మీయంగా పిలిస్తే
ఈ పరిస్తితుల్లో వెల్లలేక వెలుతున్నా
నా ఆత్మీయుడీ పలుకరింపు కాదనలేక
ఎవరేంటో తెలుసుకోలేని పరిష్తితుల్లో
నాకై మిగిలిన చివరి నేస్తమా వస్తూన్నా నీతోడు కోసం